PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/ipld683e75d-fade-40c1-88bf-a6aeb661dcad-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/ipld683e75d-fade-40c1-88bf-a6aeb661dcad-415x250-IndiaHerald.jpgఐపీఎల్ మ్యాచ్ ల నిర్వహణ విషయంలో కేంద్ర ప్రభుత్వం మొండి పట్టుదలగా ముందుకు వెళ్ళడంతో ఇప్పుడు తీవ్రస్థాయిలో అంతర్జాతీయంగా ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్న సంగతి తెలిసిందే. వైద్యరంగంలో అలాగే ఆర్థికంగా కూడా దేశం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సామాన్య ప్రజలు వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నారు. ఆస్పత్రిలో బెడ్ ల కొరత చాలా తీవ్రంగా ఉంది. ఇక దేశంలో రోజురోజుకీ కేసులు భారీగా పెరిగిపోవడంతో వైద్య రంగం కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో కి వెళ్ళిపోయింది. ఈ తరుణంలో భారీగా ఖర్చు ipl,corona;modi;bhavana;cricket;india;narendra modi;media;prime minister;central government;international;nijam;narendraఐపీఎల్ ఇండియా పరువు తీస్తుంది...?ఐపీఎల్ ఇండియా పరువు తీస్తుంది...?ipl,corona;modi;bhavana;cricket;india;narendra modi;media;prime minister;central government;international;nijam;narendraWed, 28 Apr 2021 10:00:00 GMTఐపీఎల్ మ్యాచ్ ల నిర్వహణ విషయంలో కేంద్ర ప్రభుత్వం మొండి పట్టుదలగా ముందుకు వెళ్ళడంతో ఇప్పుడు తీవ్రస్థాయిలో అంతర్జాతీయంగా ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్న సంగతి తెలిసిందే. వైద్యరంగంలో అలాగే ఆర్థికంగా కూడా దేశం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సామాన్య ప్రజలు వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నారు. ఆస్పత్రిలో బెడ్ ల కొరత చాలా తీవ్రంగా ఉంది. ఇక దేశంలో రోజురోజుకీ కేసులు భారీగా పెరిగిపోవడంతో వైద్య రంగం కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో కి వెళ్ళిపోయింది.

ఈ తరుణంలో భారీగా ఖర్చు పెట్టి కఠిన చర్యలు తీసుకుని చాలా జాగ్రత్తలతో ముందుకు వెళుతూ ఐపీఎల్ నిర్వహిస్తున్నారు. ఐపీఎల్ మ్యాచ్ ల విషయంలో ప్రేక్షకుల్లో కూడా ఇప్పుడు పెద్దగా ఆసక్తి లేదు. అయినా సరే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కి పూర్తి స్థాయిలో సహకరిస్తూ కేంద్ర ప్రభుత్వం భారీ భద్రతను ఏర్పాటు చేయడమే కాకుండా వైద్య సదుపాయాలను కూడా ఆటగాళ్లకు భారీగా కల్పించింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో విదేశీ ఆటగాళ్లకు భారీగా డబ్బులు ఇచ్చి ఐపీఎల్ మ్యాచ్ లను నిర్వహించడం అనేది నిజంగా దేశానికే అవమానం లాంటిదే అనే భావన చాలా వరకు కూడా ఉంది.

విదేశీ ఆటగాళ్లు సైతం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ మీడియా కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విషయంలో అవకాశం ఇచ్చారు అని ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి. ప్రతి రోజు దాదాపు 3 వేల మంది ప్రాణాలు కోల్పోతున్న సరే కేంద్ర ప్రభుత్వం చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తోందని ఆరోపణలు వినపడుతున్నాయి. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాల విషయంలో ప్రజల్లో కూడా అసహనం వ్యక్తం అవుతోంది. దేశంలో ఇప్పుడు గనుక సాధారణ పరిస్థితులను ప్రధానమంత్రి తీసుకురాలేకపోతే ఆయన పనితీరుపై ప్రజల్లో అనుమానాలు మరింత బలపడే అవకాశాలు ఉంటాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

భార్య కోసం అత్తారింటికి వచ్చిన అల్లుడు.. అసలు ఏం జరిగిందంటే..!

వీళ్లు చాలా గ్రేట్.. కరోనా రక్కసికి కళ్లెం వేసేశారు..!

ఆక్సిజన్ లంగర్ : మీకు తెలుసా ?

కని కరోనా : అసలు ఆక్సిజన్ ఎవరికి అవసరం..?

మీరు సూప‌ర్ సార్‌.. కానీ, టైం బ్యాడ్‌: ఆ మంత్రిపై నెటిజ‌న్ల టాక్ ?

నాన్న ప‌రామ‌ర్శ‌లు.. కొడుకు విమ‌ర్శ‌లు.. టైం చాల‌ట్లేదా..?

హెరాల్డ్ సెటైర్ : కలికాలం పోయి కరోనా కాలమొచ్చింది



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>