BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/suicide9f251955-f6bd-4325-9d1c-2e575ebaec51-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/suicide9f251955-f6bd-4325-9d1c-2e575ebaec51-415x250-IndiaHerald.jpgజీవితాన్ని సహజంగా కాకుండా అర్ధాంతరంగా అంతం చేసుకోవడమే ఆత్మహత్య. జీవితం అంటేనే గెలుపు ఓటములు కలగలిసిన ప్రయాణం. కానీ గెలుపే జీవితం కాదు. ఓటమిపాలైతే ఇక జీవితమే వ్యర్థం అనుకోవడమూ సరైందికాదు. ప్రస్తుత కాలంలో కొందరికి ప్రతి చిన్న విషయానికి ఆత్మహత్య చేసుకోవడమే అలవాటుగా మారింది. నేటి సమాజంలో చాలా మందికి తమ జీవితంపై సరైన అవగాహన, ఆశావహ దృక్పథం లేకపోవడమే ఆత్మహత్యల దిశగా వారిని నడిపిస్తోంది. ఒక్క క్షణం పాజిటివ్‌గా ఆలోచించగలిగే శక్తినీ కోల్పోయి, క్షణికావేశంతో తమ జీవితాలను తామే బలి తీసుకుంటున్నారు. ఈ మధ్యకాలంsuicide;jeevitha rajaseskhar;district;police;sucide;nandyalaపాజిటివ్‌గా ఆలోచించగలిగే శక్తినీ కోల్పోయి..ఫ్యామిలీ మొత్తం సూసైడ్..!!పాజిటివ్‌గా ఆలోచించగలిగే శక్తినీ కోల్పోయి..ఫ్యామిలీ మొత్తం సూసైడ్..!!suicide;jeevitha rajaseskhar;district;police;sucide;nandyalaWed, 28 Apr 2021 09:02:17 GMTజీవితాన్ని సహజంగా కాకుండా అర్ధాంతరంగా అంతం చేసుకోవడమే ఆత్మహత్య. జీవితం అంటేనే గెలుపు ఓటములు కలగలిసిన ప్రయాణం. కానీ గెలుపే జీవితం కాదు. ఓటమిపాలైతే ఇక జీవితమే వ్యర్థం అనుకోవడమూ సరైందికాదు. ప్రస్తుత కాలంలో కొందరికి ప్రతి చిన్న విషయానికి ఆత్మహత్య చేసుకోవడమే అలవాటుగా మారింది. నేటి సమాజంలో చాలా మందికి తమ జీవితంపై సరైన అవగాహన, ఆశావహ దృక్పథం లేకపోవడమే ఆత్మహత్యల దిశగా వారిని నడిపిస్తోంది. ఒక్క క్షణం పాజిటివ్‌గా ఆలోచించగలిగే శక్తినీ కోల్పోయి, క్షణికావేశంతో తమ జీవితాలను తామే బలి తీసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో ఆత్మహత్యలనేవి సాధారణమైపోయాయి. చిన్న చిన్న విషయాలకే అలిగి ఆత్మహత్య లు చేసుకుంటున్నారు. తాజాగా కర్నూలు జిల్లా నంద్యాలలో విషాద ఘటన చోటుచేసుకుంది. నంద్యాల నడిగడ్డ సమీపంలోని మల్దార్‌పేటలో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఇద్దరు పిల్లలతోపాటు దంపతులు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యలకు గల కారణాలు తెలియరాలేదు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వామ్మో : వ్యాక్సిన్ మహా డిమాండ్ 12 కోట్లు !

వీళ్లు చాలా గ్రేట్.. కరోనా రక్కసికి కళ్లెం వేసేశారు..!

కని కరోనా : అసలు ఆక్సిజన్ ఎవరికి అవసరం..?

మీరు సూప‌ర్ సార్‌.. కానీ, టైం బ్యాడ్‌: ఆ మంత్రిపై నెటిజ‌న్ల టాక్ ?

నాన్న ప‌రామ‌ర్శ‌లు.. కొడుకు విమ‌ర్శ‌లు.. టైం చాల‌ట్లేదా..?

హెరాల్డ్ సెటైర్ : కలికాలం పోయి కరోనా కాలమొచ్చింది

పో కరోనా - పో, ఎప్పుడంటే ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>