Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona514208f8-8c84-454a-88e8-11cf9424c21c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona514208f8-8c84-454a-88e8-11cf9424c21c-415x250-IndiaHerald.jpgదేశంలో రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగి పోతూనే ఉంది. దీంతో ప్రజలందరిలో ప్రాణభయం నెలకొంది. మొన్నటివరకు కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయని అంతేకాకుండా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైందని ప్రజలు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే టీకా ప్రక్రియ ప్రారంభమైంది అని ఆనందపడుతూండగా ప్రజలు సంతోషం ఎన్నో రోజులు నిలవలేదు. ఇక చూస్తూ చూస్తుండగానే కరోనా వైరస్ దేశం మొత్తాన్ని కమ్మేసింది చివరి రోజు వరకు కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం దేశంలో రెట్టింపుCorona;india;oxygen;coronavirus;paruguప్రజల ఆతృత.. మొదటికే మోసం తెచ్చింది.. డబ్ల్యుహెచ్వో కీలక వ్యాఖ్యలు..?ప్రజల ఆతృత.. మొదటికే మోసం తెచ్చింది.. డబ్ల్యుహెచ్వో కీలక వ్యాఖ్యలు..?Corona;india;oxygen;coronavirus;paruguWed, 28 Apr 2021 10:00:00 GMTకరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగి పోతూనే ఉంది.  దీంతో ప్రజలందరిలో ప్రాణభయం  నెలకొంది. మొన్నటివరకు కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయని అంతేకాకుండా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైందని ప్రజలు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే టీకా ప్రక్రియ ప్రారంభమైంది అని  ఆనందపడుతూండగా ప్రజలు సంతోషం ఎన్నో రోజులు నిలవలేదు. ఇక చూస్తూ చూస్తుండగానే కరోనా వైరస్ దేశం మొత్తాన్ని కమ్మేసింది చివరి రోజు వరకు కరోనా  కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం దేశంలో రెట్టింపు కేసులు నమోదవుతున్నాయి అని చెప్పాలి. గత ఏడాది గ్రామాల్లో వైరస్ ప్రభావం కాస్త తక్కువగా ఉంటే ఇప్పుడు మాత్రం మారుమూల గ్రామాలకు సైతం ఈ మహమ్మారి వైరస్ పాకిపోయింది.



 దీంతో రోజు రోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగి పోతూనే ఉంది.  అయితే గత ఏడాది వెలుగులోకి వచ్చిన మొదటి రకం కరోనా వైరస్ తో పోల్చి చూస్తే ప్రస్తుతం శరవేగంగా వ్యాప్తిచెందిన రెండో రకం కరోనా వైరస్ లక్షణాలు మరింత భిన్నంగా ఉండటంతో ప్రజలందరూ అయోమయంలో పడిపోతున్నారు. ముఖ్యంగా ఇక శరవేగంగా పాకిపోతున్న మహమ్మారి వైరస్ తో బెంబేలెత్తిపోతున్నారు దీంతో భయంతో వైరస్ సోకగానే ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు.  ఈ క్రమంలోనే అటు బెడ్ల కొరత వెంటిలేటర్ల కొరత ఆక్సిజన్ కొరత కూడా ఏర్పడి రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే కరోనా వైరస్ కష్ట కాలంలో అటు భారత్ కు సహాయం చేసేందుకు ప్రపంచ దేశాలు కూడా ముందుకు వస్తున్న విషయం తెలిసిందే.



 అయితే ఇటీవలే భారత్లో కరోనా వైరస్ సంక్షోభం ఏర్పడటానికి కారణాలు పై ఇటీవలే ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా వైరస్ రోగులు అనవసరంగా భయంతో ఆసుపత్రులకు పరుగులు తీయడం తో దేశంలో కోవిడ్ సంక్షోభానికి కారణం అయింది అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది.  గుంపులు గుంపులుగా తిరగడం కొత్త వైరస్ లు వెలుగులోకి రావడం తక్కువ మందికే వాక్సిన్ అందించటం లాంటి అంశాలు వైరస్ తీవ్రతరం కావడానికి కారణాలు గా మారిపోతున్నాయి అంటూ డబ్ల్యుహెచ్వో తెలిపింది. కరోనా వైరస్ బాధితులు 15 శాతం కంటే ఎక్కువమంది ఆస్పత్రిలో చేరాల్సి వస్తుందని వీరిలో చాలా తక్కువమందికి ఆక్సిజన్ అవసరం అని కానీ చాలా మంది ప్రస్తుతం కరోనా వైరస్ భయం తో అవసరం లేకపోయినప్పటికీ ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారూ అంటూ డబ్ల్యుహెచ్వో వ్యాఖ్యానించింది.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

భార్య కోసం అత్తారింటికి వచ్చిన అల్లుడు.. అసలు ఏం జరిగిందంటే..!

వీళ్లు చాలా గ్రేట్.. కరోనా రక్కసికి కళ్లెం వేసేశారు..!

ఆక్సిజన్ లంగర్ : మీకు తెలుసా ?

కని కరోనా : అసలు ఆక్సిజన్ ఎవరికి అవసరం..?

మీరు సూప‌ర్ సార్‌.. కానీ, టైం బ్యాడ్‌: ఆ మంత్రిపై నెటిజ‌న్ల టాక్ ?

నాన్న ప‌రామ‌ర్శ‌లు.. కొడుకు విమ‌ర్శ‌లు.. టైం చాల‌ట్లేదా..?

హెరాల్డ్ సెటైర్ : కలికాలం పోయి కరోనా కాలమొచ్చింది



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>