BreakingKISHOREeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-newsac546316-50d0-4164-b3cc-bef8730750cd-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-newsac546316-50d0-4164-b3cc-bef8730750cd-415x250-IndiaHerald.jpg తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎల్ఆర్ఎస్ అమలుపై అడ్డంకులు ఏమాత్రం తొలగిపోవడం లేదు. తాజాగా ఎల్ఆర్ఎస్ అమలుపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్ట్ షాక్ ఇచ్చింది. సుప్రీం కోర్ట్ నిర్ణయించే వరకు అమలు విషయంలో ఎలాంటి బలవంతపు చర్యలు చేపట్టవద్దని దర్మాసనం ఆదేశించింది.latest news;amala akkineni;telangana;high court;letter;applicationకే‌సి‌ఆర్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన హైకోర్ట్..!!కే‌సి‌ఆర్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన హైకోర్ట్..!!latest news;amala akkineni;telangana;high court;letter;applicationWed, 28 Apr 2021 15:21:44 GMT తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎల్ఆర్ఎస్ అమలుపై అడ్డంకులు ఏమాత్రం తొలగిపోవడం లేదు. తాజాగా ఎల్ఆర్ఎస్ అమలుపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్ట్ షాక్ ఇచ్చింది. సుప్రీం కోర్ట్ నిర్ణయించే వరకు అమలు విషయంలో ఎలాంటి బలవంతపు చర్యలు చేపట్టవద్దని దర్మాసనం ఆదేశించింది.

 ఈ అంశంపై వివరణ సుప్రీం కోర్ట్ నుండి వచ్చే వరకు బీఆర్ఎస్ దరఖాస్తులపై తుది నిర్ణయం తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అనధికార లే అవుట్ లు, భవనాల క్రమబద్దీకరణపై దాఖలైన హై కోర్ట్ విచారించింది. ఎల్ఆర్ఎస్ పై విచారణ సుప్రీం కోర్ట్ లో ఇంకా పెండింగ్ లో ఉందని, దీని విషయమై ఇంకా ఎలాంటి కౌంటర్ దాఖలు చేయలేదని రాష్ట్ర ప్రభుత్వం కోర్ట్ కు తెలిపింది. దాంతో సుప్రీం కోర్ట్ లో పెండింగ్ లో ఉన్న కారణంగా తాము విచారణ జరపవలసిన అవసరం లేదని, విచారణ ముగిస్తున్నట్లు హైకోర్ట్ తెలిపింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

దారుణం: హాస్పిటల్లో బెడ్ నుండి స్మశానంలో అంత్యక్రియలు పొందడం వరకు అంతా యుద్ధమే...?

ఊరికే మెగాస్టార్ అయిపోరు . ఈ ఒక్క పనితో మెగాస్టార్ అంటే ఏంటో రుజువు చేశాడు..!!

మహిళల టీ 20 ఛాలెంజ్ నిర్వహణపై నీలినీడలు...?

అదే హీరో.. అదే హీరోయిన్.. బ్బా.. దర్శకుడి ప్లాన్ అదిరింది పో..?

ఏపీలో క‌మ్మ వ‌ర్గం సైలెన్స్‌.. గ‌ప్‌చుప్ వెన‌క ?

అచ్చం ఉప్పెన బేబమ్మలాగే ఉన్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..!!

జ‌గ‌న్‌ను రెండు విధాల దెబ్బ‌కొట్టేలా లోకేష్ ప్లాన్‌..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>