BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mlac25a53d9-d43f-41fd-a04c-0a5dcc4b39a7-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mlac25a53d9-d43f-41fd-a04c-0a5dcc4b39a7-415x250-IndiaHerald.jpgతూర్పుగోదావరి జిల్లా వైసీపీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కరోనా మహమ్మరి కారణంగా బీసీ నేత, మాజీ ఎమ్మెల్యే కుడిపూడి చిట్టబ్బాయి మృతి చెందారు. కొద్ది రోజుల ముందు కరోనా బారిన పడ్డిన ఆయన.. కాకినాడ ప్రైవేట్‌ ఆస్పత్రిలో కరోనాతో చికిత్స పొందుతూ గురువారం తుది శ్వాస విడిచారు. చిట్టబ్బాయి మృతికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలియజేశారు. చిట్టబ్బాయి కుటుంబసభ్యులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. చిట్టబ్బాయి మృతిపై వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు సంతాపం తెలియజేశారు.ysrcp;godavari river;district;east;backward classes;east godavari;chief minister;mla;kakinadaబ్రేకింగ్: వైసీపీలో తీవ్ర విషాదం..!!బ్రేకింగ్: వైసీపీలో తీవ్ర విషాదం..!!ysrcp;godavari river;district;east;backward classes;east godavari;chief minister;mla;kakinadaThu, 29 Apr 2021 12:36:00 GMTతూర్పుగోదావరి జిల్లా వైసీపీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కరోనా మహమ్మరి కారణంగా బీసీ నేత, మాజీ ఎమ్మెల్యే కుడిపూడి చిట్టబ్బాయి మృతి చెందారు. కొద్ది రోజుల ముందు కరోనా బారిన పడ్డిన ఆయన.. కాకినాడ ప్రైవేట్‌ ఆస్పత్రిలో కరోనాతో చికిత్స పొందుతూ గురువారం తుది శ్వాస విడిచారు. చిట్టబ్బాయి మృతికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలియజేశారు. చిట్టబ్బాయి కుటుంబసభ్యులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. చిట్టబ్బాయి మృతిపై వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు సంతాపం తెలియజేశారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కి గుడి.. కడుతున్నదేవరంటే..!!

మినీ పుర పోరు : పార్టీల లెక్కలు తప్పుతున్నాయా ?

అల్లు అర్జున్ ఆర్య సినిమాలో కనిపించిన అనురాధ గుర్తుందా.. ఇప్పుడు ఏం చేసిందో తెలుసా..!!

చార్ ధామ్ యాత్ర కూడా కోవిడ్ ఖాతాలోకే !

జల్సా సినిమా సాధించిన 12 రికార్డుల గురించి మీకు తెలుసా..!

పుష్ప వ్యూస్ కూడా గ్యాంబ్లింగేనా ?

సెంటిమెంట్ తో హిట్లు కొడుతున్న అనిల్ రావిపూడి ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>