Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/-peruke-team-ammuthaadu-kaani-ef77a937-287b-4909-886e-4dbc100bdb17-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/-peruke-team-ammuthaadu-kaani-ef77a937-287b-4909-886e-4dbc100bdb17-415x250-IndiaHerald.jpgఇండియాలో టీ ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతి ఇంట్లో కూడా ఏదైనా పానీయం ఉంటుందో లేదో కానీ ప్రతి ఒక ఇంట్లో కూడా టీ మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. ఇక ప్రతి ఒక్కరు కూడా తమ రోజువారి జీవితంలో టీ అనేది ఒక భాగంగా మార్చుకున్నారు. ప్రతిరోజు ఒక్కసారైనా టీ తాగుతూ ఉంటే.. కొంతమంది ఏకంగా 4,5 సార్లు టీ తాగడం చేస్తూ ఉంటారు ఎంతోమంది. సాధారణ జీవనశైలి లో టీ తాగడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది. టీ అనేది శరీరానికి ఉత్సాహం ఇవ్వడమే కాదు టీ బిజినెస్ కూడా ఎంతో మందిని కోటీశ్వరులను చేస్తుంది అని చెప్పడంలో అతిTea;business;koti;modi;kumaar;jeevitha rajaseskhar;narendra modi;prime minister;job;idea;kusuma jagadish;narendraపేరుకే చాయ్ అమ్ముతాడు.. కానీ కోట్లు వెనకేసుకున్నాడు..?పేరుకే చాయ్ అమ్ముతాడు.. కానీ కోట్లు వెనకేసుకున్నాడు..?Tea;business;koti;modi;kumaar;jeevitha rajaseskhar;narendra modi;prime minister;job;idea;kusuma jagadish;narendraWed, 28 Apr 2021 14:00:00 GMTఇండియాలో టీ ఎంత ఫేమసో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతి ఇంట్లో కూడా ఏదైనా పానీయం ఉంటుందో లేదో కానీ ప్రతి ఒక ఇంట్లో కూడా టీ మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. ఇక ప్రతి ఒక్కరు కూడా తమ రోజువారి జీవితంలో టీ అనేది ఒక భాగంగా మార్చుకున్నారు. ప్రతిరోజు ఒక్కసారైనా టీ తాగుతూ ఉంటే.. కొంతమంది ఏకంగా 4,5 సార్లు టీ తాగడం చేస్తూ ఉంటారు ఎంతోమంది. సాధారణ జీవనశైలి లో టీ తాగడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది. టీ అనేది శరీరానికి ఉత్సాహం ఇవ్వడమే కాదు టీ బిజినెస్ కూడా ఎంతో మందిని కోటీశ్వరులను చేస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక్కడ ఒక వ్యక్తి అమ్ముకొని ఏకంగా కోట్లల్లో ఆదాయం సంపాదిస్తున్నాడు.



 టీ అమ్మి నరేంద్ర మోడీ దేశానికి ప్రధానమంత్రి అయినట్లు గానే ఇక్కడ ఒక వ్యక్తి కూడా అందరికీ ఆదర్శం అవుతున్నాడు. ఆయన పేరు ఎన్ఆర్ఐ జగదీష్ కుమార్.  న్యూజిలాండ్లో హాస్పిటాలిటీ రంగంలో పనిచేస్తూ ఉండేవారు కానీ ఎంత జీతం వచ్చినప్పటికీ ఆయనకు సంతృప్తి మాత్రం ఉండేది కాదు. చివరికి 2018 సంవత్సరంలో స్వదేశానికి వచ్చేశాడు జగదీష్ కుమార్.  ఈ క్రమంలోనే టీ బిజినెస్ చేయాలి అనే ఆలోచన అతని మదిలో మెదిలింది. ఇంకేముంది అనుకున్నదే తడవుగా టీ బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఎన్నారై చాయ్ వాల అనే పేరుతో బిజినెస్ స్టార్ట్ చేసారు. ఇక పలు రకాల ఫ్లేవర్స్ తో టీ అమ్మకం ప్రారంభించగా ఇతనికి లక్కు కూడా బాగా కలిసి వచ్చింది



 ఇక ఇప్పుడు ఏకంగా ఈ కంపెనీ టర్నోవర్ కోటి రూపాయలకు పైగానే చేరుకుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 35 మంది ఉద్యోగులను నియమించు కొని వారి జీవితాలు ఇస్తూ వారికి కూడా ఉపాధి కల్పిస్తున్నారు. అంతేకాదు ఇతని టీ పేర్లు కూడా ఎంతో చిత్రవిచిత్రంగా ఉంటాయి. అమ్మ చేతి టీ ప్యార్ మొహమ్మద్ టీ ఇలా అదిరిపోయే పేరుతో ఒక్కోరకమైన టీ విక్రయిస్తున్నారు. రోజురోజుకు ఇతని టీ బిసినెస్ కాస్తా ప్రస్తుతం రోజు రోజుకి ఫేమస్ అయిపోతుంది.  ఇలా మంచి జాబ్ వదిలేసుకుని స్వదేశానికి వచ్చిన వ్యక్తి.. చిన్న ఐడియా తో ఇప్పుడు కోటీశ్వరుడు గా మారిపోయింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తెలుగునాట ఊపిన ఆ నలుగురు యాంకర్లు గుర్తున్నారా..?

మహిళల టీ 20 ఛాలెంజ్ నిర్వహణపై నీలినీడలు...?

అదే హీరో.. అదే హీరోయిన్.. బ్బా.. దర్శకుడి ప్లాన్ అదిరింది పో..?

ఏపీలో క‌మ్మ వ‌ర్గం సైలెన్స్‌.. గ‌ప్‌చుప్ వెన‌క ?

అచ్చం ఉప్పెన బేబమ్మలాగే ఉన్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..!!

జ‌గ‌న్‌ను రెండు విధాల దెబ్బ‌కొట్టేలా లోకేష్ ప్లాన్‌..!

వీళ్ల‌కు క‌రోనా దూరం దూరం... వీళ్ల‌లో అంత స్పెషాలిటీ ఏముందో ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>