BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_wallpapers/heavy-rains-continue-to-lash-out-hyderabad-city-8ae13ace-a40f-4ffc-9dbe-83f6887759e8415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_wallpapers/heavy-rains-continue-to-lash-out-hyderabad-city-8ae13ace-a40f-4ffc-9dbe-83f6887759e8415x250-IndiaHerald.jpgహైదరబాద్ లో పలు చోట్ల..మెరుపులు, ఉరుములు.. ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించడంతో ఇటు జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం అయ్యారు. నగరంలో పలు చోట్ల ఇప్పటికే భారీ వర్షం పడుతుంది. హైదరాబాద్ లో గంటనుంచి అనేక ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది. జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్, కూకట్ పల్లి, ప్రగతి నగర్, మలక్ పేట ఎల్బీ నగర్ లలో ఈదురు గాలులుతో కూడిన వర్షం పడుతుంది.rains;pragathi;varsha;hyderabad;telangana;huzur nagar;l b nagar;pettaహైదరాబాద్ లో దంచి కొడుతున్న వార్షం..!!హైదరాబాద్ లో దంచి కొడుతున్న వార్షం..!!rains;pragathi;varsha;hyderabad;telangana;huzur nagar;l b nagar;pettaTue, 27 Apr 2021 19:32:55 GMTహైదరబాద్ లో పలు చోట్ల..మెరుపులు, ఉరుములు.. ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించడంతో ఇటు జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం అయ్యారు. నగరంలో పలు చోట్ల ఇప్పటికే భారీ వర్షం పడుతుంది. హైదరాబాద్ లో గంటనుంచి అనేక ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది. జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్, కూకట్ పల్లి, ప్రగతి నగర్, మలక్ పేట ఎల్బీ నగర్ లలో ఈదురు గాలులుతో కూడిన వర్షం పడుతుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని"కరోనా": అతి త్వరలోనే ఈ మహమ్మారి పీడ విరగడవుతుంది..!!

కని కరోనా : అసలు ఆక్సిజన్ ఎవరికి అవసరం..?

మీరు సూప‌ర్ సార్‌.. కానీ, టైం బ్యాడ్‌: ఆ మంత్రిపై నెటిజ‌న్ల టాక్ ?

నాన్న ప‌రామ‌ర్శ‌లు.. కొడుకు విమ‌ర్శ‌లు.. టైం చాల‌ట్లేదా..?

హెరాల్డ్ సెటైర్ : కలికాలం పోయి కరోనా కాలమొచ్చింది

పో కరోనా - పో, ఎప్పుడంటే ?

నేడు అందాల తార.. సమంత.. బర్త్ డే..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>