Moviespraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/saipallavi8cc4e703-98fb-48a3-9509-ad59c0ad97b3-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/saipallavi8cc4e703-98fb-48a3-9509-ad59c0ad97b3-415x250-IndiaHerald.jpgకరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాలపై ఎంతగానో పడింది అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎప్పుడూ కళకళలాడే చిత్రపరిశ్రమ మూగబోయింది అని చెప్పాలి. కరోనా వైరస్ కారణంగా గత ఏడాది లాక్డౌన్ అమలులోకి రావడంతో సినిమా షూటింగ్ లు అన్నీ నిలిచిపోయాయి. ఎప్పుడూ సినిమాల షూటింగులతో బిజీ బిజీగా ఉండే నటీనటులు అందరూ కూడా ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఆ తర్వాత అన్లాక్ మార్గదర్శకాలలో భాగంగా సినిమా షూటింగ్ ని ప్రారంభించు కునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఇక అయినప్పటికీ కూడా ఎంతో మంది దర్శక నిర్మాతలు సSaipallavi;naga chaitanya;amala akkineni;prince;sekhar;varun;varun sandesh;varun tej;kamma;industries;cinema;love;film industry;hero;heroine;central government;adirindi;sai pallavi;coronavirus;love story;fidaaఅదే హీరో.. అదే హీరోయిన్.. బ్బా.. దర్శకుడి ప్లాన్ అదిరింది పో..?అదే హీరో.. అదే హీరోయిన్.. బ్బా.. దర్శకుడి ప్లాన్ అదిరింది పో..?Saipallavi;naga chaitanya;amala akkineni;prince;sekhar;varun;varun sandesh;varun tej;kamma;industries;cinema;love;film industry;hero;heroine;central government;adirindi;sai pallavi;coronavirus;love story;fidaaWed, 28 Apr 2021 13:30:00 GMTకరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాలపై ఎంతగానో పడింది అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎప్పుడూ కళకళలాడే  చిత్రపరిశ్రమ మూగబోయింది అని చెప్పాలి. కరోనా వైరస్ కారణంగా గత ఏడాది లాక్డౌన్ అమలులోకి రావడంతో సినిమా షూటింగ్ లు అన్నీ నిలిచిపోయాయి. ఎప్పుడూ సినిమాల షూటింగులతో బిజీ బిజీగా ఉండే నటీనటులు అందరూ కూడా ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఆ తర్వాత అన్లాక్ మార్గదర్శకాలలో భాగంగా సినిమా షూటింగ్ ని ప్రారంభించు కునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఇక అయినప్పటికీ కూడా ఎంతో మంది దర్శక నిర్మాతలు సినిమా షూటింగ్ ప్రారంభించేందుకు ముందురాలేదు. ఇక ఇటీవల ఈ సినిమా షూటింగ్ లు ప్రారంభమయ్యాయి. అంతే కాకుండా కొన్ని విడుదలకు ఉన్న సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.



 ఈ క్రమంలోనే సినీ పరిశ్రమ కళకళలాడుతోంది అనుకొంటున్న తరుణంలో మరోసారి కరోనా వైరస్ కేసులతో సినిమా షూటింగ్ లు వాయిదా పడే పరిస్థితి వచ్చింది. సినిమా హీరోలు హీరోయిన్లు వరుసగా కరోనా వైరస్ బారిన పడుతూ ఉండటం చిత్ర పరిశ్రమను మళ్లీ కుదిపేస్తోంది. ఈక్రమంలోనే క్రమక్రమంగా అన్ని సినిమాలు షూటింగ్ వాయిదా పడుతున్నాయి. స్టార్ హీరోలు కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సినిమాలు చేసేందుకు ముందుకు రావడం లేదు. ఇప్పటికే ఎన్నో సినిమాలు వాయిదా పడ్డాయి అయితే ఇప్పటివరకు వాయిదా పడిన  సినిమాలో నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ సినిమా కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే.

 ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది అనుకుంటున్న తరుణంలో  వైరస్ కారణంగా వాయిదా పడింది ఇలాంటి నేపథ్యంలో ఇక ఈ సినిమా మళ్లీ మొదలు అయ్యే లోపు దర్శకుడు శేఖర్ కమ్ముల మరో సినిమాను లైవ్లో పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.  ఈ క్రమంలోనే శేఖర్ కమ్ముల తన తర్వాతి సినిమా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ లైన్ కూడా వరుణ్తేజ్ కి వినిపించగా వరుణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కూడా సాయి పల్లవి ని తీసుకోవాలని అనుకోనున్నట్లు తెలుస్తోంది దీంతో ఇక ఫిదా మేనియా మరోసారి కొనసాగుతుంది అని అనుకుంటున్నారు ప్రేక్షకులు .



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిన ర‌ష్మిక‌

ఏపీలో క‌మ్మ వ‌ర్గం సైలెన్స్‌.. గ‌ప్‌చుప్ వెన‌క ?

అచ్చం ఉప్పెన బేబమ్మలాగే ఉన్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..!!

జ‌గ‌న్‌ను రెండు విధాల దెబ్బ‌కొట్టేలా లోకేష్ ప్లాన్‌..!

వీళ్ల‌కు క‌రోనా దూరం దూరం... వీళ్ల‌లో అంత స్పెషాలిటీ ఏముందో ?

వీళ్లు చాలా గ్రేట్.. కరోనా రక్కసికి కళ్లెం వేసేశారు..!

ఆక్సిజన్ లంగర్ : మీకు తెలుసా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>