BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rains-andhra-pradesh-d4d70d7c-7500-4f15-b1a6-2289d525b40a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rains-andhra-pradesh-d4d70d7c-7500-4f15-b1a6-2289d525b40a-415x250-IndiaHerald.jpgతెలంగాణ‌లో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం వున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న ప్రజలకు రెండు, మూడు రోజులు వ‌ర్షాలు ఉప‌శ‌మ‌నం క‌లిగించ‌నున్నాయి. ఓ వైపు ఎండ‌లు దంచుతున్నా కూడా తెలంగాణ‌లో అక్క‌డ‌క్క‌డా వర్షాలు కూడా పడుతున్నాయి. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలోని పలు చోట్ల వర్షాలు కురిశాయి. ఈ తరుణంలోనే బుధవారం, గురువారం కూడా తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.rains;hyderabad;letterతెలంగాణ‌లో వ‌రుస వ‌ర్షాలు... ఎన్ని రోజులంటే....!తెలంగాణ‌లో వ‌రుస వ‌ర్షాలు... ఎన్ని రోజులంటే....!rains;hyderabad;letterThu, 29 Apr 2021 07:38:00 GMTతెలంగాణ‌లో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం వున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న ప్రజలకు రెండు, మూడు రోజులు వ‌ర్షాలు ఉప‌శ‌మ‌నం క‌లిగించ‌నున్నాయి. ఓ వైపు ఎండ‌లు దంచుతున్నా కూడా తెలంగాణ‌లో అక్క‌డ‌క్క‌డా వర్షాలు కూడా పడుతున్నాయి. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలోని పలు చోట్ల వర్షాలు కురిశాయి. ఈ తరుణంలోనే బుధవారం, గురువారం కూడా తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కోవిడ్ ఎఫెక్ట్‌... ఎన్నిక‌ల కౌంటింగ్‌పై ఎన్నిక‌ల క‌మిష‌న్ సంచ‌ల‌నం

హెరాల్డ్ సెటైర్ : ప్రపంచంలో ఎవరు ఊహించని విపత్తు..అయినా జగనే కారణం

స్టార్ కమెడియన్ల పారితోషికం ఎంత ఉంటుందో తెలుసా..!

హెరాల్డ్ ఎడిటోరియల్ : టీడీపీ నేతలు అరెస్టవ్వాలనే కోరుకుంటున్నారా ?

బాబు లైట్ తీసుకోలేదా? అచ్చెన్న అరుపులు తగ్గించేసారా?

డిఆర్డిఓ మరో అద్భుతం.. ఇక శత్రువులకు చమటలే..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : అమెరికాకు కరెక్టు ఫిట్టింగ్ పెట్టిన ఇండియా..ఏం జరిగిందో తెలుసా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>