BreakingKISHOREeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-newsf3c6b5c3-cee6-4bb6-8670-27f8fc64f63b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-newsf3c6b5c3-cee6-4bb6-8670-27f8fc64f63b-415x250-IndiaHerald.jpg కరోనా దేశ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విజృంబిస్తుంది. ఈ మహమ్మారి గతంతో పోలిస్తే ప్రస్తుతం దీని ప్రభావం ప్రమాద స్థాయిలో కొనసాగుతుంది. రోజుకు దేశ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో కేసులు నమోదు అవుతుండడం ఆందోళన కలిగిస్తుంది. ఇక ఈ మహమ్మారి కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య కూడా వేలల్లోనే నమోదు అవుతుంది. ఇక కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్న ప్రముఖుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. తాజాగా దేశ ప్రధాని నరేంద్ర మోడి అత్త నర్మదాబెన్ మోడీ అహ్మదాబాద్ లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. గత కొంత కాలంగా అనాlatest news;modi;ahmedabad;prime minister;twitter;letter;narendraబ్రేకింగ్ : కరోనాతో మోడీ ఆంటీ మృతి..!!బ్రేకింగ్ : కరోనాతో మోడీ ఆంటీ మృతి..!!latest news;modi;ahmedabad;prime minister;twitter;letter;narendraTue, 27 Apr 2021 20:03:00 GMT కరోనా దేశ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విజృంబిస్తుంది. ఈ మహమ్మారి గతంతో పోలిస్తే ప్రస్తుతం దీని ప్రభావం ప్రమాద స్థాయిలో కొనసాగుతుంది. రోజుకు దేశ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో కేసులు నమోదు అవుతుండడం ఆందోళన కలిగిస్తుంది. ఇక ఈ మహమ్మారి కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య కూడా వేలల్లోనే నమోదు అవుతుంది.  ఇక కోవిడ్ కారణంగా  ప్రాణాలు కోల్పోతున్న ప్రముఖుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. తాజాగా దేశ ప్రధాని నరేంద్ర మోడి అత్త నర్మదాబెన్ మోడీ అహ్మదాబాద్ లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న ఆమెకు కరోనా సోకడంతో ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. ఈ నేపథ్యంలో చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచారు.   . 
" style="height: 254px;">




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని"కరోనా": అతి త్వరలోనే ఈ మహమ్మారి పీడ విరగడవుతుంది..!!

కని కరోనా : అసలు ఆక్సిజన్ ఎవరికి అవసరం..?

మీరు సూప‌ర్ సార్‌.. కానీ, టైం బ్యాడ్‌: ఆ మంత్రిపై నెటిజ‌న్ల టాక్ ?

నాన్న ప‌రామ‌ర్శ‌లు.. కొడుకు విమ‌ర్శ‌లు.. టైం చాల‌ట్లేదా..?

హెరాల్డ్ సెటైర్ : కలికాలం పోయి కరోనా కాలమొచ్చింది

పో కరోనా - పో, ఎప్పుడంటే ?

నేడు అందాల తార.. సమంత.. బర్త్ డే..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>