BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/coronavirusa70c89fa-b2e1-4d1f-9100-143d47887d88-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/coronavirusa70c89fa-b2e1-4d1f-9100-143d47887d88-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ భీబత్సం సృష్టిస్తుంది. రోజు రోజుకి కరోనా పాజిటివ్ కేసుల సఖ్య పై పైకి పెరిగి పోవడంతో.. దేశంలోని అన్నీ హాస్పిటల్స్ కరోనా పెషంట్స్ తో నిండిపోయాయి. దీంతో ప్రజలు ఆస్పత్రికి పోవాలంటేనే భయపడిపోతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యం బాగాలేకపోతే.. చాలా మంది సొంత వైద్యానికే మొగ్గు చూపుతున్నారు. సోషల్‌ మీడియా, ప్రసార మాధ్యమాల్లో ప్రకటనలు చూసి .. కరోనా భయంతో ఇష్టానుసారంగా మందులు తీసుకుంటున్నారు. అయితే, ఇలాంటి మందులు ఏ మాత్రం మంచిది కాదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. వైద్యుల ప్రిస్క్రిప్షనcoronavirus;mandula;media;social media;indian;mahaకని"కరోనా": బాబోయ్.. ఆ మందులు అసలు వాడొద్దు.. మహా డేంజర్..ఐసీఎంఆర్ హెచ్చరిక..!!కని"కరోనా": బాబోయ్.. ఆ మందులు అసలు వాడొద్దు.. మహా డేంజర్..ఐసీఎంఆర్ హెచ్చరిక..!!coronavirus;mandula;media;social media;indian;mahaWed, 28 Apr 2021 08:29:43 GMTదేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ భీబత్సం సృష్టిస్తుంది. రోజు రోజుకి కరోనా పాజిటివ్ కేసుల సఖ్య పై పైకి పెరిగి పోవడంతో.. దేశంలోని అన్నీ హాస్పిటల్స్ కరోనా పెషంట్స్ తో నిండిపోయాయి. దీంతో ప్రజలు ఆస్పత్రికి పోవాలంటేనే భయపడిపోతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యం బాగాలేకపోతే.. చాలా మంది సొంత వైద్యానికే మొగ్గు చూపుతున్నారు. సోషల్‌ మీడియా, ప్రసార మాధ్యమాల్లో ప్రకటనలు చూసి .. కరోనా భయంతో ఇష్టానుసారంగా మందులు తీసుకుంటున్నారు. అయితే, ఇలాంటి మందులు ఏ మాత్రం మంచిది కాదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. వైద్యుల ప్రిస్క్రిప్షన్‌ లేకుండానే పెయిన్ కిల్లర్స్, యాంటిబయాటిక్స్‌తో పాటు ఇతర మందులు వేసుకోవడం వల్ల ఇంకా కరోనా ప్రమాదం పెరుగుతుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) హెచ్చరించింది. ఐబూప్రొఫెన్‌ వంటి నొప్పి తగ్గించే మాత్రలు (పెయిన్‌కిల్లర్స్‌) కరోనాను మరింత తీవ్రం చేస్తాయని.. కరోనా రోగులు నాన్‌-స్టెరాయిడల్‌, యాంటీ-ఇన్‌ఫ్లేమేటరీ మందులను వాడొద్దని, అవసరమైతే పారాసిటమాల్‌ వేసుకోవాలంటూ ఐసీఎంఆర్ సూచించింది.






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని"కరోనా": అతి త్వరలోనే ఈ మహమ్మారి పీడ విరగడవుతుంది..!!

కని కరోనా : అసలు ఆక్సిజన్ ఎవరికి అవసరం..?

మీరు సూప‌ర్ సార్‌.. కానీ, టైం బ్యాడ్‌: ఆ మంత్రిపై నెటిజ‌న్ల టాక్ ?

నాన్న ప‌రామ‌ర్శ‌లు.. కొడుకు విమ‌ర్శ‌లు.. టైం చాల‌ట్లేదా..?

హెరాల్డ్ సెటైర్ : కలికాలం పోయి కరోనా కాలమొచ్చింది

పో కరోనా - పో, ఎప్పుడంటే ?

నేడు అందాల తార.. సమంత.. బర్త్ డే..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>