MoviesSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/amo-f9b5936c-3753-4ddb-8cae-30433bbf1ec0-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/amo-f9b5936c-3753-4ddb-8cae-30433bbf1ec0-415x250-IndiaHerald.jpgసినీ జీవులకు సెంటిమెంట్లు చాలా ఎక్కువ. అవును నిజమే కదా. సినిమా తీయడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు, కోట్ల రూపాయల పెట్టుబడితో భారీ రిస్క్. పరిస్థితులు కూడా గతంలోలా లేవు. అందువల్ల ఎంతలా తమ టాలెంట్ ని నమ్ముకున్నా ఎవరి సెంటిమెంట్లు వారికి ఉంటాయి. వాటిని ఇంకా బలంగా నమ్ముతారు. amo;;mahesh;anil music;anil ravipudi;kranthi;kranti;tara;dussehra;makar sakranti;2019;cinema;sankranthi;f2;producer;blockbuster hit;vijayadashami;producer1;dilసెంటిమెంట్ తో హిట్లు కొడుతున్న అనిల్ రావిపూడి ?సెంటిమెంట్ తో హిట్లు కొడుతున్న అనిల్ రావిపూడి ?amo;;mahesh;anil music;anil ravipudi;kranthi;kranti;tara;dussehra;makar sakranti;2019;cinema;sankranthi;f2;producer;blockbuster hit;vijayadashami;producer1;dilThu, 29 Apr 2021 10:41:00 GMTసినీ జీవులకు సెంటిమెంట్లు చాలా ఎక్కువ. అవును నిజమే కదా. సినిమా తీయడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు, కోట్ల రూపాయల పెట్టుబడితో భారీ రిస్క్. పరిస్థితులు కూడా గతంలోలా లేవు. అందువల్ల ఎంతలా తమ టాలెంట్ ని నమ్ముకున్నా ఎవరి సెంటిమెంట్లు వారికి ఉంటాయి. వాటిని ఇంకా బలంగా నమ్ముతారు.

ఇదిలా ఉంటే ఇప్పటికి అయిదు సినిమాలు అనిల్ రావిపూడి తీస్తే అయిదూ హిట్టే. దాంతో తన తరువాత సినిమాలు కూడా హిట్ కావాలనే అనిల్ రావిపూడి తపిస్తున్నారు. ఆయన ఎఫ్ 3 పేరిట ఎఫ్ 2 కి సీక్వెల్ చేస్తున్న సంగతి విధితమే. ఈ సినిమా చాలా వరకూ షూటింగ్ పూర్తి చేసుకుంది. మొదట అనుకున్న మేరకు ఈ మూవీని దసరా కానీ ఆ తరువాత కానీ రిలీజ్ చేయాలని. అయితే కరోనా మహమ్మారి రెండవ దశ వచ్చి మొత్తం పరిస్థితులను తారు మారు చేసింది. దాంతో పాటుగా అనిల్ రావిపూడి స్వయంగా కరోనా బారిన పడి కోలుకున్నారు. షూటింగులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి.

దీంతో కరోనా తగ్గిన తరువాత మిగిలిన షూటింగుని పూర్తి చేసి ఈ సినిమాను వచ్చే ఏడాది అంటే 2022 సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనిల్ రావిపూడి భావిస్తున్నాడుట. తనకు సంక్రాంతి సెంటిమెంట్ అచ్చివచ్చింది కాబట్టి అపుడే సినిమా రిలీజ్ చేస్తే బ్లాక్ బస్టర్ కావడం ఖాయమని కూడా ఆయన భావిస్తున్నాడుట. 2019 సంక్రాంతికి ఎఫ్ 3 వస్తే సూపర్ హిట్ అయింది. 2020లో మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు మూవీ వస్తే బ్లాక్ బస్టర్ అయింది. దాంతో 2022ల్ సంక్రాతిని రిలీజ్ చేస్తే బొమ్మ సూపర్ హిట్ కావడం గ్యారంటీ అని అనిల్ భావిస్తున్నాడుట. మరి నిర్మాత దిల్ రాజు కూడా ఓకే అంటే అనిల్ సెంటిమెంట్ పండినట్లే అనుకోవాలి. మొత్తానికి అనిల్ హిట్ల సీక్రెట్ అంతా సంక్రాంతిలోనే ఉందేమో.







Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బ్రేకింగ్: ఎన్నికల సంఘంపై మర్డర్ కేసు

బిగ్ బ్రేకింగ్: కరోనా బారిన పడ్డ మరో సీఎం..!!

కని కరోనా : కరుణిస్తే మూడు నెలలు...లేకపోతే మూడినట్లే...?

రెండోదేనా .. కరోనా మూడు, నాలుగు దశలున్నాయి : నితిన్ గడ్కరీ

గ్రేట్.. భారత్‌కు అమెరికా సాయం.. ఎంతో తెలుసా..?

తెలంగాణ‌లో లాక్‌డౌన్‌కు డేట్ ఫిక్స్‌.. ఆ ఒక్క‌టే లేట్‌...!

కోవిడ్ ఫ్రీ లవ్ స్టోరీ... ఎలాగంటే ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>