Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona9c86e7cc-5061-41cb-83d3-fcdd5a850914-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona9c86e7cc-5061-41cb-83d3-fcdd5a850914-415x250-IndiaHerald.jpgరోజురోజుకు కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఇలాంటి నేపథ్యంలో అందరిలో కరోనా భయం నిండిపోతుంది. కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో ఇక పెరుగుతున్న కేసులతో ప్రజలందరూ బెంబేలెత్తిపోతున్నారు. ఇక ఏ చిన్న వైరస్ లక్షణాలు కనిపించినా కూడా భయాందోళనకు గురవుతున్నారు అయితే వైరస్ పై ఎంత అవగాహన తెచ్చుకున్నప్పటికీ రోజురోజుకు పెరిగిపోతున్న కేసులు మాత్రం అటు ప్రజలందరినీ బెంబేలెత్తిస్తున్నాయి అనే చెప్పాలి. అయితే ఇలా కరోనా వైరస్ తో భయపడుతున్న జనాల భయాన్ని క్యాష్ చేసుకుంటున్నారు కేటుగాళ్ళు. Corona;smart phone;google;media;customer;traffic police;coronavirusకరోనా భయంతో ఇలా చేస్తున్నారా.. ఇక ఖాతా ఖాళీ అయినట్టే..?కరోనా భయంతో ఇలా చేస్తున్నారా.. ఇక ఖాతా ఖాళీ అయినట్టే..?Corona;smart phone;google;media;customer;traffic police;coronavirusWed, 28 Apr 2021 13:08:00 GMTరోజురోజుకు కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఇలాంటి నేపథ్యంలో అందరిలో కరోనా భయం నిండిపోతుంది. కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో ఇక పెరుగుతున్న కేసులతో ప్రజలందరూ బెంబేలెత్తిపోతున్నారు. ఇక ఏ చిన్న  వైరస్ లక్షణాలు కనిపించినా కూడా  భయాందోళనకు గురవుతున్నారు అయితే  వైరస్ పై ఎంత అవగాహన తెచ్చుకున్నప్పటికీ రోజురోజుకు పెరిగిపోతున్న కేసులు మాత్రం అటు ప్రజలందరినీ బెంబేలెత్తిస్తున్నాయి అనే చెప్పాలి. అయితే ఇలా కరోనా వైరస్ తో భయపడుతున్న జనాల భయాన్ని క్యాష్ చేసుకుంటున్నారు కేటుగాళ్ళు.




 ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ఎన్నో దారుణాలకు పాల్పడ్డారు అనే విషయం తెలిసిందే. కరోనా వైరస్ సమయాన్ని క్యాష్ చేసుకుంటూ జనాల్ని బురిడీ కొట్టిస్తున్నారు.  ఈ క్రమంలోనే  వైరస్ భయం తో ఎంతో మంది  కూడా వైద్య సహాయం కోసం లేదా ఇతర సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఇలా సెర్చ్ చేసిన తర్వాత  సైబర్ నేరగాళ్లు ఊరుకుంటారా.. ఇక వారి ప్రతాపం చూపిస్తున్నారు. సాధారణంగానే పొరపాటున ఆన్లైన్ లోకి వెళ్లి ఏదైనా  ఓపెన్ చేస్తే ఏదో ఒక విధంగా బురిడీ కొట్టిస్తుంటారు సైబర్ నేరగాళ్ళు. అలాంటిది  వైరస్ భయంతో చాలామంది వైద్య సహాయం కోసం గూగుల్లో సెర్చ్ చేస్తే వారిని టార్గెట్ గా చేసుకుని ఖాతాలు ఖాళీ చేస్తున్నారు.



 ఎంతో మంది ఇలా గూగుల్లో వైద్య సహాయం కోసం లేదా అంబులెన్స్ కోసం సెర్చ్ చేయడం ఇక గూగుల్ లో చూపించిన ఫోన్ నెంబర్లకు కాల్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే దీన్ని ఆసరాగా చేసుకున్నారు సైబర్ నేరగాళ్ళు. ఇక ఆయా కస్టమర్ కేర్ నెంబర్ల స్థానంలో తమ ఫోన్ నెంబర్లు పెట్టి ఇక ఆ నెంబర్ కి కాల్ చేసిన వారి దగ్గర కీలక సమాచారాన్ని సేకరించి చివరికి ఖాతాలు ఖాళీ చేస్తున్నారు ఈ క్రమంలోనే పోలీస్ అధికారులు జనాలు హెచ్చరిస్తున్నారు గూగుల్ లో ఉన్న ఫోన్ నెంబరు నమ్మి మోసపోవద్దని అందరూ అప్రమత్తంగా ఉండాలి అని సూచిస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

చంద్రబాబు ప్రశ్నలకు జగన్ వద్ద ఆన్సర్ ఉందా...?

ఏపీలో క‌మ్మ వ‌ర్గం సైలెన్స్‌.. గ‌ప్‌చుప్ వెన‌క ?

అచ్చం ఉప్పెన బేబమ్మలాగే ఉన్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..!!

జ‌గ‌న్‌ను రెండు విధాల దెబ్బ‌కొట్టేలా లోకేష్ ప్లాన్‌..!

వీళ్ల‌కు క‌రోనా దూరం దూరం... వీళ్ల‌లో అంత స్పెషాలిటీ ఏముందో ?

వీళ్లు చాలా గ్రేట్.. కరోనా రక్కసికి కళ్లెం వేసేశారు..!

ఆక్సిజన్ లంగర్ : మీకు తెలుసా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>