MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pavankalyan-52ebc380-8a1c-42b9-849f-3edf040e139b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pavankalyan-52ebc380-8a1c-42b9-849f-3edf040e139b-415x250-IndiaHerald.jpg కరోనా సెకండ్ వేవ్ పరిరిస్థితులు అడ్డు తగలడంతో ‘వకీల్ సాబ్’ కలక్షన్స్ రికార్డుల విషయంలో అంచనాలు అందుకోలేక పోయినందుకు పవన్ అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో పవన్ హెయిర్ స్టైలిస్ట్ రామ్ పవర్ స్టార్ అభిమానులు జోష్ లోకి వెళ్ళి పోయే ఒక న్యూస్ లీక్ చేయడంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. పవన్ ఇప్పటివరకు తాను నటించిన ఏ సినిమాలోను ద్విపాత్రాభినయం చేయలేదు. అయితే లేటెస్ట్ గా హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయబోతున్న మూవీలో పవన్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు. ఈ మూవీలో పవన్ పోలీసు ఆఫీసర్ pavankalyan;;pawan;harish shankar;kalyan;krish;pawan kalyan;ram pothineni;shankar;cinema;festival;remake;college;joshపవన్ సీక్రెట్ బయటపెట్టిన హెయిర్ స్టైలిస్ట్ రామ్ !పవన్ సీక్రెట్ బయటపెట్టిన హెయిర్ స్టైలిస్ట్ రామ్ !pavankalyan;;pawan;harish shankar;kalyan;krish;pawan kalyan;ram pothineni;shankar;cinema;festival;remake;college;joshWed, 28 Apr 2021 08:09:54 GMT
కరోనా సెకండ్ వేవ్ పరిరిస్థితులు అడ్డు తగలడంతో ‘వకీల్ సాబ్’ కలక్షన్స్  రికార్డుల విషయంలో అంచనాలు అందుకోలేక పోయినందుకు పవన్ అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో పవన్ హెయిర్ స్టైలిస్ట్ రామ్ పవర్ స్టార్ అభిమానులు జోష్ లోకి వెళ్ళి పోయే ఒక  న్యూస్ లీక్ చేయడంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. పవన్ ఇప్పటివరకు తాను నటించిన ఏ సినిమాలోను ద్విపాత్రాభినయం చేయలేదు.


అయితే లేటెస్ట్ గా హరీష్ శంకర్ దర్శకత్వంలో  చేయబోతున్న మూవీలో పవన్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు. ఈ మూవీలో పవన్ పోలీసు  ఆఫీసర్ గా అదేవిధంగా కాలేజీ ప్రొఫిసర్ గా రెండు డిఫరెంట్ పాత్రలలో నటించ బోతున్నాడు. పవన్ భావ జాలానికి అత్యంత దగ్గరగా ఉండే విధంగా ఈ రెండు పాత్రలను హరీష్ శంకర్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.  


వచ్చే ఎడాది షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ మూవీ 2023 సంక్రాంతికి విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ హెయిర్ స్టైలిస్ట్ రామ్ ఈ సినిమాకు సంబంధించి ఒక కీలక విషయాన్ని లీక్ చేసాడు. ఈ మూవీలో పవన్ లుక్ ‘వకీల్ సాబ్’ కంటే 10 రెట్లు పెద్దదిగా ఉంటుందని ఈ  లుక్ గురించి హరీష్ శంకర్ పవన్ ల మధ్య ఇప్పటికే సుదీర్ఘంగా చర్చలు జరగడమే కాకుండా దీనికి సంబంధించి ఒక ఫోటో షూట్ కూడ జరిగినట్లు రామ్ లీకులు ఇస్తున్నాడు.  


ప్రస్తుతం పవన్ నటిస్తున్న ‘అయ్యప్పనున్ కోషియం’ రీమేక్ క్రిష్ ‘హరిహర వీరమల్లు’ మూవీల షూటింగ్ తరువాత ఈమూవీ షూట్ ప్రారంభం కావలసి ఉంది. అయితే కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు అడ్డు తగలడంతో హరీష్ శంకర్ మూవీ ప్రాజెక్ట్ ప్రారంభం వచ్చే ఏడాది సమ్మర్ కు వాయిదా పడినా ఆశ్చర్యం లేదు అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు బయటకు వస్తున్న ఈ లీక్ తో పవర్ స్టార్ డిఫరెంట్ గెటప్స్ ను ఎప్పుడు చూస్తామో అంటూ అభిమానులు ఇప్పటి నుంచే కలలు కంటున్నారు..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని"కరోనా": అతి త్వరలోనే ఈ మహమ్మారి పీడ విరగడవుతుంది..!!

కని కరోనా : అసలు ఆక్సిజన్ ఎవరికి అవసరం..?

మీరు సూప‌ర్ సార్‌.. కానీ, టైం బ్యాడ్‌: ఆ మంత్రిపై నెటిజ‌న్ల టాక్ ?

నాన్న ప‌రామ‌ర్శ‌లు.. కొడుకు విమ‌ర్శ‌లు.. టైం చాల‌ట్లేదా..?

హెరాల్డ్ సెటైర్ : కలికాలం పోయి కరోనా కాలమొచ్చింది

పో కరోనా - పో, ఎప్పుడంటే ?

నేడు అందాల తార.. సమంత.. బర్త్ డే..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>