PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/balakrishna-lokesha0b7984f-b669-4f2e-b1fe-5f6b1ba83753-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/balakrishna-lokesha0b7984f-b669-4f2e-b1fe-5f6b1ba83753-415x250-IndiaHerald.jpgఇక‌, సోష‌ల్ మీడియాలో ఇలాంటి చ‌ర్చ రావ‌డం ఇదే తొలిసారి. ఎందుకంటే.. గ‌తంలో అనేక సంద‌ర్భాల్లో మంత్రిగా ఉన్న‌ప్పుడు కూడా నారా లోకేష్‌ను బాల‌య్య స‌మ‌ర్ధించారు. టీడీపీలో ఆయ‌న చాలా కృషి చేస్తున్నారని, యువ‌త‌లోకి పార్టీ సిద్ధాంతాల‌ను తీసుకువెళ్ల‌డంలో కీల‌కంగా ఉన్నార‌ని కూడా చెప్పుకొచ్చారు. అలాంటి బాల‌య్య నిజంగానే లోకేష్‌పై ఆగ్ర‌హంతో ఉన్నారా? అనేది ప్ర‌శ్న‌. ఇటీవ‌ల ముగిసిన తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక‌లో చంద్ర‌బాబు, లోకేష్ స‌హా సినీ రంగం నుంచి నాటి హీరోయిన్‌.. దివ్య‌వాణి వంటివారు వ‌చ్చి ప్ర‌చారం చేశారుbalakrishna lokesh;cbn;lokesh;balakrishna;tiru;bharatiya janata party;cinema;smart phone;mla;audio;letter;tdp;lokesh kanagaraj;nijam;partyబాల‌య్య వ‌ర్సెస్ లోకేష్‌.. టీడీపీలో ఏం జ‌రుగుతోంది ?బాల‌య్య వ‌ర్సెస్ లోకేష్‌.. టీడీపీలో ఏం జ‌రుగుతోంది ?balakrishna lokesh;cbn;lokesh;balakrishna;tiru;bharatiya janata party;cinema;smart phone;mla;audio;letter;tdp;lokesh kanagaraj;nijam;partyTue, 27 Apr 2021 08:35:07 GMT

Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వీడియో కాల్స్ ద్వారా సినిమాలను ఫైనల్ చేస్తున్న మహేష్ !

షాకింగ్: ఒకేసారి 12 టీవీ ఛానళ్లు ప్రారంభిస్తున్న రామోజీరావు..!

కని కరోనా: కరోనాను దీటుగా ఎదుర్కొనే మన వంటింటి పానీయం..!

నేటికి 20యేళ్లు.. నేడు తెరాస ఆవిర్భావ దినోత్స‌వం..!

హెరాల్డ్ సెటైర్ : ఎల్లోమీడియా లేకపోతే టీడీపీ పని గోవిందా..గోవిందా

తేడా అనిపిస్తే సీఎం సార్ ఫోన్ వెళ్తుంద‌ట‌..! ఆ రెండింటిపైనే గురి

మొత్తానికి వైసీపీకి మంట పుట్టించేశాడుగా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>