MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bebamma85d13604-19cf-48cf-892d-1f2935692663-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bebamma85d13604-19cf-48cf-892d-1f2935692663-415x250-IndiaHerald.jpgకొంతమంది హీరోయిన్లు తొలి సినిమాతోనే ప్రేక్షకులకు విపరీతంగా చేస్తారు.. సినిమాలో వారికి ఏం నచ్చుతుందో తెలియదు కానీ ఒక్క సినిమాతోనే వారి గుండెల్లో వారి గుడి కట్టి ఇస్తూ ఉంటారు.. ఓ రెండు మూడు సినిమాలు పోయాక బహిరంగంగానే గుళ్లు కట్టేస్తున్నారు.. తమిళనాట మనం ఈ సంస్కృతినిbebamma;abinaya;editor mohan;kirti;vidya;telugu;whatsapp;temple;heroine;unnaoఅచ్చం ఉప్పెన బేబమ్మలాగే ఉన్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..!!అచ్చం ఉప్పెన బేబమ్మలాగే ఉన్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..!!bebamma;abinaya;editor mohan;kirti;vidya;telugu;whatsapp;temple;heroine;unnaoWed, 28 Apr 2021 12:00:00 GMTకొంతమంది హీరోయిన్లు తొలి సినిమాతోనే ప్రేక్షకులకు విపరీతంగా చేస్తారు.. సినిమాలో వారికి ఏం నచ్చుతుందో తెలియదు కానీ ఒక్క సినిమాతోనే వారి గుండెల్లో వారి గుడి కట్టి ఇస్తూ ఉంటారు.. ఓ రెండు మూడు సినిమాలు పోయాక బహిరంగంగానే గుళ్లు కట్టేస్తున్నారు.. తమిళనాట మనం ఈ సంస్కృతిని ఎక్కువగా చూస్తుంటాం.. ఇప్పటికే చాలా మంది హీరోయిన్లకు అక్కడ గుళ్ళుకట్టడం మనం చూశాం.. తెలుగులో ఇంత పీక్ స్టేజ్ లో ని అభిమానం లేకపోయినా వారిని కీర్తించే అంత అభిమానం అయితే ఉంది..

వారి ఫోటోలను తమ ఫేస్ బుక్ ప్రొఫైల్ గా, వాట్సాప్ డీపీ లు గా పెట్టుకొని వారిని ఆరాధిస్తూ ఉంటారు.. అలా ఈ మధ్య కాలంలో ప్రేక్షకులను తొలి సినిమాతోనే కట్టిపడేసిన హీరోయిన్ ఎవరంటే ఉప్పెన సినిమాలో బేబమ్మ గా తన నటనతో అందర్నీ ఆకట్టుకున్న హీరోయిన్ కృతి శెట్టి.. ఈ ఒక్క సినిమాతోనే ఆమెకు స్టార్ హీరోయిన్ స్టేటస్ వచ్చింది అని చెప్పొచ్చు.. ఆమె నటన , ఆమె అభినయం దగ్గర్నుంచి ప్రతి ఒక్క అంశాన్ని ప్రేక్షకులు పరిగణలోకి తీసుకొని ఆమెకు ఫ్యాన్స్ అయిపోయారు.. ఈ విషయాన్ని గమనించి మన దర్శక నిర్మాతలు ఆమెకు వరుస అవకాశాలు ఇవ్వడం మనం చూస్తున్నాం..  ప్రస్తుతం ఆమె చేతిలో పలు పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి..
అయితే తాజాగా ఓ నటి విడుదల చేసిన ఫోటోలు అచ్చం  బేబమ్మ లాగా ఉండడం తో అందరూ కృతి సరికొత్త లుక్ రిలీజ్ చేసింది అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు.. తీరా చూస్తే అది కృతి శెట్టి కాదు ఆమెకు దగ్గర పోలికలతో ఉన్న మరొక హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారా ఆమె పేరు విద్య విను మోహన్.. పలు సీరియల్స్ తో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కించుకున్న ఈమె సినిమాల్లో రావడానికి ట్రై చేస్తుంది.. ఈ నేపథ్యంలో కొన్ని తన పిక్స్ తన సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగా నెటిజన్లు అచ్చం కృతి శెట్టి లా ఉన్నావ్ అని కామెంట్ చేస్తున్నారు.. మరి కృతి శెట్టి లాగానే ఈమె కూడా వరుస ప్రాజెక్టులు అందుకుంటుందో చూద్దాం..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏపీలో ఈ జిల్లాల్లో లాక్ డౌన్ ఉండవచ్చా...?

జ‌గ‌న్‌ను రెండు విధాల దెబ్బ‌కొట్టేలా లోకేష్ ప్లాన్‌..!

వీళ్ల‌కు క‌రోనా దూరం దూరం... వీళ్ల‌లో అంత స్పెషాలిటీ ఏముందో ?

వీళ్లు చాలా గ్రేట్.. కరోనా రక్కసికి కళ్లెం వేసేశారు..!

ఆక్సిజన్ లంగర్ : మీకు తెలుసా ?

కని కరోనా : అసలు ఆక్సిజన్ ఎవరికి అవసరం..?

మీరు సూప‌ర్ సార్‌.. కానీ, టైం బ్యాడ్‌: ఆ మంత్రిపై నెటిజ‌న్ల టాక్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>