BreakingKISHOREeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-newse064e55e-b893-4ae1-870f-a19f5cb03bbc-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-newse064e55e-b893-4ae1-870f-a19f5cb03bbc-415x250-IndiaHerald.jpgమహారాష్ట్ర లోని పలు కోవిడ్ ఆసుపత్రులలో వరుసగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తుంది. నాసిక్ ఆసుపత్రి ఘటన, అలాగే ఇటీవల ముంబై లోని ఓ కోవిడ్ ఆసుపత్రిలో జరిగిన ప్రమాదం..ఇలా ఈ వరుస ఘటనలు మరువకముందే.. తాజాగా థానే లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం లో నలుగురు రొగులు సజీవ దహనం అయ్యారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలనికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. latest news;mumbai;thane;maharashtra - mumbai;maharashtra;letterవిషాదం : ఆసుపత్రిలో అగ్నిప్రమాదం..నలుగురు సజీవ దహనం..!!విషాదం : ఆసుపత్రిలో అగ్నిప్రమాదం..నలుగురు సజీవ దహనం..!!latest news;mumbai;thane;maharashtra - mumbai;maharashtra;letterWed, 28 Apr 2021 07:38:51 GMT మహారాష్ట్ర లోని పలు కోవిడ్ ఆసుపత్రులలో వరుసగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తుంది. నాసిక్ ఆసుపత్రి ఘటన, అలాగే ఇటీవల ముంబై లోని ఓ కోవిడ్ ఆసుపత్రిలో జరిగిన ప్రమాదం..ఇలా ఈ వరుస ఘటనలు మరువకముందే.. తాజాగా థానే లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం లో నలుగురు రొగులు సజీవ దహనం అయ్యారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలనికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు.    .



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని"కరోనా": అతి త్వరలోనే ఈ మహమ్మారి పీడ విరగడవుతుంది..!!

కని కరోనా : అసలు ఆక్సిజన్ ఎవరికి అవసరం..?

మీరు సూప‌ర్ సార్‌.. కానీ, టైం బ్యాడ్‌: ఆ మంత్రిపై నెటిజ‌న్ల టాక్ ?

నాన్న ప‌రామ‌ర్శ‌లు.. కొడుకు విమ‌ర్శ‌లు.. టైం చాల‌ట్లేదా..?

హెరాల్డ్ సెటైర్ : కలికాలం పోయి కరోనా కాలమొచ్చింది

పో కరోనా - పో, ఎప్పుడంటే ?

నేడు అందాల తార.. సమంత.. బర్త్ డే..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>