MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actress/actress-ramya-krishna-latest-photos-cafabf14-45cb-4ff5-a856-2ab91cb64aab415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actress/actress-ramya-krishna-latest-photos-cafabf14-45cb-4ff5-a856-2ab91cb64aab415x250-IndiaHerald.jpg‘బాహుబలి’ వంటి భారీ చిత్రంతో తన కెరీర్‌లో రెండో ఇన్నింగ్స్‌ని ప్రారంభించింది నటి రమ్యకృష్ణ. ఈ సినిమాలో శివగామిగా రమ్యకృష్ణ నటనకి తెలుగు ప్రేక్షకులే కాదు.. యావత్ భారతదేశ సినీ అభిమానులు ఫిదా అయ్యారు అనడంలో అతిశయోక్తి లేదు. బాహుబలి తర్వాత ఆ రేంజ్‌ పాత్రలు చేసే అవకాశం రమ్యకృష్ణకు రాలేదు. దీంతో తన తదుపరి పాత్రల ఎంపిక విషయంలో రమ్యకృష్ణ తగినంత జాగ్రత్త తీసుకుంటోంది. ఏదో తెరపై కనిపించామనే పాత్రలు కాకుండా.. ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే నటించేందుకు ఆమె సుముఖత చూపుతున్నట్లు సమాచారం.అయితే పాత్రకి ప్రాధాన్యత ramya krishna;aishwarya;aishwarya rajesh;geetha;krishna;mani sharma;rahul new;rahul;rahul ramakrishna;ramakrishna;ramya;ramya krishnan;sai dharam tej;suma;suma kanakala;k l rahul;cinema;sangeetha;telugu;bahubali;husband;wife;hero;rahul sipligunj;heroine;super deluxe;fidaa;chitramకోరికలు తీరని భార్య గా రమ్య కృష్ణకోరికలు తీరని భార్య గా రమ్య కృష్ణramya krishna;aishwarya;aishwarya rajesh;geetha;krishna;mani sharma;rahul new;rahul;rahul ramakrishna;ramakrishna;ramya;ramya krishnan;sai dharam tej;suma;suma kanakala;k l rahul;cinema;sangeetha;telugu;bahubali;husband;wife;hero;rahul sipligunj;heroine;super deluxe;fidaa;chitramWed, 28 Apr 2021 11:49:33 GMT‘బాహుబలి’ వంటి భారీ చిత్రంతో తన కెరీర్‌లో రెండో ఇన్నింగ్స్‌ని ప్రారంభించింది నటి రమ్యకృష్ణ. ఈ సినిమాలో శివగామిగా రమ్యకృష్ణ నటనకి తెలుగు ప్రేక్షకులే కాదు.. యావత్ భారతదేశ సినీ అభిమానులు ఫిదా అయ్యారు అనడంలో అతిశయోక్తి లేదు. బాహుబలి తర్వాత ఆ రేంజ్‌ పాత్రలు చేసే అవకాశం రమ్యకృష్ణకు రాలేదు. దీంతో తన తదుపరి పాత్రల ఎంపిక విషయంలో రమ్యకృష్ణ తగినంత జాగ్రత్త తీసుకుంటోంది. ఏదో తెరపై కనిపించామనే పాత్రలు కాకుండా.. ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే నటించేందుకు ఆమె సుముఖత చూపుతున్నట్లు సమాచారం.

అయితే పాత్రకి ప్రాధాన్యత ఉంటే ఆమె బోల్డ్ పాత్రల్లో కూడా నటించడానికి రెడి గా ఉందని టాక్. రమ్య కృష్ణ ఈ మద్యనే ఒప్పుకున్న పాత్రలో ఆమె భర్త చనిపోయే కొరికలతో ఉన్న భార్య పాత్రలో నటించబోతుంది.ఆమె ఇలాంటి బోల్డ్ పాత్ర 2 సంవత్సరాల క్రితం వచ్చిన సూపర్ డీలక్స్ సినిమాలో నటించింది.ఇక ఆమె ప్రస్తుతం యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న చిత్రం ‘రిపబ్లిక్’ లో నటిస్తుంది. దేవా కట్ట దర్శకత్వంలో మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాగా రూపొందిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ కి ప్రధాన పాత్ర ఉంటుందట. తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమా నుంచి రమ్యకృష్ణ ఫస్ట్‌లుక్‌ ని విడుదల చేశారు.

పూర్తిస్థాయి పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని జేబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, జీ స్టూడియోస్‌ పతాకాలపై భగవాన్, జె.పుల్లారావు భారీ రేంజ్‌లో నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. జగపతిబాబు, సుబ్బరాజు, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.ఒకప్పుడు హీరోయిన్ గా తెలుగులో టాప్ రేంజ్ కి వెళ్లిన రమ్య కృష్ణ 50 ఏళ్ల వయసులో కూడా వరస సినిమాలతో ఇంకా బిజీగా ఉన్నారు.తెలుగులో చాలా తక్కువగా ఉన్న లేడీ క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ లో రమ్య కృష్ణ ముందు స్థానం లో ఉంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏపీ మంత్రి వర్గం కీలక సమావేశం, ఏ నిర్ణయం తీసుకుంటారు...?

జ‌గ‌న్‌ను రెండు విధాల దెబ్బ‌కొట్టేలా లోకేష్ ప్లాన్‌..!

వీళ్ల‌కు క‌రోనా దూరం దూరం... వీళ్ల‌లో అంత స్పెషాలిటీ ఏముందో ?

వీళ్లు చాలా గ్రేట్.. కరోనా రక్కసికి కళ్లెం వేసేశారు..!

ఆక్సిజన్ లంగర్ : మీకు తెలుసా ?

కని కరోనా : అసలు ఆక్సిజన్ ఎవరికి అవసరం..?

మీరు సూప‌ర్ సార్‌.. కానీ, టైం బ్యాడ్‌: ఆ మంత్రిపై నెటిజ‌న్ల టాక్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>