MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakeelsaab7e327018-8421-4e75-ae9d-ed71a4859e3c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakeelsaab7e327018-8421-4e75-ae9d-ed71a4859e3c-415x250-IndiaHerald.jpgభారీ అంచనాల మధ్య ఏప్రిల్ 9న వజీల్ వకీల్ సాబ్ సినిమా ఘనంగా విడుదులయ్యింది. మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ తో వకీల్ సాబ్ దూసుకెళ్లింది. ఈ సినిమాలో కోర్ట్ సీన్స్ అన్ని సూపర్ గా వచ్చాయి అని అభిమానులు పండగ చేసుకున్నారు.అలాగే ఈ సినిమా డైరెక్టర్ వేణు శ్రీరామ్ ఒక్క సినిమాతో స్టార్ డైరెక్టర్ అయిపోయారు.ఇక వరసగా 5 రోజులు హాలిడేస్ ఉండటంతో ఈ సినిమా కలెక్షన్స్ మొదటివారంలో 70 కోట్ల వచ్చాయి. ఈ సినిమా విడుదల నుంచి వరసగా టాలీవుడ్ సెలెబ్రెటీస్ అంత వకీల్ సాబ్ సూపర్ హిట్ అంటూ పవన్ కళ్యాణ్ కి అభినందనలు తెలిపారు.ఈ సినిమvakeel saab;pawan;dil raju;kalyan;sriram;telangana;tollywood;cinema;bahubali;king;director;venu sreeram;dubai;dilవకీల్ సాబ్ తో దిల్ రాజుకి మరొక తలనొప్పి... ఏకంగా జరిమానా?వకీల్ సాబ్ తో దిల్ రాజుకి మరొక తలనొప్పి... ఏకంగా జరిమానా?vakeel saab;pawan;dil raju;kalyan;sriram;telangana;tollywood;cinema;bahubali;king;director;venu sreeram;dubai;dilThu, 29 Apr 2021 14:30:00 GMTభారీ అంచనాల మధ్య ఏప్రిల్ 9న వజీల్ వకీల్ సాబ్ సినిమా ఘనంగా విడుదులయ్యింది. మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ తో వకీల్ సాబ్ దూసుకెళ్లింది. ఈ సినిమాలో కోర్ట్ సీన్స్ అన్ని సూపర్ గా వచ్చాయి అని అభిమానులు పండగ చేసుకున్నారు.అలాగే ఈ సినిమా డైరెక్టర్ వేణు శ్రీరామ్ ఒక్క సినిమాతో స్టార్ డైరెక్టర్ అయిపోయారు.ఇక వరసగా 5 రోజులు హాలిడేస్ ఉండటంతో ఈ సినిమా కలెక్షన్స్ మొదటివారంలో 70 కోట్ల వచ్చాయి. ఈ సినిమా విడుదల నుంచి వరసగా టాలీవుడ్ సెలెబ్రెటీస్ అంత వకీల్ సాబ్ సూపర్ హిట్ అంటూ పవన్ కళ్యాణ్ కి అభినందనలు తెలిపారు.

ఈ సినిమాతో దిల్ రాజు కి పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలన్న కోరిక కూడా తీరింది.అయితే ఈ సినిమా  నాన్ బాహుబలి హిట్ అవుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల వలన ఈ సినిమా ఆవేరేజ్ సినిమాగానే మిగిలింది.అయితే ఈ సినిమా ఓటిటి లోకి ఏప్రిల్ 30 న రాబోతుంది. ఇక కరోన వ్యాప్తి ఎక్కువ ఉండటం తెలంగాణ లో థియేటర్స్ బంద్ వలన ఈ సినిమా ని 20 రోజులకే ఓటిటి లో విడుదల చేస్తున్నారు. అయితే ఈ నిర్ణయం వలన దిల్ రాజు కి కొత్త చిక్కులు వచ్చాయి.

 అదేంటి అంటే ఆయన మీద దుబాయ్ డిస్ట్రిబ్యూటర్ కోర్ట్ లో కేస్ వేయబోతున్నారు అని టాక్. దిల్ రాజు వకీల్ సాబ్ సినిమాని 50 రోజుల వరకు ఓటిటి లో విడుదల చేయను అని చెప్పి ఇప్పుడు ఇలా చేస్తున్నారు అని ఈ నష్టానికి దిల్ రాజు 3 కోట్ల నష్టపరిహారం ఇవ్వకపోతే కోర్ట్ లో కేస్ వేస్తాను అని డిస్ట్రిబ్యూటర్ వార్నింగ్ ఇచ్చారట. అయితే దిల్ రాజు దీని మీద ఇంకా స్పందించలేదు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎన్టీఆర్‌కు షాకిచ్చిన కరోనా.. ఇక ఇప్పట్లో లేనట్లే..!?

10 రోజుల్లో అంతా అయిపోవాల్సింది...కానీ ?

కాళ్ళు పట్టుకున్న కనికరించలే.. చివరికి ప్రాణం పాయే..?

రేషన్ కార్డు ఉందా.. మీకే గుడ్ న్యూస్..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కి గుడి.. కడుతున్నదేవరంటే..!!

మినీ పుర పోరు : పార్టీల లెక్కలు తప్పుతున్నాయా ?

అల్లు అర్జున్ ఆర్య సినిమాలో కనిపించిన అనురాధ గుర్తుందా.. ఇప్పుడు ఏం చేసిందో తెలుసా..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>