BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/murder-illegal-affair-brothers-rajesthan-crime-news-crime-latest1ce1ddfb-f9b7-41d6-b392-ec04fda117a3-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/murder-illegal-affair-brothers-rajesthan-crime-news-crime-latest1ce1ddfb-f9b7-41d6-b392-ec04fda117a3-415x250-IndiaHerald.jpgవిజయవాడలో ఘోర విషాదం చోటుచేసుకుంది. నగరంలోని వాంబే కాలనీలో.. అనుమానాస్పద స్థితిలో తల్లి, ఇద్దరు పిల్లలు మృతిచెందడం కలకలం రేపింది. విజయవాడలోని వాంబే కాలనీ డీ బ్లాక్‌లో తల్లి, ఇద్దరు పిల్లలు రక్తపు మడుగులో పడి ఉండటంతో స్థానికులు భర్తపై అనుమానం వ్యక్తంచేస్తున్నారు. సమాచారం అందుకున్న నున్న గ్రామీణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.vijayawada;police;local languageబ్రేకింగ్: విజయవాడలో ఘోర విషాదం..!!బ్రేకింగ్: విజయవాడలో ఘోర విషాదం..!!vijayawada;police;local languageThu, 29 Apr 2021 08:31:00 GMTవిజయవాడలో ఘోర విషాదం చోటుచేసుకుంది. నగరంలోని వాంబే కాలనీలో.. అనుమానాస్పద స్థితిలో తల్లి, ఇద్దరు పిల్లలు మృతిచెందడం కలకలం రేపింది. విజయవాడలోని వాంబే కాలనీ డీ బ్లాక్‌లో తల్లి, ఇద్దరు పిల్లలు రక్తపు మడుగులో పడి ఉండటంతో స్థానికులు భర్తపై అనుమానం వ్యక్తంచేస్తున్నారు. సమాచారం అందుకున్న నున్న గ్రామీణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సీటీమార్ సాంగ్ బాలీవుడ్ కి ఇవ్వడం దిల్ రాజు కి నచ్చలేదా.. దేవిశ్రీ పై గుస్సా..!!

గ్రేట్.. భారత్‌కు అమెరికా సాయం.. ఎంతో తెలుసా..?

తెలంగాణ‌లో లాక్‌డౌన్‌కు డేట్ ఫిక్స్‌.. ఆ ఒక్క‌టే లేట్‌...!

కోవిడ్ ఫ్రీ లవ్ స్టోరీ... ఎలాగంటే ?

హెరాల్డ్ సెటైర్ : ప్రపంచంలో ఎవరు ఊహించని విపత్తు..అయినా జగనే కారణం

స్టార్ కమెడియన్ల పారితోషికం ఎంత ఉంటుందో తెలుసా..!

హెరాల్డ్ ఎడిటోరియల్ : టీడీపీ నేతలు అరెస్టవ్వాలనే కోరుకుంటున్నారా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>