Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronab9f1e287-2558-459b-83d1-289eabb897ad-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronab9f1e287-2558-459b-83d1-289eabb897ad-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. సెకండ్ వేవ్ విపరీతంగా వ్యాప్తి చెందుతూ ఎంతోమంది పంజా విసురుతుంది. సామాన్యులు సెలబ్రిటీలు ప్రజాప్రతినిధులు అధికారులు అనే తేడా లేకుండా అందరి పై కన్నెర్ర చేస్తుంది కరోనా వైరస్. రోజురోజుకీ కరోనా వైరస్ కేసుల సంఖ్య ఊహకందని విధంగా పెరిగిపోతూనే ఉంది. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 3 లక్షలకు పైగానే నమోదు అవుతూ ఉండడం గమనార్హం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఏ దేశంలో కూడా ఇలాంటి తరహా పరిస్థితులు లేవు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. గత ఏడాదCorona;oyo;coronavirus;panjaaకరోనా రోగుల కోసం అద్దె గదులు.. ఓయో వినూత్న నిర్ణయం..?కరోనా రోగుల కోసం అద్దె గదులు.. ఓయో వినూత్న నిర్ణయం..?Corona;oyo;coronavirus;panjaaWed, 28 Apr 2021 09:00:00 GMTకరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది.  సెకండ్ వేవ్ విపరీతంగా  వ్యాప్తి చెందుతూ ఎంతోమంది పంజా విసురుతుంది. సామాన్యులు సెలబ్రిటీలు ప్రజాప్రతినిధులు అధికారులు అనే తేడా లేకుండా అందరి పై కన్నెర్ర చేస్తుంది కరోనా వైరస్. రోజురోజుకీ కరోనా వైరస్ కేసుల సంఖ్య ఊహకందని విధంగా పెరిగిపోతూనే ఉంది. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 3 లక్షలకు పైగానే నమోదు అవుతూ ఉండడం గమనార్హం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఏ దేశంలో కూడా ఇలాంటి తరహా పరిస్థితులు లేవు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 గత ఏడాది కరోనా వైరస్ కేవలం పట్టణాలు నగరాలకు మాత్రమే ఎక్కువగా పరిమితం అయింది ప్రస్తుతం కరోనా వైరస్ సెకండ్ వేవ్ మాత్రం గ్రామాలకు కూడా పాకి పోవడంతో మరింత విపత్కర పరిస్థితి ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఓ వైపు పట్టణాలు నగరాల్లో కరోనా వైరస్ విజృంభిస్తు ఉంటే మారుమూల గ్రామాల్లో సైతం భారీగా కరోనా వైరస్ కేసులు నమోదు అవుతుండడం మాత్రం అందరినీ బెంబేలెత్తిస్తోంది. ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక విధంగా మహమ్మారి వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉంది.  అయితే ఎంతో మంది సామాన్య ప్రజల్లో కరోనా వైరస్ బారిన పడిన తర్వాత ఇక చిన్న ఇల్లు ఉండడంతో ఉండటానికి ఎంతో ఇబ్బందులు పడుతున్నారు.



 కరోనా వైరస్ సోకిన సమయంలో కుటుంబంతో కలిసి ఉండడానికి ఎంతో మంది ఒత్తిడికి లోనవుతున్నారు. ఇలాంటి వారి కోసమే ఓయో సంస్థ సరికొత్త సేవలను ప్రారంభించింది. కరోనా వైరస్ బాధితుల కోసం ప్రత్యేకంగా గదులను అద్దెకు ఇచ్చేందుకు సిద్దమయింది ఓయో సంస్థ. దీనికోసం ఓయో కేర్ అనే ఫీచర్ ను ఈ సంస్థ యాప్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆస్పత్రులు బాధితుడి కుటుంబంపై ఎలాంటి భారం పడకూడదు అనే ఉద్దేశంతోనే తాము ఇలాంటి వినూత్నమైన సర్వీస్ను అందుబాటులోకి తీసుకువచ్చామని సంస్థ ప్రతినిధులు తెలిపారు . కరోనా వైరస్ కట్టడికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ కృషి చేస్తున్నాము అంటూ ఆ సంస్థ సీఈవో తెలిపారు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వామ్మో : వ్యాక్సిన్ మహా డిమాండ్ 12 కోట్లు !

వీళ్లు చాలా గ్రేట్.. కరోనా రక్కసికి కళ్లెం వేసేశారు..!

కని కరోనా : అసలు ఆక్సిజన్ ఎవరికి అవసరం..?

మీరు సూప‌ర్ సార్‌.. కానీ, టైం బ్యాడ్‌: ఆ మంత్రిపై నెటిజ‌న్ల టాక్ ?

నాన్న ప‌రామ‌ర్శ‌లు.. కొడుకు విమ‌ర్శ‌లు.. టైం చాల‌ట్లేదా..?

హెరాల్డ్ సెటైర్ : కలికాలం పోయి కరోనా కాలమొచ్చింది

పో కరోనా - పో, ఎప్పుడంటే ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>