MoviesDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kanisam-eapatikeina-sayam-chayani-antu-pradeya-padhuthuna-priyaka-chropa2d27dc93-32b6-4d83-bbf2-e8628a88209b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kanisam-eapatikeina-sayam-chayani-antu-pradeya-padhuthuna-priyaka-chropa2d27dc93-32b6-4d83-bbf2-e8628a88209b-415x250-IndiaHerald.jpgరోజురోజుకు కరోనా కేసులు ఎక్కువవడంతో ప్రతి ఒక్కరు తీవ్ర భయాందోళనకు గురి అవుతున్నారు. ఇక ఈ తరుణంలోనే వ్యాక్సిన్ కోసం ప్రస్తుతం మన భారతదేశం ఎన్ని ఇబ్బందులు పడుతోందో ప్రతి రోజూ చూస్తూనే వున్నాం. ఇక ఈ నేపథ్యంలోనే భారత దేశంలో ప్రస్తుతం నెలకొన్న తాజా పరిస్థితులను చూసి ఆవేదన చెందింది ఈ గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా.. ఇక ఈమె భారతదేశంలో నెలకొన్న పరిస్థితులను చూసి ,భారత దేశానికి సహాయం చేయండి అంటూ అమెరికా ప్రభుత్వాన్ని కోరింది ఈ ముద్దుగుమ్మ.. మన భారతదేశంలో మహమ్మారి మరోసారి తన పంజా విసిరింది. ఫస్ట్ వేవPRIYAKA CHOPRA,HELP;auto;beauty;priya;priyanka chopra;nithya new;priyanka;apple;india;american samoa;government;media;twitter;heart;letter;custard apple;shadow;panjaaకనీసం ఇప్పటికైనా సాయం చేయండి.. అంటూ ప్రాధేయ పడుతున్న ప్రియాంకా చోప్రా..!కనీసం ఇప్పటికైనా సాయం చేయండి.. అంటూ ప్రాధేయ పడుతున్న ప్రియాంకా చోప్రా..!PRIYAKA CHOPRA,HELP;auto;beauty;priya;priyanka chopra;nithya new;priyanka;apple;india;american samoa;government;media;twitter;heart;letter;custard apple;shadow;panjaaWed, 28 Apr 2021 17:05:47 GMT
రోజురోజుకు కరోనా కేసులు ఎక్కువవడంతో ప్రతి ఒక్కరు తీవ్ర భయాందోళనకు గురి అవుతున్నారు. ఇక ఈ తరుణంలోనే వ్యాక్సిన్ కోసం ప్రస్తుతం మన భారతదేశం ఎన్ని ఇబ్బందులు పడుతోందో ప్రతి రోజూ చూస్తూనే  వున్నాం. ఇక ఈ నేపథ్యంలోనే భారత దేశంలో ప్రస్తుతం నెలకొన్న తాజా పరిస్థితులను చూసి ఆవేదన చెందింది ఈ  గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా.. ఇక ఈమె భారతదేశంలో నెలకొన్న పరిస్థితులను చూసి ,భారత దేశానికి సహాయం చేయండి అంటూ అమెరికా ప్రభుత్వాన్ని కోరింది ఈ ముద్దుగుమ్మ..


మన భారతదేశంలో మహమ్మారి మరోసారి తన పంజా విసిరింది. ఫస్ట్  వేవ్ కంటే సెకండ్ వేవ్ అందరిలో ఎక్కువగా కనిపిస్తోంది. ఇక నిత్యం చోటుచేసుకుంటున్న వేలాదిమంది మరణాల కారణంగా అందరిలో ఆందోళన కలుగుతోంది.ఇక  చాలామంది ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు.  ఈ నేపథ్యంలోనే భారతదేశంలో చోటుచేసుకుంటున్న తాజా పరిస్థితులపై బాగా ఎమోషనల్ అయింది ప్రియాంక చోప్రా..

ప్రస్తుతం ఈమె అమెరికన్ సింగర్ నిక్ జోనస్ ను ప్రేమించి, పెళ్లాడి , అక్కడే సెటిల్ అయిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం తన భర్తతో కలిసి అక్కడే ఉంటోంది. అయితే ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా  ఉండే ఈమె ప్రజెంట్ జరుగుతున్న సామాజిక మాధ్యమాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.. ఈ మేరకు కరోనా కల్లోలంలో చిక్కుకున్న భారత దేశానికి సహాయం అందించాలని అమెరికా అధ్యక్షుడిని  అలాగే ఇతర ప్రభుత్వ అధికారులను సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేసింది ప్రియాంక..


భారత దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. వారికి కావలసిన వ్యాక్సిన్ సరిగా అందడం లేదు. దయచేసి ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ను భారత్ కు  సరఫరా చేయాలని, అమెరికా ప్రభుత్వ అధికారులను కోరుకుంటూ ప్రియాంక ట్వీట్ చేసింది.. ఇక ఇప్పటికే భారత ప్రభుత్వానికి అమెరికా ప్రభుత్వం తోడుంటానని హామీ కూడా ఇచ్చింది. ఇక ఈ నేపథ్యంలోనే 550 మిలియన్ల ఆస్ట్రాజనెకా వ్యాక్సిన్ లను ఆర్డర్ చేసిందని, ఇక అమెరికాకు కావలసిన దానికంటే ,ఎక్కువ వ్యాక్సిన్లు వారి వద్ద ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం భారత్ చాలా ఇబ్బందుల్లో ఉంది. అందుకే వెంటనే ఇండియాకు ఈ వ్యాక్సిన్ లను పంపించగలరా..?  అంటూ  తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా  ట్వీట్ చేస్తూ  అమెరికా అధ్యక్షుడు జో బైడన్ కు రిక్వెస్ట్ చేసింది ప్రియాంక చోప్రా..


"IHG"true"

PRIYANKA

@priyankachopra
My heart breaks. india is suffering from COVID19 & the US has ordered 550M more vaccines than needed @POTUS @WHCOS @SecBlinken @JakeSullivan46 Thx for sharing AstraZeneca worldwide, but the situation in my country is critical. Will you urgently share vaccines w/ India? #vaxlive
1:07 AM · Apr 27, 2021

40.6K

See the latest COVID-19 information on Twitter





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క‌ని క‌రోనా: ఏపీ హైకోర్టు సంచ‌ల‌న ఆదేశాలు

ఈ హీరోల భార్యలకు సోషల్ మీడియా ఫాలోయింగ్ ఎలా ఉందో తెలుసా..!

కని"కరోనా": ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే.. కరోనానే..!!

ఇక మీదటే జాగ్రత్తగా ఉండాలి : తెలంగాణ హెల్త్ డైరెక్టర్ !

కే‌సి‌ఆర్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన హైకోర్ట్..!!

9 ఏళ్ళ పాత సినిమా ఇప్పుడు సూపర్ : ఆది నీ అదృష్టం ఏందయ్యా..?

దారుణం: హాస్పిటల్లో బెడ్ నుండి స్మశానంలో అంత్యక్రియలు పొందడం వరకు అంతా యుద్ధమే...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>