MoviesGVK Writingseditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balayya-raviteja4c9ebfae-0981-4b50-ad34-5332ee47aa23-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balayya-raviteja4c9ebfae-0981-4b50-ad34-5332ee47aa23-415x250-IndiaHerald.jpgఇప్పటికే మన దేశంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ దెబ్బకు అన్ని రంగాలు ఒక్కొక్కటిగా మూతపడే పరిస్థితికి వస్తున్నాయి. ముఖ్యంగా సినిమా రంగంలో ఇప్పటికే షూటింగ్స్ అన్ని కూడా బంద్ కాగా మరోవైపు సినిమా థియేటర్స్ 50% ఆక్యుపెన్సీ తో రన్ చేసేందుకు ప్రభుత్వాలు నిర్ణయించాయి. అలానే దీని దెబ్బకు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న అనేక సినిమాలు ఆగిపోవడంతో పాటు అతి త్వరలో విడుదల కానున్న మరి కొన్ని సినిమాలు ఇప్పటికే వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. balayya-raviteja;chiranjeevi;ravi;venkatesh;rana;balakrishna;ram charan teja;naga chaitanya;shiva;koratala siva;pawan kalyan;raja;ram pothineni;ravi teja;teja;tollywood;cinema;love;lord siva;mass;narappa;love storyవాయిదాల బాటలో బాలయ్య, మాస్ రాజా కూడా ....??వాయిదాల బాటలో బాలయ్య, మాస్ రాజా కూడా ....??balayya-raviteja;chiranjeevi;ravi;venkatesh;rana;balakrishna;ram charan teja;naga chaitanya;shiva;koratala siva;pawan kalyan;raja;ram pothineni;ravi teja;teja;tollywood;cinema;love;lord siva;mass;narappa;love storyThu, 29 Apr 2021 19:00:00 GMTఇప్పటికే మన దేశంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ దెబ్బకు అన్ని రంగాలు ఒక్కొక్కటిగా మూతపడే పరిస్థితికి వస్తున్నాయి. ముఖ్యంగా సినిమా రంగంలో ఇప్పటికే షూటింగ్స్ అన్ని కూడా బంద్ కాగా మరోవైపు సినిమా థియేటర్స్ 50% ఆక్యుపెన్సీ తో రన్ చేసేందుకు ప్రభుత్వాలు నిర్ణయించాయి. అలానే దీని దెబ్బకు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న అనేక సినిమాలు ఆగిపోవడంతో పాటు అతి త్వరలో విడుదల కానున్న మరి కొన్ని సినిమాలు ఇప్పటికే వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి.

ఇటీవల విడుదల కావాల్సిన నాగచైతన్య లవ్ స్టోరీ, తేజ సజ్జ ఇష్క్, రానా విరాట పర్వం వంటి సినిమాలు త్వరలో తమ తాజా విడుదల తేదీలను ప్రకటిస్తామని ఎనౌన్స్ చేసాయి. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కలయికలో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా కూడా వాయిదా పడింది. అలాగే కొద్ది సేపటి క్రితం విక్టరీ వెంకటేష్, ప్రియమణిల తాజా సినిమా నారప్ప కూడా వాయిదా పడినట్లు యూనిట్ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. అలానే మరికొన్ని టాలీవుడ్ బడా సినిమాలు కూడా వాయిదాల బాటలో ఉన్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా మే 28న విడుదల కానున్న బాలయ్య అఖండ అలానే రవితేజ ఖిలాడి సినిమాలు రెండూ కూడా వాయిదా పడే అవకాశం గట్టిగా కనపడుతోందని ఇప్పటికే ఆయా సినిమాల దర్శక నిర్మాతలతో పాటు మూవీ యూనిట్లు తదుపరి విడుదల తేదీల కోసం తీవ్రంగా ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. కాగా వీటిలో బాలయ్య అఖండ ఆల్మోస్ట్ షూటింగ్ మొత్తం పూర్తి చేసుకోగా మాస్ రాజా కిలాడి 70 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రెండు సినిమాలకు సంబంధించి వాయిదాల విషయమై అధికారికంగా మాత్రం న్యూస్ బయటకు రావాల్సి ఉంది. మొత్తంగా ఈ కరోనా సెకండ్ వేవ్ దెబ్బకి టాలీవుడ్ లోని అనేక సినిమాలు పూర్తిగా ఇబ్బందుల్లో పడ్డాయి అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.....!!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనా చికిత్సకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు..!!

'పుష్ప' కి మణిరత్నం సినిమాకి ఉన్న లింక్ ఏంటి.. నిజంగా 'పుష్ప' స్టోరీ అదేనా..??

ఈ ఏపీ నేత‌ల చూపు బీజేపీ వైపు.. బీజేపీ చూపు ఆ నేత‌ల వైపు ?

పొగ‌డ్త‌కు-విమ‌ర్శ‌కు తేడా తెలీదా చిన్న‌బాబూ..!

ఒక్క హిట్ తర్వాత వరుస ఫ్లాప్ లు వచ్చిన హీరోలు ఎవరో తెలుసా..!

సర్జరీ తర్వాత రోజా ని చూసి షాక్ అవుతున్న అభిమానులు..

లాక్డౌన్ వద్దు అన్నవారి మీద నాగ అశ్విన్ ఫైర్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>