PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/ap-sarkarda75a27b-7de2-4e80-83e8-1dc4196a9be4-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/ap-sarkarda75a27b-7de2-4e80-83e8-1dc4196a9be4-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ పరిక్షలకు సంబంధించి మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టత ఇచ్చారు. ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ నెల 5 న ప్రారంభం అయ్యి 19న పూర్తి అవుతాయని అన్నారు. పరీక్షలకు సంబంధించిన మెటీరియల్ సంబంధిత సెంటర్ లకు చేరవేశామని ఆయన పేర్కొన్నారు. గత సంవత్సరం తో పోల్చితే ఈ సంవత్సరం 41 సెంటర్స్ పెంచామని ఆయన వెల్లడించారు. అత్యధికంగా ఈస్ట్ గోదావరిలో, అతి తక్కువగా గుంటూరులో సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 1452 సెంటర్ లు ఏర్పాటు చేస్తున్నాం అన్నారు. ప్రతిజిల్లాకు ఒక కోవిడ్adhimulapu suresh,ycp,ap;suresh;audimulapu suresh;guntur;andhra pradesh;minister;central government;collegeఇంటర్ పరిక్షలు రాసే వాళ్ళు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి: ఏపీ మంత్రిఇంటర్ పరిక్షలు రాసే వాళ్ళు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి: ఏపీ మంత్రిadhimulapu suresh,ycp,ap;suresh;audimulapu suresh;guntur;andhra pradesh;minister;central government;collegeThu, 29 Apr 2021 17:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ పరిక్షలకు సంబంధించి మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టత ఇచ్చారు. ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ నెల 5 న ప్రారంభం అయ్యి 19న పూర్తి అవుతాయని అన్నారు. పరీక్షలకు సంబంధించిన మెటీరియల్ సంబంధిత సెంటర్ లకు చేరవేశామని ఆయన పేర్కొన్నారు. గత సంవత్సరం తో పోల్చితే ఈ సంవత్సరం 41 సెంటర్స్ పెంచామని ఆయన వెల్లడించారు. అత్యధికంగా ఈస్ట్ గోదావరిలో, అతి తక్కువగా గుంటూరులో సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 1452 సెంటర్ లు ఏర్పాటు చేస్తున్నాం అన్నారు.

ప్రతిజిల్లాకు ఒక కోవిడ్ స్పెషల్ ఆఫీసర్ ను నియమించామని చెప్పుకొచ్చారు. సెంటర్ ల పర్యవేక్షణ కు స్క్వాడ్ లు, మొబైల్, ఫ్లైయింగ్ స్క్వాడ్ లు వుంటారు అని ఆయన చెప్పుకొచ్చారు. పరీక్ష కు ముందు రోజు ప్రతి సెంటర్ ల లో సోడియం హైపోక్లోరిడ్ స్ప్రే చేయాలని అదేశించామని వివరించారు. ఎవరికైనా స్వల్ప లక్షణాలు ఉంటే ఐసోలెట్ రూమ్ లో పరీక్షలు రాయించాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఆ రూమ్ లో వుండే ఉపాధ్యాయులు కు పి పి ఈ కిట్ లు అందచేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పుకొచ్చారు.

దేశం లో ఎక్కడ కూడా ఇంటర్ పరీక్షలు ను రద్దు చేయలేదు అని ఆయన చెప్పుకొచ్చారు. పరీక్షలు నిర్వహణపై నిర్ణయం రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చింది అని ఆయన తెలిపారు. పిల్లల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నాం అని అన్నారు. రాజకీయ నిర్ణయాలకు కోసం పిల్లలను ఉపయోగించుకోవడం మంచిది కాదు అని మండిపడ్డారు. పరీక్షలు లేకుండా పాస్ సర్టిఫికెట్ తీసుకుని మంచి కాలేజీ లో సీట్ సంపాదించడం కష్టం అని తెలిపారు. పరీక్షలు కోసం సంవత్సరం కాలం వారు పడ్డ కష్టానికి ప్రతిఫలం లేకపోతే వారు చివరి అంకం లో జరిపడ్డట్టు అవుతుందని వివరించారు. పరీక్షలు రాయడం వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని వివరించారు. bie.ap.gov.in ద్వారా విద్యార్థులు ఈ క్షణం నుండి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అని పేర్కొన్నారు. IPE EXAM CENTER లోకేటర్ APP లో ఎక్సమ్ సెంటర్ వివరాలు, రూట్ మాప్ ఉంటుంది అని పేర్కొన్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనా చికిత్సకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు..!!

'పుష్ప' కి మణిరత్నం సినిమాకి ఉన్న లింక్ ఏంటి.. నిజంగా 'పుష్ప' స్టోరీ అదేనా..??

ఈ ఏపీ నేత‌ల చూపు బీజేపీ వైపు.. బీజేపీ చూపు ఆ నేత‌ల వైపు ?

పొగ‌డ్త‌కు-విమ‌ర్శ‌కు తేడా తెలీదా చిన్న‌బాబూ..!

ఒక్క హిట్ తర్వాత వరుస ఫ్లాప్ లు వచ్చిన హీరోలు ఎవరో తెలుసా..!

సర్జరీ తర్వాత రోజా ని చూసి షాక్ అవుతున్న అభిమానులు..

లాక్డౌన్ వద్దు అన్నవారి మీద నాగ అశ్విన్ ఫైర్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>