BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vaccine-50bd8a35-a987-4311-b947-6f8bade93582-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vaccine-50bd8a35-a987-4311-b947-6f8bade93582-415x250-IndiaHerald.jpgకరోనా వైరస్ వ్యాక్సిన్లు తీసుకున్న అమెరికన్లు మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని అమెరికా ప్రభుత్వ ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. కానీ సినిమా థియేటర్లు, పెద్ద ఈవెంట్లు తదితర భారీ కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు మాత్రం మాస్క్ ఉండాల్సిందే అని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఈ మేరకు గైడ్ లైన్స్ విడుదల చేసింది. పూర్తిగా వ్యాక్సిన్ తీసుకున్నవారు నిరభ్యంతరంగా బయట తిరగవచ్చునని తెలిపింది. అమెరికాలో కొత్త కేసుల సంఖ్య చాలావరకు తగ్గడంతో ఈ మార్గదర్శక సూత్రాల జారీకి కారణమని తెలుస్తోంది.coronavirus;american samoa;cinema;coronavirusకని కరోనా: వ్యాక్సిన్ వేసుకుంటే నో మాస్క్.. సంచలన ప్రకటన..!!కని కరోనా: వ్యాక్సిన్ వేసుకుంటే నో మాస్క్.. సంచలన ప్రకటన..!!coronavirus;american samoa;cinema;coronavirusWed, 28 Apr 2021 10:32:00 GMT కరోనా వైరస్ వ్యాక్సిన్లు తీసుకున్న అమెరికన్లు మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని అమెరికా ప్రభుత్వ ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. కానీ సినిమా థియేటర్లు, పెద్ద ఈవెంట్లు తదితర భారీ కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు మాత్రం మాస్క్ ఉండాల్సిందే అని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఈ మేరకు గైడ్ లైన్స్ విడుదల చేసింది. పూర్తిగా వ్యాక్సిన్ తీసుకున్నవారు నిరభ్యంతరంగా బయట తిరగవచ్చునని తెలిపింది. అమెరికాలో కొత్త కేసుల సంఖ్య చాలావరకు తగ్గడంతో ఈ మార్గదర్శక సూత్రాల జారీకి కారణమని తెలుస్తోంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వామ్మో: భార‌త్‌లో ఒక్క రోజు ఇన్ని వేల క‌రోనా మ‌ర‌ణాలా... !

వీళ్లు చాలా గ్రేట్.. కరోనా రక్కసికి కళ్లెం వేసేశారు..!

ఆక్సిజన్ లంగర్ : మీకు తెలుసా ?

కని కరోనా : అసలు ఆక్సిజన్ ఎవరికి అవసరం..?

మీరు సూప‌ర్ సార్‌.. కానీ, టైం బ్యాడ్‌: ఆ మంత్రిపై నెటిజ‌న్ల టాక్ ?

నాన్న ప‌రామ‌ర్శ‌లు.. కొడుకు విమ‌ర్శ‌లు.. టైం చాల‌ట్లేదా..?

హెరాల్డ్ సెటైర్ : కలికాలం పోయి కరోనా కాలమొచ్చింది



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>