KidsN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/kids/107/budugu-childrens1ae10b05-684f-4787-8718-393ffc03ccb5-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/kids/107/budugu-childrens1ae10b05-684f-4787-8718-393ffc03ccb5-415x250-IndiaHerald.jpgచిన్న పిల్లలు అల్లరి ఎక్కువ చేస్తారు. ప్రస్తుతం కోవిడ్ కారణంగా ఇంట్లోనే ఉంటారు. బయట తిరగడానికి కూడా ఛాన్స్ ఉండదు. రోజూ ఇంట్లోనే గడపుతారు కాబట్టి వారు ఎక్కువ బోరింగ్‌గా ఫీల్ అవుతుంటారు. అయితే ఇలాంటి సమయంలో పెద్దవాళ్లు పని నుంచి వచ్చినప్పుడు, కొంచెం స్ట్రెస్‌గా ఫీల్ అయి కూర్చున్నప్పుడు.. చిన్న పిల్లలు దగ్గరికి వచ్చి అల్లరి చేస్తే చాలా కోపం వస్తుంది.Budugu, childrens;tara;korcha;cinema;television;allariబుడుగు: పిల్లలతో ఈ పనులు చేయిస్తే.. ఫలితం మీకే కనిపిస్తుంది..!?బుడుగు: పిల్లలతో ఈ పనులు చేయిస్తే.. ఫలితం మీకే కనిపిస్తుంది..!?Budugu, childrens;tara;korcha;cinema;television;allariWed, 28 Apr 2021 17:00:00 GMTచిన్న పిల్లలు అల్లరి ఎక్కువ చేస్తారు. ప్రస్తుతం కోవిడ్ కారణంగా ఇంట్లోనే ఉంటారు. బయట తిరగడానికి కూడా ఛాన్స్ ఉండదు. రోజూ ఇంట్లోనే గడపుతారు కాబట్టి వారు ఎక్కువ బోరింగ్‌గా ఫీల్ అవుతుంటారు. అయితే ఇలాంటి సమయంలో పెద్దవాళ్లు పని నుంచి వచ్చినప్పుడు, కొంచెం స్ట్రెస్‌గా ఫీల్ అయి కూర్చున్నప్పుడు.. చిన్న పిల్లలు దగ్గరికి వచ్చి అల్లరి చేస్తే చాలా కోపం వస్తుంది. అలాంటి సమయంలో కొట్టడం లేదా బెదిరించడం వంటివి చేస్తుంటారు. అయితే తల్లిదండ్రులు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. పిల్లలకు అల్లరి చేయడం తెలుసు కానీ.. ఎలాంటి సందర్భాల్లో తెలియదు కదా.. అందుకే మితిమీరిన కోపంతో పిల్లలను కట్టడి చేయడం మంచిది కాదు. ఒకప్పుడు స్కూళ్లు ఓపెన్ ఉండటం వల్ల తీరిక లేకుండా చదవడం, ఆటలాడటం, అలసి పోయి పడుకోవడం వంటివి జరిగేవి.



అయితే ప్రస్తుతం ఇంట్లో ఉండటం వల్ల అల్లరి చేస్తుంటారు. టీవీ చూడటం, గేమ్స్ ఆడుకోవడం, అల్లరి చేయడం వంటివి చేస్తుంటారు. అలాంటి సమయాల్లో వారిని చూసి చూడనట్లుగా వదిలేసేయాలి. వాళ్లు ఏ పని చేస్తున్నా అడ్డుపడటం మంచిది కాదు. మొబైల్ ఫోన్లలో గంట తరబడి ఉంటే అప్పుడు కట్టడి చేయాలి. కొద్ది సేపటి వరకు తీసుకున్నా మంచిది. అయితే వారు ఏం చేయాలని అనుకుంటున్నారో.. ఆ పని చేయనిస్తూ ఉండాలి. నిరంతరం మీరు కనిపెడ్తూ ఉండటం చాలా మంచింది. అంతేకానీ బయపెట్టి ఒంటరిగా ఉన్నా అనే ఫీలింగ్‌ వారిలో తీసుకు రావొద్దు.



ఆఫీస్ వర్క్ టెన్షన్ ఎప్పుడూ ఇంటి వరకు తీసుకురావొద్దు. అలా ఇంటికి తీసుకువస్తే ప్రాబ్లమ్ పెరుగుతాయి.. కానీ తగ్గవు. ఈ చిరాకులో మీ దగ్గరికి వచ్చిన పిల్లలపై చేయి చేసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే పిల్లలతో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నించాలి. పుసక్తాలు చదివించడం.. హోం వర్క్ చేయించడం, గేమ్స్ ఆడటం వంటివి చేయాలి. అప్పుడే పిల్లల ప్రవర్తనలో మార్పు వస్తుంది. తలిదండ్రులు కూడా కలిసి పిల్లలతో సినిమా చూడాలి. అప్పుడు పిల్లలు మీపై ప్రేమను కలిగి ఉంటారు. చెప్పింది చేస్తారు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క‌ని క‌రోనా: ఏపీ హైకోర్టు సంచ‌ల‌న ఆదేశాలు

ఈ హీరోల భార్యలకు సోషల్ మీడియా ఫాలోయింగ్ ఎలా ఉందో తెలుసా..!

కని"కరోనా": ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే.. కరోనానే..!!

ఇక మీదటే జాగ్రత్తగా ఉండాలి : తెలంగాణ హెల్త్ డైరెక్టర్ !

కే‌సి‌ఆర్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన హైకోర్ట్..!!

9 ఏళ్ళ పాత సినిమా ఇప్పుడు సూపర్ : ఆది నీ అదృష్టం ఏందయ్యా..?

దారుణం: హాస్పిటల్లో బెడ్ నుండి స్మశానంలో అంత్యక్రియలు పొందడం వరకు అంతా యుద్ధమే...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>