BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/coronaviruse4a23408-d48b-4916-a1de-b83597be79bd-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/coronaviruse4a23408-d48b-4916-a1de-b83597be79bd-415x250-IndiaHerald.jpgదేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తుంది. ప్రతి రోజు రికార్డ్ స్దాయిలో కరోనా పాజిటివ్ కేసులు, కరోనా మరణాలు నమోదు అవుతున్నాయి. రోజురోజుకీ వైరస్‌బారిన పడుతోన్న బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 74,681 పరీక్షలు నిర్వహించగా.. 14,669 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కరోనాతో బాధపడుతూ 71 మంది ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఏపిలో గత కొద్ది రోజుల నుండి కరోనా పాజిటివ్ కేసులు 11coronavirusకని"కరోనా": వామ్మో.. 24గంటల్లో ఇన్ని కేసులా.. ఏపీలో కరోనా రికార్డ్..!!కని"కరోనా": వామ్మో.. 24గంటల్లో ఇన్ని కేసులా.. ఏపీలో కరోనా రికార్డ్..!!coronavirusWed, 28 Apr 2021 17:29:09 GMTదేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తుంది. ప్రతి రోజు రికార్డ్ స్దాయిలో కరోనా పాజిటివ్ కేసులు, కరోనా మరణాలు నమోదు అవుతున్నాయి. రోజురోజుకీ వైరస్‌బారిన పడుతోన్న బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది.  గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 74,681 పరీక్షలు నిర్వహించగా.. 14,669 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కరోనాతో బాధపడుతూ 71 మంది ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఏపిలో గత కొద్ది రోజుల నుండి కరోనా పాజిటివ్ కేసులు 11వేలు దాటుతూనే ఉన్నాయి. దీంతో ప్రజల్లో మరింత భయం పెరిగిపోతుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వీళ్లు తిరుప‌తి మొత్తానికి క‌రోనా అంటించేశారుగా...!

ఈ హీరోల భార్యలకు సోషల్ మీడియా ఫాలోయింగ్ ఎలా ఉందో తెలుసా..!

కని"కరోనా": ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే.. కరోనానే..!!

ఇక మీదటే జాగ్రత్తగా ఉండాలి : తెలంగాణ హెల్త్ డైరెక్టర్ !

కే‌సి‌ఆర్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన హైకోర్ట్..!!

9 ఏళ్ళ పాత సినిమా ఇప్పుడు సూపర్ : ఆది నీ అదృష్టం ఏందయ్యా..?

దారుణం: హాస్పిటల్లో బెడ్ నుండి స్మశానంలో అంత్యక్రియలు పొందడం వరకు అంతా యుద్ధమే...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>