MoviesDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/thika-heroine-malli-not-working-telugu-movies8711e46c-7954-4d27-826d-867c58df2ad1-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/thika-heroine-malli-not-working-telugu-movies8711e46c-7954-4d27-826d-867c58df2ad1-415x250-IndiaHerald.jpg సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ ఫ్యామిలీలో ఏ హీరోకైనా మంచి గుర్తింపు ఉంది. అలాంటి వారిలో సాయి ధరమ్ తేజ్ ఒకరు. ఆయన నటనతో ఎంతగానో ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే మరోపక్క సరికొత్త కథల తో ప్రేక్షకుల ముందుకు వచ్చేవారు.. ఇలా ఎన్నో సినిమాలు మంచి విజయాన్నే సాధించాయి.. అయితే సాయి ధరమ్ తేజ్ నటించిన సినిమాలలో భారీ అట్టర్ ఫ్లాప్ సినిమా తిక్క. ఈ సినిమా అతని కెరియర్ లో చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. సునీల్ కుమార్ రెడ్డి,బీ ఆర్ దుగ్గినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాని రోహిన్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్THIKA HEROINE,MALLI NOT WORKING TELUGU MOVIES;chiranjeevi;kumaar;sai dharam tej;sunil;cinema;telugu;television;hero;heroine;thikka;research and analysis wing;reddyమెగా హీరో దెబ్బకి ఈ హీరోయిన్..మళ్లీ తెలుగు సినిమా చేయలేదు..?మెగా హీరో దెబ్బకి ఈ హీరోయిన్..మళ్లీ తెలుగు సినిమా చేయలేదు..?THIKA HEROINE,MALLI NOT WORKING TELUGU MOVIES;chiranjeevi;kumaar;sai dharam tej;sunil;cinema;telugu;television;hero;heroine;thikka;research and analysis wing;reddyThu, 29 Apr 2021 12:00:00 GMT
 సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ ఫ్యామిలీలో ఏ హీరోకైనా మంచి గుర్తింపు ఉంది. అలాంటి వారిలో సాయి ధరమ్ తేజ్ ఒకరు. ఆయన నటనతో ఎంతగానో ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే మరోపక్క సరికొత్త కథల తో ప్రేక్షకుల ముందుకు వచ్చేవారు.. ఇలా ఎన్నో సినిమాలు మంచి విజయాన్నే సాధించాయి.. అయితే సాయి ధరమ్ తేజ్ నటించిన సినిమాలలో భారీ అట్టర్ ఫ్లాప్ సినిమా తిక్క. ఈ సినిమా అతని కెరియర్ లో చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. సునీల్ కుమార్ రెడ్డి,బీ ఆర్ దుగ్గినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాని రోహిన్ రెడ్డి నిర్మించారు.

ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ సరసన నటించిన హీరోయిన్ పేరు లరీసా బోనేసి. ఈ సినిమా విడుదల అవుతున్న సమయంలో మూవీ బాగా విమర్శించిన సంగతి తెలిసిందే.. ఇక ఈ మూవీ భారీ డిజాస్టర్ ను చవిచూసింది. దీంతో మళ్లీ ఈ హీరోయిన్ తెలుగులో ఇప్పటివరకు కనిపించలేదు. ఇక అంతే కాకుండా ఈమె తెలుగు సినిమాలు అంటేనే భయపడుతున్నారు అట..ఈ సినిమా సాయి ధరమ్ తేజ్ నటించిన సుప్రీం సినిమా కంటే ముందుగా విడుదల కావాల్సింది.


అయితే  తిక్క సినిమా ప్రివ్యూ చూసిన బయ్యర్లు కొన కుండానే వెళ్లిపోయారట. సుప్రీం సినిమా  భారీ విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాని విడుదల చేశారు. కానీ ఈ సినిమా భారీ అపజయాన్ని మూటగట్టుకుంది. అయితే ఈ సినిమా టెలికాస్ట్ రైట్స్ ను ఒక ప్రముఖ ఛానల్ దక్కించుకుంది. కానీ ఇప్పటివరకు ప్రసారం చేయలేదు.


కరోనా కేసులు ప్రతిరోజు పెరుగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో పలు సీరియల్స్ కూడా ఆగిపోయాయి. దీంతో కొన్ని టీవీ ఛానల్స్ మాత్రం వేసిన సినిమాలే  మళ్ళీ మళ్ళీ వేస్తున్నారు. అప్పుడెప్పుడో కొన్ని కొన్ని సినిమా తాలూక రైట్స్ ఇప్పుడు గుర్తుకొచ్చాయో.. ఏమో. .తిరిగి ఇప్పుడు ప్రసారం చేస్తున్నారు. ప్రతి సినిమాని వారానికి నాలుగు సార్లు వేస్తున్నారు. ఈ సినిమాలు చూసిన ప్రేక్షకులు అంతా ఈ తిక్క సినిమా  గోల ఏంటి రా బాబూ అంటూ కామెంట్ చేస్తున్నారు. పాపం సాయి ధరమ్ తేజ్ ని టీవీ వాళ్లు కూడా బాగా ఇబ్బంది పెడుతున్నారు..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

నన్ను జైలులో పెట్టినా.. ఇలానే చేస్తా : మాజీ మంత్రి దేవినేని ఉమా

జల్సా సినిమా సాధించిన 12 రికార్డుల గురించి మీకు తెలుసా..!

పుష్ప వ్యూస్ కూడా గ్యాంబ్లింగేనా ?

సెంటిమెంట్ తో హిట్లు కొడుతున్న అనిల్ రావిపూడి ?

బిగ్ బ్రేకింగ్: కరోనా బారిన పడ్డ మరో సీఎం..!!

కని కరోనా : కరుణిస్తే మూడు నెలలు...లేకపోతే మూడినట్లే...?

రెండోదేనా .. కరోనా మూడు, నాలుగు దశలున్నాయి : నితిన్ గడ్కరీ



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>