BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/jagan-mohan-reddy0d26355d-a2e0-486b-8639-e2e49f8ce6b3-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/jagan-mohan-reddy0d26355d-a2e0-486b-8639-e2e49f8ce6b3-415x250-IndiaHerald.jpgగత కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆంధ్రజ్యోతి సంస్థల డైరెక్టర్ వేమూరి కనకదుర్గ (63) మంగళవారం కన్నుమూశారు. వేమూరి కనకదుర్గ మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఉద్యోగులు, జర్నలిస్టులు సంతాపం తెలియజేశారు. ABN మీడియా సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్‌ చేశారు. ఆర్కే సతీమణి వేమూరి కనకదుర్గ మృతి పట్ల సీఎం జగన్‌ తీవ్ర సంతాపం తెలిపారు. ఈ మేరకు రాధాకృష్ణను సీఎం జగన్‌ ఫోన్‌లో పరామర్శించారు. ఈ కష్ట సమయంలో రాధjagan mohan reddy;deva;andhra pradesh;media;chief minister;director;vemuri radhakrishna;reddy;andhra jyothiABN మీడియా సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ కు జగన్‌ ఫోన్‌..!!ABN మీడియా సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ కు జగన్‌ ఫోన్‌..!!jagan mohan reddy;deva;andhra pradesh;media;chief minister;director;vemuri radhakrishna;reddy;andhra jyothiTue, 27 Apr 2021 19:43:53 GMTగత కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆంధ్రజ్యోతి సంస్థల డైరెక్టర్ వేమూరి కనకదుర్గ (63) మంగళవారం కన్నుమూశారు. వేమూరి కనకదుర్గ మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఉద్యోగులు, జర్నలిస్టులు సంతాపం తెలియజేశారు. abn మీడియా సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్‌ చేశారు. ఆర్కే సతీమణి వేమూరి కనకదుర్గ మృతి పట్ల సీఎం జగన్‌ తీవ్ర సంతాపం తెలిపారు. ఈ మేరకు రాధాకృష్ణను సీఎం జగన్‌ ఫోన్‌లో పరామర్శించారు. ఈ కష్ట సమయంలో రాధాకృష్ణకు, వారి కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని సీఎం జగన్‌ ఆకాంక్షించారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని"కరోనా": అతి త్వరలోనే ఈ మహమ్మారి పీడ విరగడవుతుంది..!!

కని కరోనా : అసలు ఆక్సిజన్ ఎవరికి అవసరం..?

మీరు సూప‌ర్ సార్‌.. కానీ, టైం బ్యాడ్‌: ఆ మంత్రిపై నెటిజ‌న్ల టాక్ ?

నాన్న ప‌రామ‌ర్శ‌లు.. కొడుకు విమ‌ర్శ‌లు.. టైం చాల‌ట్లేదా..?

హెరాల్డ్ సెటైర్ : కలికాలం పోయి కరోనా కాలమొచ్చింది

పో కరోనా - పో, ఎప్పుడంటే ?

నేడు అందాల తార.. సమంత.. బర్త్ డే..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>