PoliticsVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-politicsc342cdfc-6f09-4f1f-8e66-721d022f186c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-politicsc342cdfc-6f09-4f1f-8e66-721d022f186c-415x250-IndiaHerald.jpgఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల చరిత్రలో కొంతమంది ముఖ్యమంత్రులు తమ సేవలను ప్రజల అభివృద్ధి కోసం అందించారు. అయితే ఆయా ముఖ్యమంత్రుల పదవీ కాలంలో ఎన్నో కీలక నిర్ణయాలను తీసుకుని ఉండవచ్చు. కానీ కొన్ని సమయాలలో కొన్ని నిర్ణయాలు బాగా క్లిక్ అవుతాయి. AP POLITICS;editor mohan;suma;suma kanakala;jagan;andhra pradesh;chief minister;ycp;sv mohan reddy;reddyచంద్రబాబు విజన్ ఉన్న నాయకుడైతే...మరి జగన్ ఏంటి..?చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడైతే...మరి జగన్ ఏంటి..?AP POLITICS;editor mohan;suma;suma kanakala;jagan;andhra pradesh;chief minister;ycp;sv mohan reddy;reddyWed, 28 Apr 2021 17:47:28 GMTఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల చరిత్రలో కొంతమంది ముఖ్యమంత్రులు తమ సేవలను ప్రజల అభివృద్ధి కోసం అందించారు. అయితే ఆయా ముఖ్యమంత్రుల పదవీ కాలంలో ఎన్నో కీలక నిర్ణయాలను తీసుకుని ఉండవచ్చు. కానీ కొన్ని సమయాలలో కొన్ని నిర్ణయాలు బాగా క్లిక్ అవుతాయి. ప్రజలు కూడా వాటిని అభినందించి ఉంటారు. మరి కొన్ని సార్లు ప్రజల బాగు కోసం తీసుకున్న నిర్ణయాలు అయినప్పటికీ అవి సఫలం కావు. అటువంటి పరిస్థితుల్లో ఎంత అనుభవమున్న వారైనా ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే. ఇప్పుడు ఇదే విధంగా కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు..ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఒక్క నిర్ణయం ఏమిటంటే 10 మరియు ఇంటర్ తరగతుల విద్యార్థులకు పరీక్షలు యధాతధంగా జరపాలి.

ఈ విషయంలో విపక్షాలు అన్నీ వైసీపీ ప్రభుత్వాన్ని నిందిస్తున్నాయి విమర్శలు చేస్తున్నాయి. కానీ ఇప్పటికే ఒక సంవత్సర కాలం పాటుగా చదువులను కోల్పోయి ఉన్న విద్యార్థులకు...ఈ సారి కూడా పరీక్షలు జరగకపోతే..వారికి భవిష్యత్తు ఏమైపోతోందో...? ప్రతి ఒక్కరూ సామాజిక దృక్పధంతో ఆలోచించాలి. కరోనా ఉదృతంగా ఉన్న విషయం వాస్తవమే..కానీ మనము పరీక్షలను వాయిదా వేస్తే మళ్ళీ తరువాత సంవత్సరం కరోనా వస్తే అప్పుడు ఏమి చేస్తారు..? కరోనా ఉందని పరీక్షలు ఆపడం సమంజసం కాదని జగన్ మోహన్ రెడ్డి పబ్లిక్ గా  చెప్పేశాడు. అంతే కాకుండా దీని వలన సంభవించే ఎటువంటి పరిణామాలకు అయినా నేనే బాధ్యుణ్ణి అని మొండిగా ఒక నిర్ణయం తీసుకున్నాడు.

మరియు ఇంకొక నిర్ణయం కరోనా ప్రమాదం పొంచి ఉండడంతో పూర్తి స్థాయిలో లాక్ డౌన్ విధించడానికి కూడా జగన్ సుముఖంగా లేడు. ప్రస్తుతం ఈ రెండు నిర్ణయాలు సంచలనంగా మారుతున్నాయి.  ఒకవేళ ఇదే పరిస్థితుల్లో చంద్రబాబు ఉండి...ఈ నిర్ణయాలు తీసుకుని ఉంటే...ఆయన్ని ఆకాశానికి ఎత్తేసేవారు. ఒక విజన్ ఉన్న నాయకుడు కాబట్టే ఇలాంటి మంచి నిర్ణయం తీసుకున్నాడు అని...  కానీ జగన్ ని పొగడడం కాదు కదా...విమర్శలు బాణాల్లా తగులుతున్నాయి. ఏదేమైనా జగన్ తీసుకున్న నిర్ణయం ప్రజల కోసం వారే భవిష్యత్తులో జగన్ నిర్ణయాన్ని అంగీకరిస్తారా లేదా వ్యతిరేకిస్తారా తెలియాల్సి ఉంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని"కరోనా": మే 5 నుంచి ఇంటర్ పరీక్షలు.. క్లారిటీ ఇచ్చేసారుగా..!!

పది, ఇంటర్ పరీక్షల పై క్లారిటీ ఇచ్చిన ఏపి సర్కార్..

ఈ హీరోల భార్యలకు సోషల్ మీడియా ఫాలోయింగ్ ఎలా ఉందో తెలుసా..!

కని కరోనా : రిపోర్ట్ నెగిటివ్ వచ్చినా ఏ మాత్రం అశ్రద్ధ వద్దు !

కని"కరోనా": ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే.. కరోనానే..!!

ఇక మీదటే జాగ్రత్తగా ఉండాలి : తెలంగాణ హెల్త్ డైరెక్టర్ !

కే‌సి‌ఆర్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన హైకోర్ట్..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>