BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus79e79352-2ac4-4603-86c7-403a1d3e6022-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus79e79352-2ac4-4603-86c7-403a1d3e6022-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో పది,ఇంటర్ పరీక్షల పై జగన్ స్పందించారు.రాష్ట్రంలో ప్రతి విద్యార్థి భవిష్యత్‌కు భరోసా కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు. రాష్ట్రంలో పది, ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై పలువురు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సంధర్భంగా జగన్ మాట్లాడుతూ...."పరీక్షలు రద్దు చేయాలని చెప్పడం చాలా సులభమే. పరీక్షలు నిర్వహించకపోతే సర్టిఫికెట్లలో పాస్‌ అనే ఉంటుంది. పాస్‌ సర్టిఫికెట్లతో విద్యార్థులకు మంచి సంస్థల్లో సీట్లు వస్తాయా? విద్యార్థులకు ఉన్నత భవిష్యత్‌ ఉండాలనే పరీక్షలు నిర్వహిస్తున్నcoronavirus;jagan;andhra pradesh;chief ministerకని కరోనా: ఏది ఏమైనా సరే.. అలాగే చేస్తా..అంతే : జగన్కని కరోనా: ఏది ఏమైనా సరే.. అలాగే చేస్తా..అంతే : జగన్coronavirus;jagan;andhra pradesh;chief ministerWed, 28 Apr 2021 13:22:37 GMTఆంధ్రప్రదేశ్ లో పది,ఇంటర్ పరీక్షల పై జగన్ స్పందించారు.రాష్ట్రంలో ప్రతి విద్యార్థి భవిష్యత్‌కు భరోసా కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు. రాష్ట్రంలో పది, ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై పలువురు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సంధర్భంగా జగన్ మాట్లాడుతూ...."పరీక్షలు రద్దు చేయాలని చెప్పడం చాలా సులభమే. పరీక్షలు నిర్వహించకపోతే సర్టిఫికెట్లలో పాస్‌ అనే ఉంటుంది. పాస్‌ సర్టిఫికెట్లతో విద్యార్థులకు మంచి సంస్థల్లో సీట్లు వస్తాయా? విద్యార్థులకు ఉన్నత భవిష్యత్‌ ఉండాలనే పరీక్షలు నిర్వహిస్తున్నాం.  కష్టమైనా, భారమైనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించాం. ఏ ఒక్క విద్యార్థికీ నష్టం జరగకుండా పరీక్షలు నిర్వహిస్తాం"అని జగన్‌ అన్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిన ర‌ష్మిక‌

అదే హీరో.. అదే హీరోయిన్.. బ్బా.. దర్శకుడి ప్లాన్ అదిరింది పో..?

ఏపీలో క‌మ్మ వ‌ర్గం సైలెన్స్‌.. గ‌ప్‌చుప్ వెన‌క ?

అచ్చం ఉప్పెన బేబమ్మలాగే ఉన్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..!!

జ‌గ‌న్‌ను రెండు విధాల దెబ్బ‌కొట్టేలా లోకేష్ ప్లాన్‌..!

వీళ్ల‌కు క‌రోనా దూరం దూరం... వీళ్ల‌లో అంత స్పెషాలిటీ ఏముందో ?

వీళ్లు చాలా గ్రేట్.. కరోనా రక్కసికి కళ్లెం వేసేశారు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>