BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/here-are-the-7-features-of-the-new-covi-strain8c46d2c8-63df-4097-ae3b-90c00efacf6e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/here-are-the-7-features-of-the-new-covi-strain8c46d2c8-63df-4097-ae3b-90c00efacf6e-415x250-IndiaHerald.jpgభార‌త్‌లో పుట్టిన బీ 1.617 ర‌కం క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక దేశాల‌కు పాకిన‌ట్టు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ వెల్ల‌డించింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ వైర‌స్ ఏకంగా 17 దేశాల‌కు విస్త‌రించింద‌ని చెపుతున్నారు. ఇది తొలిసారి భార‌త్‌లో భ‌య‌ట‌ప‌డినా ఆ త‌ర్వాత ప్ర‌పంచ దేశాల‌కు విస్త‌రిస్తూ పోయింది. సింగ‌పూర్‌, యూఏఈతో పాటు ప‌లు దేశాల్లో ఈ ర‌కం గుర్తించిన‌ట్టు చెప్పారు. ఇత‌ర వైర‌స్‌ల‌తో పోలిస్తే ఇది వేగంగా అభివృద్ధి చెందుతున్నా.. ఇది ప్రాణాంత‌కం అయితే కాద‌ని చెప్పింది. భార‌త్‌లో కోవిడ్‌కు అందుబాటులో ఉన్న కోవాగ్జcoronavirus;letterప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోన్న భార‌త్ బీ 1.617 వైర‌స్.. ఎన్ని దేశాలంటే..!ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోన్న భార‌త్ బీ 1.617 వైర‌స్.. ఎన్ని దేశాలంటే..!coronavirus;letterThu, 29 Apr 2021 07:45:06 GMTభార‌త్‌లో పుట్టిన బీ 1.617 ర‌కం క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక దేశాల‌కు పాకిన‌ట్టు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ వెల్ల‌డించింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ వైర‌స్ ఏకంగా 17 దేశాల‌కు విస్త‌రించింద‌ని చెపుతున్నారు. ఇది తొలిసారి భార‌త్‌లో భ‌య‌ట‌ప‌డినా ఆ త‌ర్వాత ప్ర‌పంచ దేశాల‌కు విస్త‌రిస్తూ పోయింది. సింగ‌పూర్‌, యూఏఈతో పాటు ప‌లు దేశాల్లో ఈ ర‌కం గుర్తించిన‌ట్టు చెప్పారు. ఇత‌ర వైర‌స్‌ల‌తో పోలిస్తే ఇది వేగంగా అభివృద్ధి చెందుతున్నా.. ఇది ప్రాణాంత‌కం అయితే కాద‌ని చెప్పింది. భార‌త్‌లో కోవిడ్‌కు అందుబాటులో ఉన్న కోవాగ్జిన్‌, కోవాషిల్డ్ వ్యాక్సిన్‌లు చాలా స‌త్ఫ‌లితాలు ఇస్తున్నాయ‌ని కూడా ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చెప్పింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కోవిడ్ ఎఫెక్ట్‌... ఎన్నిక‌ల కౌంటింగ్‌పై ఎన్నిక‌ల క‌మిష‌న్ సంచ‌ల‌నం

హెరాల్డ్ సెటైర్ : ప్రపంచంలో ఎవరు ఊహించని విపత్తు..అయినా జగనే కారణం

స్టార్ కమెడియన్ల పారితోషికం ఎంత ఉంటుందో తెలుసా..!

హెరాల్డ్ ఎడిటోరియల్ : టీడీపీ నేతలు అరెస్టవ్వాలనే కోరుకుంటున్నారా ?

బాబు లైట్ తీసుకోలేదా? అచ్చెన్న అరుపులు తగ్గించేసారా?

డిఆర్డిఓ మరో అద్భుతం.. ఇక శత్రువులకు చమటలే..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : అమెరికాకు కరెక్టు ఫిట్టింగ్ పెట్టిన ఇండియా..ఏం జరిగిందో తెలుసా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>