BreakingKISHOREeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-newsb2b935b8-5be5-4779-9dd4-1bef3d78383e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-newsb2b935b8-5be5-4779-9dd4-1bef3d78383e-415x250-IndiaHerald.jpgదేశ రాజధాని డిల్లీ లో కరోనా ప్రమాద ఘంటికలు మొగుతూనే ఉన్నాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా డిల్లీలో కోవిడ్ కేసులు అధిక సంఖ్యలో నమోదు అవుతున్నాయి. దీంతో కేజ్రీవాల్ ప్రభుత్వం డిల్లీలో కఠిన ఆంక్షలను అమలు పరుస్తుంది. ఇదిలా ఉండగా కోవిడ్ ఆసుపత్రులలో ఆక్సిజన్ కొరత అదనపు సమస్యగా మారింది. అయితే ఆక్సిజన్ సమకూర్చే విషయంలో కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.latest news;amala akkineni;ajay;vijay;arvind kejriwal;capital;letter;joseph vijay;central government;oxygen;houseకని కరోనా : డిల్లీ సర్కార్ పై కేంద్రం ఫైర్..!!కని కరోనా : డిల్లీ సర్కార్ పై కేంద్రం ఫైర్..!!latest news;amala akkineni;ajay;vijay;arvind kejriwal;capital;letter;joseph vijay;central government;oxygen;houseTue, 27 Apr 2021 18:44:28 GMT దేశ రాజధాని డిల్లీ లో కరోనా ప్రమాద ఘంటికలు మొగుతూనే ఉన్నాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా డిల్లీలో కోవిడ్ కేసులు అధిక సంఖ్యలో నమోదు అవుతున్నాయి. దీంతో కేజ్రీవాల్ ప్రభుత్వం డిల్లీలో కఠిన ఆంక్షలను అమలు పరుస్తుంది. ఇదిలా ఉండగా కోవిడ్ ఆసుపత్రులలో ఆక్సిజన్ కొరత అదనపు సమస్యగా మారింది. అయితే ఆక్సిజన్ సమకూర్చే విషయంలో కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో డిల్లీ ప్రభుత్వం పై కేంద్రం మొట్టికాయలు వేసింది. ఆక్సిజన్ కొరతను తగ్గించేందుకు చర్యలు చేపడితేనే విషాద ఘటనలను అధిగమిస్తామని కేజ్రీవాల్ సర్కార్ కు కేంద్రం హితవు పలికింది. ఆక్సిజన్ సంక్షోభాన్ని అధిగమించాలంటే తక్షణమే ఫలితాలు ఇచ్చే చర్యలు చేపట్టడం అవసరం అని తెలిపింది. ఈ మేరకు ఆక్సిజన్ తరలింపుకు డిల్లీ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు సరైన విధంగా లేవని ముఖ్య కార్య దర్శి విజయ్ దేవ్ కు రాసిన లేఖలో కేంద్రం హోమ్ శాఖ కార్యదర్శి అజయ్ భల్లా పేర్కొన్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని"కరోనా": అతి త్వరలోనే ఈ మహమ్మారి పీడ విరగడవుతుంది..!!

కని కరోనా : అసలు ఆక్సిజన్ ఎవరికి అవసరం..?

మీరు సూప‌ర్ సార్‌.. కానీ, టైం బ్యాడ్‌: ఆ మంత్రిపై నెటిజ‌న్ల టాక్ ?

నాన్న ప‌రామ‌ర్శ‌లు.. కొడుకు విమ‌ర్శ‌లు.. టైం చాల‌ట్లేదా..?

హెరాల్డ్ సెటైర్ : కలికాలం పోయి కరోనా కాలమొచ్చింది

పో కరోనా - పో, ఎప్పుడంటే ?

నేడు అందాల తార.. సమంత.. బర్త్ డే..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>