BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/remdesivir-vijayawada-corona-virusb4abeaea-74dd-4c2d-bbc9-2b74e6bd1db0-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/remdesivir-vijayawada-corona-virusb4abeaea-74dd-4c2d-bbc9-2b74e6bd1db0-415x250-IndiaHerald.jpgఒక పక్కన ప్రజల ప్రాణాలు పోతున్నా సరే కొందరు మ్మాత్రం డబ్బులను సంపాదించుకోవడం మీద ఎక్కువగా దృష్టి పెట్టారు. కరోనా మందులను బ్లాక్ లో అమ్ముతూ ఇష్టం వచ్చినట్టుగా దందా చేస్తున్నారు. బెజవాడలో రేమిడిసివర్ బ్లాక్ మార్కెట్ దందాపై పోలీసులు ఫోకస్ పెట్టారు. హీతేష్ కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు తో పటమట పియస్ లో కేసు నమోదు చేసారు. రేమిడిసివర్ బ్లాక్ లో విక్రయిస్తున్న 7 గురిని అరెస్ట్ చేసిన పోలీసులు... రిమాండ్ కి తరలించారు. సన్ ఫార్మా డిస్ట్రిబ్యూటర్ మనునేని శివనాధ్, తరుణ్, నరేష్, అరిగళ్ల రాజా, పెనమలూరుకు చెందిremdesivir,vijayawada,corona virus;naresh;kumaar;allari naresh;editor mohan;krishna;manu;raja;srinivas;tarun;police;arrest;vegetable market;penamaluru;tarun kumarబెజవాడలో ఆ ఇంజెక్షన్ 'లచ్చ'... ఇదేం యాపారం రారేయ్...!బెజవాడలో ఆ ఇంజెక్షన్ 'లచ్చ'... ఇదేం యాపారం రారేయ్...!remdesivir,vijayawada,corona virus;naresh;kumaar;allari naresh;editor mohan;krishna;manu;raja;srinivas;tarun;police;arrest;vegetable market;penamaluru;tarun kumarWed, 28 Apr 2021 10:23:57 GMTఒక పక్కన ప్రజల ప్రాణాలు పోతున్నా సరే కొందరు మ్మాత్రం డబ్బులను సంపాదించుకోవడం మీద ఎక్కువగా దృష్టి పెట్టారు. కరోనా మందులను బ్లాక్ లో అమ్ముతూ ఇష్టం వచ్చినట్టుగా దందా చేస్తున్నారు. బెజవాడలో రేమిడిసివర్ బ్లాక్ మార్కెట్ దందాపై పోలీసులు ఫోకస్ పెట్టారు. హీతేష్ కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు తో పటమట పియస్ లో కేసు నమోదు చేసారు.

రేమిడిసివర్ బ్లాక్ లో విక్రయిస్తున్న 7 గురిని అరెస్ట్ చేసిన పోలీసులు... రిమాండ్ కి తరలించారు. సన్ ఫార్మా డిస్ట్రిబ్యూటర్ మనునేని శివనాధ్, తరుణ్, నరేష్, అరిగళ్ల రాజా, పెనమలూరుకు చెందిన మోహన్ కృష్ణ, భవానిపురంకు చెందిన శ్రీనివాస్, సాయి ఫణి లను అరెస్ట్ చేసారు. ఒక్కొక్క రేమిడిసివర్ లక్ష రూపాయలకు పైగా విక్రయిస్తున్నారు. గడువు తీరిన రేమిడిసివర్ లను విక్రయిస్తున్నట్లు గుర్తించారు. అక్రమార్కులపై 420,డిజాస్టర్ మెంట్ కింద కేసులు నమోదు చేసారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని కరోనా: తెలంగాణలో కరోనా ఉద్ధృతి.. గడిచిన 24 గంటల్లో 8061 మందికి పాజిటివ్‌..!!

వీళ్లు చాలా గ్రేట్.. కరోనా రక్కసికి కళ్లెం వేసేశారు..!

ఆక్సిజన్ లంగర్ : మీకు తెలుసా ?

కని కరోనా : అసలు ఆక్సిజన్ ఎవరికి అవసరం..?

మీరు సూప‌ర్ సార్‌.. కానీ, టైం బ్యాడ్‌: ఆ మంత్రిపై నెటిజ‌న్ల టాక్ ?

నాన్న ప‌రామ‌ర్శ‌లు.. కొడుకు విమ‌ర్శ‌లు.. టైం చాల‌ట్లేదా..?

హెరాల్డ్ సెటైర్ : కలికాలం పోయి కరోనా కాలమొచ్చింది



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>