MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/cricket9b18536e-865b-4844-94cf-f10039ef5405-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/cricket9b18536e-865b-4844-94cf-f10039ef5405-415x250-IndiaHerald.jpgఈ రోజుల్లో విడాకులు తీసుకోవడం అనేది చాలా కామన్ విషయం అయిపోయింది.. పెళ్లి చేసుకొని ఒకరినొకరు అర్థం చేసుకోలేక చాలా మంది విడాకులు చేసుకొని తమ జీవితాన్ని తాము బతుకుతున్నారు.. సెలబ్రిటీలు సైతం పెళ్లి చేసుకున్నాక చేసిన పొరపాటు ని ఈ విధంగా సర్దుకొని కొత్త లైఫ్ ని మొదలు పెడుతున్నారు.. అలా చాలామంది మహిళలు తమకు సూట్ అయిన భర్తను రెండోసారి ఎంచుకొని మంచి లైఫ్ ని లీడ్ చేస్తున్నారు.. అలా మన క్రికెటర్లు విడాకులు అయినా కొంతమంది మహిళలను పెళ్లి చేసుకొని వారితో ఆనందంగా, హాయిగా ఉన్నారు.. వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.. cricket;karthik;anil music;jeevitha rajaseskhar;prasad;vijay;cricket;murali vijay;india;marriage;husband;wife;letter;joseph vijay;shikhar dhawan;ee rojullo;mohammed shami;jayam;anandamవిడాకులు తీసుకున్న మహిళలను పెళ్లి చేసుకున్న 7గురు క్రికెట్ క్రీడాకారులు వీరే..!!విడాకులు తీసుకున్న మహిళలను పెళ్లి చేసుకున్న 7గురు క్రికెట్ క్రీడాకారులు వీరే..!!cricket;karthik;anil music;jeevitha rajaseskhar;prasad;vijay;cricket;murali vijay;india;marriage;husband;wife;letter;joseph vijay;shikhar dhawan;ee rojullo;mohammed shami;jayam;anandamWed, 28 Apr 2021 13:00:00 GMTఈ రోజుల్లో విడాకులు తీసుకోవడం అనేది చాలా కామన్ విషయం అయిపోయింది.. పెళ్లి చేసుకొని ఒకరినొకరు అర్థం చేసుకోలేక చాలా మంది విడాకులు చేసుకొని తమ జీవితాన్ని తాము బతుకుతున్నారు.. సెలబ్రిటీలు సైతం పెళ్లి చేసుకున్నాక చేసిన పొరపాటు ని ఈ విధంగా సర్దుకొని కొత్త లైఫ్ ని మొదలు పెడుతున్నారు.. అలా చాలామంది మహిళలు తమకు సూట్ అయిన భర్తను రెండోసారి ఎంచుకొని మంచి లైఫ్ ని లీడ్ చేస్తున్నారు.. అలా మన క్రికెటర్లు విడాకులు అయినా కొంతమంది మహిళలను పెళ్లి చేసుకొని వారితో ఆనందంగా, హాయిగా ఉన్నారు.. వారు ఎవరో ఇప్పుడు చూద్దాం..

భారత క్రికెటర్లలో కొంతమంది పెళ్లి అయ్యి, విడాకులు తీసుకున్న మహిళలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. అలా చేసిన వారిలో శిఖర్ ధావన్ గురించి చాలామందికి తెలుసు.. భారత జట్టు ఓపెనర్ గా అత్యున్నత శిఖరాలను అందుకున్న శిఖర్ ధావన్ జీవితం తాలూకు విషయాలు చాలా మందికి తెలిసిన ఈ లిస్టులో చాలా మంది ఉన్నారు ఆమె విషయం చాలా తక్కువ మందికి తెలుసు.. వారిలో ఒకరు టీమ్ ఇండియా బెస్ట్ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే.. 1999 లో ఆయన సతీమణి చేతనని ప్రేమించి పెళ్లి చేసుకోగా అప్పటికే ఆమెకు ఓ పెళ్లి అయ్యి, కూతురు కూడా ఉంది..

టీమిండియా స్టార్ బౌలర్ , మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ 1997లో జయంతిని వివాహం చేసుకోగా అప్పటికే ఆమెకు వివాహం జరిగి విడాకులు కూడా అయిపోయాయి.. ప్రస్తుత టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ 2014లో తన భార్య హసీన్ జోహన్ ను పెళ్లి చేసుకోగా, ఆమె కు అప్పటికే పెళ్లయింది.. అయితే ఆ విషయం తెలియదట.. ప్రస్తుతం వారి వివాహ జీవితం కొంత అల్లకల్లోలంగా మారింది..  వీరిద్దరు ఇప్పుడు వేర్వేరుగా ఉంటున్నారు.. మొదటి భర్త కారణంగా ఆమెకు ఓ కూతురు కూడా ఉంది.. అయితే ఆమె మొదటి భర్త ఓ కూరగాయల వ్యాపారం చేసేవాడు కావడం ఇప్పుడు అంతటా చర్చనీయాంశమైంది.. టీమిండియా టెస్టు ఓపెనర్ మురళీ విజయ్ కూడా విడాకులు అయిన ఓ మహిళను పెళ్లి చేసుకున్న ఆటగాడే.. ఇక్కడ చిత్రమేంటంటే తనకు మంచి స్నేహితుడైన దినేష్ కార్తీక్ ను మోసం చేసి అతని భార్య నే మురళీ విజయ్ రెండో పెళ్లి చేసుకున్నాడు.. దినేష్ కార్తీక్ ఇంటికి వచ్చి వెళుతూ ఉండే మురళీ విజయ్ అతని మొదటి భార్య నికిత తో అక్రమ సంబంధం ఏర్పరచుకోగా, ఆ తర్వాత విషయం తెలిసి దినేష్ కార్తిక్ కి తెలియడంతో విడాకులు ఇచ్చాడు.. ఆ తర్వాత వీరిద్దరి పెళ్లి చేసుకొని కూతురు బాబు ని కన్నారు.. ఆ తర్వాత దినేష్ కార్తీక్ దీపికా పల్లికల్ ను వివాహం చేసుకున్నాడు.. వీరందరి కంటే ఎంతో స్ఫూర్తిదాయకమైన ప్రేమకథ గబ్బర్ శిఖర్ ధావన్ దే అని చెప్పాలి.. తనకంటే పదేళ్లు పెద్దదైన అయేషా ముఖర్జీని పెళ్లి చేసుకున్నాడు శిఖర్ ధావన్..శిఖర్ పెళ్లి చేసుకున్న సమయానికి ఆమెకు ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు..అయినా  పెళ్లి చేసుకున్నాడు.. 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏపీలో క‌మ్మ వ‌ర్గం సైలెన్స్‌.. గ‌ప్‌చుప్ వెన‌క ?

అచ్చం ఉప్పెన బేబమ్మలాగే ఉన్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..!!

జ‌గ‌న్‌ను రెండు విధాల దెబ్బ‌కొట్టేలా లోకేష్ ప్లాన్‌..!

వీళ్ల‌కు క‌రోనా దూరం దూరం... వీళ్ల‌లో అంత స్పెషాలిటీ ఏముందో ?

వీళ్లు చాలా గ్రేట్.. కరోనా రక్కసికి కళ్లెం వేసేశారు..!

ఆక్సిజన్ లంగర్ : మీకు తెలుసా ?

కని కరోనా : అసలు ఆక్సిజన్ ఎవరికి అవసరం..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>