BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/stockmarketc659cb5a-b45a-4fe1-8084-8cbb4baa2a40-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/stockmarketc659cb5a-b45a-4fe1-8084-8cbb4baa2a40-415x250-IndiaHerald.jpgదేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం లాభాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. ఉదయం 9.20 సమయంలో సెన్సక్స్‌ 600 పాయింట్లు పెరిగి 50,334 వద్ద, నిఫ్టీ 171 పాయింట్లు పెరిగి 15,036 వద్ద కొనసాగుతున్నాయి. మార్కెట్లు నిన్నటి లాభాల జోరును ఇవాళ కూడా కొనసాగుండటంతో మదుపరులు ఉత్సాహంగా కొనుగోళ్లు జరుపుతున్నారు. చెన్నై పెట్రో,ఎస్‌ఐఎస్‌ లిమిటెడ్‌,మోరిపెన్‌ ల్యాబ్స్‌,ఉజ్వాన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌,మంగళూరు రీఫైనాన్స్‌ కంపెనీల షేర్లు భారీగా విలువ పెంచుకోగా.. పనాక బయోటెక్‌, స్పందన స్ఫూర్తి ఫినాన్స్‌,బీఎఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌,బstockmarket;american samoa;chennaiభారీ లాభాల్లో ట్రేడింగ్.. జోరుమీదున్న దేశీయ మార్కెట్లు..!!భారీ లాభాల్లో ట్రేడింగ్.. జోరుమీదున్న దేశీయ మార్కెట్లు..!!stockmarket;american samoa;chennaiThu, 29 Apr 2021 10:50:06 GMTదేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం లాభాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. ఉదయం 9.20 సమయంలో సెన్సక్స్‌ 600 పాయింట్లు పెరిగి 50,334 వద్ద, నిఫ్టీ 171 పాయింట్లు పెరిగి 15,036 వద్ద కొనసాగుతున్నాయి. మార్కెట్లు నిన్నటి లాభాల జోరును ఇవాళ కూడా కొనసాగుండటంతో మదుపరులు ఉత్సాహంగా కొనుగోళ్లు జరుపుతున్నారు. చెన్నై పెట్రో,ఎస్‌ఐఎస్‌ లిమిటెడ్‌,మోరిపెన్‌ ల్యాబ్స్‌,ఉజ్వాన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌,మంగళూరు రీఫైనాన్స్‌ కంపెనీల షేర్లు భారీగా విలువ పెంచుకోగా.. పనాక బయోటెక్‌, స్పందన స్ఫూర్తి ఫినాన్స్‌,బీఎఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌,బీఎఫ్‌యూటిలిటీస్‌,జైన్‌ ఇరిగేషన్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. మరోపక్క అన్ని రంగాల సూచీలు లాభాల్లో కొనసాగుతుండటం విశేషం. నిన్న అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిసినా.. ఈ రోజు ఉదయానికి ఆ దేశంలో ఫ్యూచర్‌ మార్కెట్లు లాభాల్లో ఉండటం మన సూచీలకు బలాన్ని చేకూర్చింది. గురువారం బైడెన్‌ 1.8 ట్రిలియన్ డాలర్ల సోషల్‌ సపోర్ట్‌ ప్లాన్‌ను ప్రకటించడం దీనికి కారణమై ఉంటుందని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బ్రేకింగ్: ఎన్నికల సంఘంపై మర్డర్ కేసు

బిగ్ బ్రేకింగ్: కరోనా బారిన పడ్డ మరో సీఎం..!!

కని కరోనా : కరుణిస్తే మూడు నెలలు...లేకపోతే మూడినట్లే...?

రెండోదేనా .. కరోనా మూడు, నాలుగు దశలున్నాయి : నితిన్ గడ్కరీ

గ్రేట్.. భారత్‌కు అమెరికా సాయం.. ఎంతో తెలుసా..?

తెలంగాణ‌లో లాక్‌డౌన్‌కు డేట్ ఫిక్స్‌.. ఆ ఒక్క‌టే లేట్‌...!

కోవిడ్ ఫ్రీ లవ్ స్టోరీ... ఎలాగంటే ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>