BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/massive-earthquake-in-assam-many-buildings-destroyedcc2a5c07-f178-4921-9a5c-8b6ffe143843-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/massive-earthquake-in-assam-many-buildings-destroyedcc2a5c07-f178-4921-9a5c-8b6ffe143843-415x250-IndiaHerald.jpgఅస్సాంలో భారీ భూకంపం సంభవించింది. ఈ బుధవారం ఉదయం ఒక్కసారిగా భూమికంపించింది. దీంతో రిక్టర్‌ స్కేలుపై భూకంపం తీవ్రత 6.7గా నమోదైనట్లు జాతీయ సిస్మోలజీ కేంద్రం (ఎన్‌ఎసీసీ) ధ్రువీకరించింది. గువహటిలో భూకంపం ధాటికి పలు భవనాలు ధ్వంసమైయాయి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ సైతం భూకంపం సంభవించినట్లు ట్విట్ చేసాడు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ఖాతాలో.. "అస్సాంలో కొద్దిసేపటి క్రితం భూకంపం సంభవించింది. పూర్తి వివరాల కోసం వేచి చూడాల్సి ఉంది" అంటూ సీఎం ట్వీట్‌లో పేర్కొన్నారు. earthquake;bhumika chawla;assam;chief minister;twitter;central governmentఅస్సాంలో భారీ భూకంపం.. పలు భవనాలు ధ్వంసంఅస్సాంలో భారీ భూకంపం.. పలు భవనాలు ధ్వంసంearthquake;bhumika chawla;assam;chief minister;twitter;central governmentWed, 28 Apr 2021 08:53:54 GMT అస్సాంలో భారీ భూకంపం సంభవించింది. ఈ బుధవారం ఉదయం ఒక్కసారిగా భూమికంపించింది. దీంతో రిక్టర్‌ స్కేలుపై భూకంపం తీవ్రత 6.7గా నమోదైనట్లు జాతీయ సిస్మోలజీ కేంద్రం (ఎన్‌ఎసీసీ) ధ్రువీకరించింది. గువహటిలో భూకంపం ధాటికి పలు భవనాలు ధ్వంసమైయాయి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ సైతం భూకంపం సంభవించినట్లు ట్విట్ చేసాడు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ఖాతాలో.. "అస్సాంలో కొద్దిసేపటి క్రితం భూకంపం సంభవించింది. పూర్తి వివరాల కోసం వేచి చూడాల్సి ఉంది" అంటూ సీఎం ట్వీట్‌లో పేర్కొన్నారు.  
" style="height: 229px;">




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని కరోనా : అసలు ఆక్సిజన్ ఎవరికి అవసరం..?

మీరు సూప‌ర్ సార్‌.. కానీ, టైం బ్యాడ్‌: ఆ మంత్రిపై నెటిజ‌న్ల టాక్ ?

నాన్న ప‌రామ‌ర్శ‌లు.. కొడుకు విమ‌ర్శ‌లు.. టైం చాల‌ట్లేదా..?

హెరాల్డ్ సెటైర్ : కలికాలం పోయి కరోనా కాలమొచ్చింది

పో కరోనా - పో, ఎప్పుడంటే ?

నేడు అందాల తార.. సమంత.. బర్త్ డే..!

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: సారథి ఈ సారి సెట్ చేసుకుంటారా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>