MoviesKISHOREeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossipsdf931ea8-fb81-456e-8293-374c671c4ac1-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossipsdf931ea8-fb81-456e-8293-374c671c4ac1-415x250-IndiaHerald.jpg ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం " పుష్ప". ఈ సినిమా పై కేవలం బన్నీ అభిమానుల్లోనే కాక కామన్ ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నుండి ఇటీవల రిలీజ్ అయిన టీజర్ ఎంతటి సంచలనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. టీజర్ రిలీజ్ అయిన 24 గంటల్లోనే అన్నీ రికార్డులను కూడా అదిగమించి సరికొత్త రికార్డులను నమోదు చేసింది. ఇక ఇప్పటివరకు 43 మిలియన్ల వ్యూస్ సాధించి టాలీవుడ్ టీజర్స్ రికార్డుల పరంగా ఆగ్రస్థానంలో కొనసాగుతుంది. tollywood gossips;view;kumaar;allu arjun;raj;sukumar;india;tollywood;cinema;huzur nagar;bahubali;tamil;youtube;you tube;hindi;audience;industry;director;letter;posters;arjun 1" పుష్ప " రాజ్ నయా స్ట్రాటజీ..వర్కౌట్ అయ్యేనా..?" పుష్ప " రాజ్ నయా స్ట్రాటజీ..వర్కౌట్ అయ్యేనా..?tollywood gossips;view;kumaar;allu arjun;raj;sukumar;india;tollywood;cinema;huzur nagar;bahubali;tamil;youtube;you tube;hindi;audience;industry;director;letter;posters;arjun 1Invalid Date ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం " పుష్ప". ఈ సినిమా పై కేవలం బన్నీ అభిమానుల్లోనే కాక కామన్ ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నుండి ఇటీవల రిలీజ్ అయిన టీజర్ ఎంతటి సంచలనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. టీజర్ రిలీజ్ అయిన 24 గంటల్లోనే అన్నీ రికార్డులను కూడా అదిగమించి సరికొత్త రికార్డులను నమోదు చేసింది. ఇక ఇప్పటివరకు 43 మిలియన్ల వ్యూస్ సాధించి టాలీవుడ్ టీజర్స్ రికార్డుల పరంగా ఆగ్రస్థానంలో కొనసాగుతుంది.

 ఇక ఈ సినిమా లో బన్నీ పాత్ర సరికొత్తగా ఉండబోతున్నట్లు టీజర్ ను బట్టి తెలుస్తుంది. ముఖ్యంగా బన్నీ మెకోవర్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇక ఈ సినిమా తో బన్నీ పాన్ ఇండియా లోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. దీంతో సినిమా ప్రమోషన్స్ విషయంలో సరికొత్త ప్రణాళికలు సిద్దం చేస్తుందట చిత్రబృందం. ముఖ్యంగా హిందీ, తమిళ్ మార్కెట్స్ లో పాగా వేసేందుకు సినిమా విడుదలకు రెండు నెలల ముందు నుండే ప్రమోషన్స్ మొదలు పెడతారట.ముఖ్యంగా ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో జక్కన స్ట్రాటజీ ని ఫాలో అవుతారని సమాచారం..జకన్న బాహుబలి ప్రమోషన్ విషయంలో వారానికి ఒక కొత్త పోస్టర్ రిలీజ్ చేస్తూ సినిమాపై విపరీతమైన బజ్ పెంచారు.

 అదే విధంగా " పుష్ప " మేకర్స్ కూడా సినిమా విడుదల ను రెండు నెలల ముందు నుండి వారానికి ఒక పోస్టర్ విడుదల చేస్తూ సినిమాపై అన్నీ ఇండస్ట్రీ లలోనూ బజ్ పెంచనున్నారని ఫిల్మ్ నగర్ టాక్..ఇక బన్నీ కి మలయాళంలో అక్కడి స్టార్ హీరోల మాదిరి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అదే విధంగా హిందీ లోనూ బన్నీ సినిమాలు యూట్యూబ్ లో మిలియన్ల కొద్ది వ్యూస్ నమోదు చేస్తున్నాయి. అందువల్ల బన్నీ పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మరి బన్నీ" పుష్ప " తో పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి రికార్డులను నమోదు చేస్తాడో చూడాలి. ఈ సినిమా ఆగష్టు 13 న విడుదల కానుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కనికరించని ‘కరోనా’..కనిపించని ‘నాయకుడు’

మొత్తానికి వైసీపీకి మంట పుట్టించేశాడుగా...?

ఎడమచేతిని చూపించకుండా చివరి వరకు నటించింది..!!

సహజ నటి అంటే ఇపుడు ఆమె పేరు చెబుతున్నారు...?

ప్రపంచ క్రికెట్లో ఈ బౌలర్లు ఒక్కటంటే ఒక్క నో బాల్ కూడా వేయలేదంటే నమ్ముతారా..!!

కని "కరోనా": మళ్లీ నష్టాల బాట పడుతున్న హైదరాబాద్ మెట్రో..

పవన్ కళ్యాణ్ బయటపెట్టిన మల్టీస్టారర్ స్కెచ్..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>