BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/-new-method-for-corona-dead-funeral-7ed2ca5e-81ed-401f-935c-076575682eb9-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/-new-method-for-corona-dead-funeral-7ed2ca5e-81ed-401f-935c-076575682eb9-415x250-IndiaHerald.jpgభారత్ లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా భారత్ లో 3, 60,960 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3,293 మంది కరోనాతో మరణించారు. ఒక్క రోజులోనే ఏకంగా 3200 మంది కరోనాతో మృతి చెందారంటే ప‌రిస్థితి ఎంత భ‌యాన‌కంగా ఉందో అర్థ‌మ‌వుతోంది. తాజా కేసుల‌తో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,80,36,307 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా భారిన పడి భారత్ లో 2,01,104 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 28,82,204 గా ఉంది. కరోనా నుంచి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 1,47,56,209 మందcoronavirus;india;letterవామ్మో: భార‌త్‌లో ఒక్క రోజు ఇన్ని వేల క‌రోనా మ‌ర‌ణాలా... !వామ్మో: భార‌త్‌లో ఒక్క రోజు ఇన్ని వేల క‌రోనా మ‌ర‌ణాలా... !coronavirus;india;letterWed, 28 Apr 2021 10:36:23 GMTభారత్ లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా భారత్ లో 3, 60,960 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3,293 మంది కరోనాతో మరణించారు. ఒక్క రోజులోనే ఏకంగా 3200 మంది కరోనాతో మృతి చెందారంటే ప‌రిస్థితి ఎంత భ‌యాన‌కంగా ఉందో అర్థ‌మ‌వుతోంది. తాజా కేసుల‌తో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,80,36,307 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా భారిన పడి భారత్ లో 2,01,104 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 28,82,204 గా ఉంది. కరోనా నుంచి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 1,47,56,209 మంది డిశ్చార్జ్ అయ్యారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క‌ని క‌రోనా: ఆ వైసీపీ ఎమ్మెల్యేను శ‌భాష్ అనాల్సిందే

వీళ్లు చాలా గ్రేట్.. కరోనా రక్కసికి కళ్లెం వేసేశారు..!

ఆక్సిజన్ లంగర్ : మీకు తెలుసా ?

కని కరోనా : అసలు ఆక్సిజన్ ఎవరికి అవసరం..?

మీరు సూప‌ర్ సార్‌.. కానీ, టైం బ్యాడ్‌: ఆ మంత్రిపై నెటిజ‌న్ల టాక్ ?

నాన్న ప‌రామ‌ర్శ‌లు.. కొడుకు విమ‌ర్శ‌లు.. టైం చాల‌ట్లేదా..?

హెరాల్డ్ సెటైర్ : కలికాలం పోయి కరోనా కాలమొచ్చింది



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>