BreakingKISHOREeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-news954c71a4-2197-4724-bdad-855af7ba958b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-news954c71a4-2197-4724-bdad-855af7ba958b-415x250-IndiaHerald.jpgదేశం లో ప్రస్తుతం కరోనా మహమ్మారి ఏ స్థాయిలో కబలిస్తుందో అందరికీ తెలిసిందే. ఆయా రాష్ట్రాలలో కోవిడ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ముఖ్యంగా కర్నాటక, మహారాష్ట్ర, వంటి రాష్ట్రాలలో పరిస్థితి మరి దారుణంగా ఉంది. దాంతో ఆ రెండు రాష్ట్రాలలో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. అయితే కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటికే మినీ లాక్ డౌన్ విధిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఆర్టీసీ బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. అందువల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.latest news;amala akkineni;mini;andhra pradesh;karnataka - bengaluru;maharashtra - mumbai;rtc;bus;karnataka 1;maharashtra;letterఆర్టీసీ ప్రయాణికులకు షాక్..నిలిచిపోయిన బస్సులు..!!ఆర్టీసీ ప్రయాణికులకు షాక్..నిలిచిపోయిన బస్సులు..!!latest news;amala akkineni;mini;andhra pradesh;karnataka - bengaluru;maharashtra - mumbai;rtc;bus;karnataka 1;maharashtra;letterWed, 28 Apr 2021 08:35:50 GMT దేశం లో ప్రస్తుతం కరోనా మహమ్మారి ఏ స్థాయిలో కబలిస్తుందో అందరికీ తెలిసిందే. ఆయా రాష్ట్రాలలో కోవిడ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ముఖ్యంగా కర్నాటక, మహారాష్ట్ర, వంటి రాష్ట్రాలలో పరిస్థితి మరి దారుణంగా ఉంది. దాంతో ఆ రెండు రాష్ట్రాలలో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. అయితే కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటికే మినీ లాక్ డౌన్ విధిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఆర్టీసీ బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. అందువల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ముఖ్యంగా ఏపీ నుండి కర్ణాటక వెళ్ళే బస్సులను పూర్తిగా నిలిపివేసింది అక్కడి ప్రభుత్వం. అయితే మొదట ఏపీ నుంచి కర్ణాటకకు నడిపే అన్ని ఏపీఎస్‌ఆర్టీసీ సర్వీసుల సీట్ల సామర్థ్యంలో 50 శాతం మాత్రమే ప్రయాణికులను అనుమతించాలని భావించారు. కర్ణాటక ప్రభుత్వం కూడా ఈ నెల 21 నుంచి మే 4 వరకు కర్ణాటకలో నడిచే అన్ని బస్సుల్లో 50 శాతం సీటింగ్‌ ఉండాలని ఆదేశించింది. అయితే కోవిడ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం లాక్ డౌన్ అమలు చెయ్యక తప్పలేదు. మరో 14 రోజుల పాటు ఈ మినీ లాక్ డౌన్ కర్నాటకలో అమలు కానుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని"కరోనా": అతి త్వరలోనే ఈ మహమ్మారి పీడ విరగడవుతుంది..!!

కని కరోనా : అసలు ఆక్సిజన్ ఎవరికి అవసరం..?

మీరు సూప‌ర్ సార్‌.. కానీ, టైం బ్యాడ్‌: ఆ మంత్రిపై నెటిజ‌న్ల టాక్ ?

నాన్న ప‌రామ‌ర్శ‌లు.. కొడుకు విమ‌ర్శ‌లు.. టైం చాల‌ట్లేదా..?

హెరాల్డ్ సెటైర్ : కలికాలం పోయి కరోనా కాలమొచ్చింది

పో కరోనా - పో, ఎప్పుడంటే ?

నేడు అందాల తార.. సమంత.. బర్త్ డే..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>