MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-newsa415020d-7604-4fbf-b0d2-464f34b11446-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-newsa415020d-7604-4fbf-b0d2-464f34b11446-415x250-IndiaHerald.jpgవేల కోట్లున్నా రూపాయి సాయం చేయ‌డానికి ఆలోచించే కోటీశ్వ‌రులు ఎంతో మంది ఉన్నారు. క‌ష్టం వ‌చ్చింద‌ని నోరు తెరిచి అడిగినా డ‌బ్బులు ఇవ్వ‌ని ర‌క్త‌సంబంధీకులు కూడా ఉంటారు. కానీ త‌నకు వేల కోట్ల ఆస్తులు లేవు..అత‌డు సాయం చేసేవాళ్లు రక్త సంబంధీకులో తోబుట్టువులో అంత‌క‌న్నా కాదు. కానీ క‌ష్టం వ‌చ్చిందంటే మీకోసం నేనున్నా అంటూ ఎలాంటి స‌హాయం చేయ‌డానికైనా మందుకు వ‌స్తున్నాడు. సినిమాల్లో విల‌న్ గా న‌టించిన ఆయ‌న చేసిన స‌హాయ కార్య‌క్ర‌మాల‌తో రియ‌ల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయ‌న‌వెరో కాదు న‌టుడు సోనూసూద్. సాధsonusood;cinema;heroనమ్మండి : సోనూసూద్ @ 30 కోట్లు..?నమ్మండి : సోనూసూద్ @ 30 కోట్లు..?sonusood;cinema;heroWed, 28 Apr 2021 10:42:00 GMTవేల కోట్లున్నా రూపాయి సాయం చేయ‌డానికి ఆలోచించే కోటీశ్వ‌రులు ఎంతో మంది ఉన్నారు. క‌ష్టం వ‌చ్చింద‌ని నోరు తెరిచి అడిగినా డ‌బ్బులు ఇవ్వ‌ని ర‌క్త‌సంబంధీకులు కూడా ఉంటారు. కానీ త‌నకు వేల కోట్ల ఆస్తులు లేవు..అత‌డు సాయం చేసేవాళ్లు రక్త సంబంధీకులో తోబుట్టువులో అంత‌క‌న్నా కాదు. కానీ క‌ష్టం వ‌చ్చిందంటే మీకోసం నేనున్నా అంటూ ఎలాంటి స‌హాయం చేయ‌డానికైనా మందుకు వ‌స్తున్నాడు. సినిమాల్లో విల‌న్ గా న‌టించిన ఆయ‌న చేసిన స‌హాయ కార్య‌క్ర‌మాల‌తో రియ‌ల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయ‌న‌వెరో కాదు న‌టుడు సోనూసూద్. సాధారణంగా సినిమా హీరోల‌కు స్టార్లను వాళ్లే త‌గిలించుకుంటారు. కానీ సోనూసూద్ కు ప్ర‌జ‌లే రియ‌ల్ హీరో అని బిరుదునిచ్చారు. సోనూ సూద్ క‌రోనా లాక్ డౌన్ స‌మ‌యంలో వ‌ల‌స కూలీల‌కు స‌హాయం చేసి రియ‌ల్ హీరోగా గుర్తింపుతెచ్చుకున్నారు. అంతే కాకుండా ఇత‌ర దేశాల్లో చిక్కున్న విద్యార్థుల‌ను కూడా సోనూ సూద్ త‌న సొంత డ‌బ్బుల‌తో ఇండియాకు ర‌ప్పించారు. 

ఇప్ప‌టివ‌ర‌కు ఎంతో మందికి శ‌స్త్ర చికిత్స‌లు చేయించారు. హైద‌రాబాద్ లో త‌న పేరిట ఫ్రీ అంబులెన్స్ స‌ర్వీసుల‌ను ప్రారంభించారు. ఇటీవ‌ల ఓ యువ‌తికి క‌రోనాతో ఊపిరితిత్తులు పూర్తిగా పాడ‌వ‌గా హైద‌రాబాద్ లో చికిత్స కోసం త‌న సొంత డ‌బ్బుతో అంబెలెన్స్ విమానంలో త‌ర‌లించారు. ప్ర‌స్తుతం ఆయువ‌తికి అపోలో లో చికిత్స అందిస్తున్నారు. అంతే కాకుండా సోనూసూద్ కు సైతం క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. అయిన‌ప్ప‌టికీ త‌న స‌హాయ కార్య‌క్ర‌మాల‌ను ఇంటి నుండి కొన‌సాగించారు. ప్ర‌స్తుతం క‌రోనా కేసులు వేగంగా పెరుగుతున్న నేప‌థ్యంలో ఆయ‌న త‌న స‌హాయ‌కార్య‌క్ర‌మాల‌ను కొన‌సాగిస్తున్నారు. ఇదిలా ఉండ‌గా సోనూ స‌హాయ కార్య‌క్ర‌మాల‌కు ఎంత డ‌బ్బును ఖ‌ర్చు చేస్తున్నారు. ఆ డబ్బు అంతా ఎక్క‌డ నుండి వ‌స్తుందనే అనుమానాలు కూడా ఉన్నాయి. కాగా సోనూ సూద్ స‌హాయ కార్య‌క్ర‌మాల కోసం ఇప్ప‌టికే త‌న ఆస్తుల‌ను సైతం తాక‌ట్టు పెట్టినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా సోసూసూద్ ఏడాది నుండి దాదాపు 30కోట్ల వ‌ర‌కూ ప్ర‌చారం చేసి ఉంటార‌ని ప్రచారం జ‌రుగుతోంది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వీళ్ల‌కు క‌రోనా దూరం దూరం... వీళ్ల‌లో అంత స్పెషాలిటీ ఏముందో ?

వీళ్లు చాలా గ్రేట్.. కరోనా రక్కసికి కళ్లెం వేసేశారు..!

ఆక్సిజన్ లంగర్ : మీకు తెలుసా ?

కని కరోనా : అసలు ఆక్సిజన్ ఎవరికి అవసరం..?

మీరు సూప‌ర్ సార్‌.. కానీ, టైం బ్యాడ్‌: ఆ మంత్రిపై నెటిజ‌న్ల టాక్ ?

నాన్న ప‌రామ‌ర్శ‌లు.. కొడుకు విమ‌ర్శ‌లు.. టైం చాల‌ట్లేదా..?

హెరాల్డ్ సెటైర్ : కలికాలం పోయి కరోనా కాలమొచ్చింది



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>