MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/karthikeyadd0a4758-0051-4fdd-a7f8-47821f590493-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/karthikeyadd0a4758-0051-4fdd-a7f8-47821f590493-415x250-IndiaHerald.jpgకార్తికేయ హీరో గా నటించిన ఓ సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతుంది.. హీరో కాకముందు సినిమా హీరో వేషాలకోసం ట్రై చేసే టైం లో కార్తికేయ ఓ సినిమా చేశాడు.. కాగా ఇప్పుడు ఆయనకు మంచి మార్కెట్ ఏర్పడడంతో ఆ సినిమా రిలీజ్ కి సిద్ధమైంది. ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోగా పరిచయమై మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ తొలి సినిమాతోనే తన నటనలో అన్ని కోణాలను ఆవిష్కరించి హిట్ కొట్టాడు.. ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది రోజుల్లోనే నటుడి గా తానేంటో తొలి సినిమాతోనే నిరూపించుకున్నాడు.. karthikeya;nani;ajith kumar;editor mohan;karthikeya;kartikeya;warangal;cinema;police;tamil;hero;vegetable market;gang leader;ajit pawar;leader;rx100;chitramకార్తికేయ కి ఈ సినిమా ప్లస్ అవుతుందా.. మైనస్ అవుతుందా..!!కార్తికేయ కి ఈ సినిమా ప్లస్ అవుతుందా.. మైనస్ అవుతుందా..!!karthikeya;nani;ajith kumar;editor mohan;karthikeya;kartikeya;warangal;cinema;police;tamil;hero;vegetable market;gang leader;ajit pawar;leader;rx100;chitramWed, 28 Apr 2021 10:00:00 GMTకార్తికేయ హీరో గా నటించిన ఓ సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతుంది.. హీరో కాకముందు సినిమా హీరో వేషాలకోసం ట్రై చేసే టైం లో కార్తికేయసినిమా చేశాడు.. కాగా ఇప్పుడు ఆయనకు మంచి మార్కెట్ ఏర్పడడంతో ఆ సినిమా రిలీజ్ కి సిద్ధమైంది. ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోగా పరిచయమై మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ తొలి సినిమాతోనే తన నటనలో అన్ని కోణాలను ఆవిష్కరించి హిట్ కొట్టాడు.. ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది రోజుల్లోనే నటుడి గా తానేంటో తొలి సినిమాతోనే నిరూపించుకున్నాడు..

సినిమా కొట్టిన రికార్డులు అంతా ఇంతా కాదు.. కార్తికేయపై ఆ సినిమా ప్రభావం ఇంకా ఉంది.. అందుకే ఆయనకు ఆ సినిమా తర్వాత హిట్  వరించలేదు.. తొలి సినిమా తర్వాత దాదాపు అన్ని అరడజన్ సినిమాలు ఒక్కటంటే ఒక్క హిట్ కూడా కట్టలేక పోయాడు కార్తికేయ.. దాంతో తాను హీరోగా కొనసాగితే కష్టమని అనుకున్నాడో ఏమో, విలన్ పాత్రలు కూడా చేయడం మొదలు పెట్టాడు.. నాని హీరోగా వచ్చిన గ్యాంగ్ లీడర్ సినిమా లో విలన్ గా చేశాడు కార్తికేయ.. అక్కడితో ఆగకుండా ఓ తమిళ సినిమాలో కూడా కార్తికేయ ప్రతినాయకుడు రోల్ లో చేస్తున్నాడు.. అజిత్ హీరోగా నటిస్తున్న వాలిమై  చిత్రంలో  విలన్ గా   నటిస్తున్నాడు కార్తికేయ..

అలాగే రెండు సినిమాలు కూడా ఈమధ్యే సైన్ చేశాడు కార్తికేయ.. వాటితో అయినా హిట్ కొడతాడా చూడాలి.. ఈనేపథ్యంలో అయన హీరో ప్రయత్నాల్లో ఉన్నప్పుడు చేసిన సినిమా ‘ఫైనల్ సెటిల్‌మెంట్’ రిలీజ్ కి సిద్ధమైంది.  వరంగల్ – హైద్రాబాద్ నగరాల్లో ఉండే రెండు గ్యాంగులు ఓ అనాథాశ్రమాన్ని కబ్జా చేయడం కోసం కొట్టుకు చస్తుంటే… సమాజానికి పట్టిన చీడపురుగులు… ఒకళ్ళనొకళ్లు చంపుకుంటుండడం మంచిదే కదా అనే ఆలోచనతో పోలీసులు… ఈ రెండు రౌడీ గ్రూపుల్ని చూసీ చూడనట్లు వదిలేస్తుంటారు. ఈ నేపథ్యంలో చోటు చేసుకునే ఆసక్తికర పరిణామాలతో సాగే చిత్రమే ‘ఫైనల్ సెటిల్‌మెంట్’ మోహన్ కాంత్ స్వీయనిర్మాణంలో ‘ఫైనల్ సెటిల్‌మెంట్’ చిత్రానికి దర్శకత్వం వహించగా త్వరలోనే విడుదల చేయనున్నట్లు చెప్పారు..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

భార్య కోసం అత్తారింటికి వచ్చిన అల్లుడు.. అసలు ఏం జరిగిందంటే..!

వీళ్లు చాలా గ్రేట్.. కరోనా రక్కసికి కళ్లెం వేసేశారు..!

ఆక్సిజన్ లంగర్ : మీకు తెలుసా ?

కని కరోనా : అసలు ఆక్సిజన్ ఎవరికి అవసరం..?

మీరు సూప‌ర్ సార్‌.. కానీ, టైం బ్యాడ్‌: ఆ మంత్రిపై నెటిజ‌న్ల టాక్ ?

నాన్న ప‌రామ‌ర్శ‌లు.. కొడుకు విమ‌ర్శ‌లు.. టైం చాల‌ట్లేదా..?

హెరాల్డ్ సెటైర్ : కలికాలం పోయి కరోనా కాలమొచ్చింది



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>