PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/chandrababud0ac99af-f5a7-47db-b251-75bfa76ea616-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/chandrababud0ac99af-f5a7-47db-b251-75bfa76ea616-415x250-IndiaHerald.jpgమనిషి బతికుంటేనే రాజకీయమైనా మరేదైనా అని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. రాష్ట్రం తగలపడుతుంటే ధూళిపాళ్ల నరేంద్ర, పల్లా శ్రీనివాస్ లపై కక్ష సాధింపులకు సమయమా అని నిలదీశారు. వ్యవస్థల నాశనం ఎప్పుడైతే ప్రారంభించారో అప్పుడే రాష్ట్రానికి అరిష్టం మొదలైంది అని ఆయన వ్యాఖ్యలు చేసారు. దేశవ్యాప్తంగా ఇస్తున్న వ్యాక్సిన్ కంటే రాష్ట్రంలో తక్కువ వ్యాక్సిన్ రేటు నమోదవటానికి కారణం ఏంటి అని ఆయన నిలదీశారు. మూడున్నర కోట్ల మందికి వ్యాక్సిన్ అందించేందుకు మీ వద్ద ఉన్న ప్రణాళిక ఏంటి అని ప్రశ్నించారు. మెడ్ టెక్ పాcbn jagan,ypc,tdp,ap;srinivas;jagan;tdp;dhulipalla narendra kumar;narendraచంద్రబాబు ప్రశ్నలకు జగన్ వద్ద ఆన్సర్ ఉందా...?చంద్రబాబు ప్రశ్నలకు జగన్ వద్ద ఆన్సర్ ఉందా...?cbn jagan,ypc,tdp,ap;srinivas;jagan;tdp;dhulipalla narendra kumar;narendraWed, 28 Apr 2021 13:10:00 GMTమనిషి బతికుంటేనే రాజకీయమైనా మరేదైనా అని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. రాష్ట్రం తగలపడుతుంటే narendra KUMAR' target='_blank' title='ధూళిపాళ్ల నరేంద్ర-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ధూళిపాళ్ల నరేంద్ర, పల్లా శ్రీనివాస్ లపై కక్ష సాధింపులకు సమయమా అని నిలదీశారు. వ్యవస్థల నాశనం ఎప్పుడైతే ప్రారంభించారో అప్పుడే రాష్ట్రానికి అరిష్టం మొదలైంది అని ఆయన వ్యాఖ్యలు చేసారు. దేశవ్యాప్తంగా ఇస్తున్న వ్యాక్సిన్ కంటే రాష్ట్రంలో తక్కువ వ్యాక్సిన్ రేటు నమోదవటానికి కారణం ఏంటి అని ఆయన నిలదీశారు. మూడున్నర కోట్ల మందికి వ్యాక్సిన్ అందించేందుకు మీ వద్ద ఉన్న ప్రణాళిక ఏంటి అని ప్రశ్నించారు.

మెడ్ టెక్ పార్కు ద్వారా దేశం మొత్తానికి వెంటిలేటర్లు పంపిణీ చేసే అవకాశం ఉన్నా.... వ్యవస్థని నాశనం చేశారు అని ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చితికిపోతే రోజూ ఫుల్ పేజీ ప్రకటనలతో ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు అని విమర్శించారు. ప్రజల ఆరోగ్యంతో ఆడుకునే హక్కు మీకు లేదు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి అని సూచించారు. మొండి పట్టుదల వదిలి పది, ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలి అని ఆయన స్పష్టం చేసారు.

ఉపాధి కోల్పోయిన వివిధ రంగాల వారిని ఆర్థికంగా ఆదుకోవాలి అని కోరారు. పది, ఇంటర్ పరీక్షలు పెట్టే అధికారం ఎవరిచ్చారు అని నిలదీశారు. దేశమంతా వాయిదా వేస్తే పరీక్షలు నిర్వహించి విద్యార్థుల ప్రాణాలకు ఎలాంగి గ్యారంటీ ఇస్తారు అని నిలదీశారు. పాఠశాలలు తెరిచి 130మంది ఉపాధ్యాయులు చనిపోవటానికి కారణమయ్యారు అని మండిపడ్డారు. మీ నిర్లక్ష్యం వల్ల విద్యార్థులూ కరోనా బారీన పడ్డారు అని ఆగ్రహం వ్యఖం చేసారు. ప్రాణం ఉంటేనే చదువు, ప్రాణం ఉంటేనే భవిష్యత్తు అని అన్నారు. కోవిడ్ లో పని చేసిన తాత్కాలిక ఉద్యోగులకు జీతాలు కూడా ఎగ్గొట్టి వారిని విధుల నుంచి తొలగించారు అని విమర్శించారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏపీలో క‌మ్మ వ‌ర్గం సైలెన్స్‌.. గ‌ప్‌చుప్ వెన‌క ?

అచ్చం ఉప్పెన బేబమ్మలాగే ఉన్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..!!

జ‌గ‌న్‌ను రెండు విధాల దెబ్బ‌కొట్టేలా లోకేష్ ప్లాన్‌..!

వీళ్ల‌కు క‌రోనా దూరం దూరం... వీళ్ల‌లో అంత స్పెషాలిటీ ఏముందో ?

వీళ్లు చాలా గ్రేట్.. కరోనా రక్కసికి కళ్లెం వేసేశారు..!

ఆక్సిజన్ లంగర్ : మీకు తెలుసా ?

కని కరోనా : అసలు ఆక్సిజన్ ఎవరికి అవసరం..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>