MoviesThanniru harisheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rasmika8abef7bb-e273-4fdb-8c70-7bce40d73c18-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rasmika8abef7bb-e273-4fdb-8c70-7bce40d73c18-415x250-IndiaHerald.jpgర‌ష్మిక‌ మంద‌న్న‌కు ద‌క్షిణాదిలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇటీవ‌ల కాలంలో ఆమె బాలీవుడ్ సినిమాల్లోనూ న‌టించేందుకు ఒప్పుకున్న‌ట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ర‌ష్మిక‌కు ఓ బంప‌ర్ ఆఫ‌ర్ వ‌చ్చింద‌ట‌. ప్ర‌ముఖ ఆభ‌ర‌ణాల రిటైల్ సంస్థ ఖ‌జానా జ్యూవెల‌రీ త‌మ స‌రికొత్త బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ర‌ష్మిక‌ మంద‌న్న‌ను ప్ర‌క‌టించింది. ద‌క్షిణాదిలోని మొత్తం ఐదు రాష్ట్రాల్లో ఎక్కువ అభిమానుల సంఖ్య గ‌ల ప్ర‌ముఖ తార‌ల్లో ర‌ష్మిక ఒక‌రు. అక్ష‌య తృతీయ‌తో ప్రారంభించి భార‌త‌దేశం అంత‌టా ప్రింటింగ్‌, బ‌హిరంగ, టీవీల్లో ప్ర‌క‌ట‌న ద్వారా ఖRasmika;nani;kumaar;allu arjun;sukumar;india;bollywood;cinema;telugu;heroine;arjun 1;santosham;anandamబంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిన ర‌ష్మిక‌బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిన ర‌ష్మిక‌Rasmika;nani;kumaar;allu arjun;sukumar;india;bollywood;cinema;telugu;heroine;arjun 1;santosham;anandamWed, 28 Apr 2021 13:33:34 GMTహీరోయిన్ ర‌ష్మిక‌ మంద‌న్న. తెలుగు, క‌న్న‌డ సినిమాల్లో వ‌రుస‌గా హీరోయిన్‌గా న‌టిస్తూ బిజీబిజీగా గ‌డిపేస్తుంది. తెలుగులో ఛ‌లో మువీతో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మ‌డు.. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన గీతాగోవిందం సినిమాలో హీరోయిన్‌గా న‌టించి ఓవ‌ర్‌నైట్ స్టార్‌హీరోయిన్ స్టేట‌స్ ద‌క్కించుకుంది. ఆ త‌రువాత వ‌రుసగా నాని, మ‌హేష్‌బాబు, నితిన్‌ల‌తో క‌లిసి ప‌నిచేసింది. ప్ర‌స్తుతం ర‌ష్మిక మంద‌న్న అల్లు అర్జున్ స‌ర‌స‌న పుష్ప‌లో న‌టిస్తోంది. పాన్ ఇండియా మువీగా తెర‌క్కెక్కుతోన్న ఈ మువీకి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో ఈ మువీ తెర‌కెక్కుతోంది.

ర‌ష్మిక‌ మంద‌న్న‌కు ద‌క్షిణాదిలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇటీవ‌ల కాలంలో ఆమె బాలీవుడ్ సినిమాల్లోనూ న‌టించేందుకు ఒప్పుకున్న‌ట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ర‌ష్మిక‌కు ఓ బంప‌ర్ ఆఫ‌ర్ వ‌చ్చింద‌ట‌. ప్ర‌ముఖ ఆభ‌ర‌ణాల రిటైల్ సంస్థ ఖ‌జానా జ్యూవెల‌రీ త‌మ స‌రికొత్త బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ర‌ష్మిక‌ మంద‌న్న‌ను ప్ర‌క‌టించింది. ద‌క్షిణాదిలోని మొత్తం ఐదు రాష్ట్రాల్లో ఎక్కువ అభిమానుల సంఖ్య గ‌ల ప్ర‌ముఖ తార‌ల్లో ర‌ష్మిక ఒక‌రు. అక్ష‌య తృతీయ‌తో ప్రారంభించి భార‌త‌దేశం అంత‌టా ప్రింటింగ్‌, బ‌హిరంగ, టీవీల్లో ప్ర‌క‌ట‌న ద్వారా ఖ‌జానా జ్యూవెల‌రీకి చెందిన అంద‌మైన డిజైన్‌ల‌ను ఆమె ప్ర‌మోట్ చేయ‌నుంద‌ట‌.

ఈ సందర్భంగా ర‌ష్మిక త‌న సంతోషాన్ని వ్య‌క్తం చేసింది. ఖ‌జానా గొప్ప‌త‌నం గురించి అంద‌రికీ తెలిసిందేన‌ని, అలాంటి సంస్థ‌కు త‌న‌ను బ్రాండ్ అబాసిడ‌ర్‌గా ఎంపిక చేయ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. నేను వారితో క‌లిసి భాగ‌స్వామ్యం కావ‌టం త‌న‌కు ఆనందంగా ఉంద‌ని పేర్కొంది. ర‌ష్మిక ప్ర‌స్తుతం తెలుగులో అల్లు అర్జున్ హీరోగా న‌టిస్తున్న పుష్పలో న‌టిస్తుంది. తెలుగులో మ‌రో సినిమా, క‌న్న‌డంలో మ‌రో సినిమాలో న‌టించేందుకు ఆమె ఇప్ప‌టికే సైన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం క‌రోనా కార‌ణంగా ఆ రెండు సినిమాల షూటింగ్‌లు వాయిదా ప‌డిన‌ట్లు తెలుస్తోంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అదే హీరో.. అదే హీరోయిన్.. బ్బా.. దర్శకుడి ప్లాన్ అదిరింది పో..?

ఏపీలో క‌మ్మ వ‌ర్గం సైలెన్స్‌.. గ‌ప్‌చుప్ వెన‌క ?

అచ్చం ఉప్పెన బేబమ్మలాగే ఉన్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..!!

జ‌గ‌న్‌ను రెండు విధాల దెబ్బ‌కొట్టేలా లోకేష్ ప్లాన్‌..!

వీళ్ల‌కు క‌రోనా దూరం దూరం... వీళ్ల‌లో అంత స్పెషాలిటీ ఏముందో ?

వీళ్లు చాలా గ్రేట్.. కరోనా రక్కసికి కళ్లెం వేసేశారు..!

ఆక్సిజన్ లంగర్ : మీకు తెలుసా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thanniru harish]]>