PoliticsThanniru harisheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/trs-party3bee0332-a842-40f1-956c-7fb7eba943c2-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/trs-party3bee0332-a842-40f1-956c-7fb7eba943c2-415x250-IndiaHerald.jpgఅన‌తికాలంలోనే బ‌ల‌మైన క్యాడ‌ర్ ఉన్న పార్టీగా తెరాస ఎదిగింది. ప్ర‌తీయేటా తెరాస పార్టీ ఆవిర్భావ వేడుక‌లు ఏప్రిల్ 27న ఘ‌నంగా జ‌రిగేవి. గ‌త మూడేళ్లుగా పార్టీ ఆవిర్భావ వేడుక‌లు లేక‌పోవ‌టంతో పార్టీ శ్రేణుల‌ను నిరాశ‌కు గురిచేస్తుంది. 2019లో సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్స‌వ వేడుక‌ల‌ను వాయిదా వేశారు. 2020లో క‌రోనా ఉధృతితో వాయిదాప‌డ‌గా, 2021లోనూ క‌రోనా ప్ర‌భావంతో టీఆర్ ఎస్ ఆవిర్భావ వేడుక‌లు వాయిదా ప‌డ్డాయి. TRS Party;kcr;ktr;telangana rashtra samithi trs;telangana;minister;partyనేటికి 20యేళ్లు.. నేడు తెరాస ఆవిర్భావ దినోత్స‌వం..!నేటికి 20యేళ్లు.. నేడు తెరాస ఆవిర్భావ దినోత్స‌వం..!TRS Party;kcr;ktr;telangana rashtra samithi trs;telangana;minister;partyTue, 27 Apr 2021 07:24:37 GMT

Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బాల‌య్య వ‌ర్సెస్ లోకేష్‌.. టీడీపీలో ఏం జ‌రుగుతోంది ?

షాకింగ్: ఒకేసారి 12 టీవీ ఛానళ్లు ప్రారంభిస్తున్న రామోజీరావు..!

కని కరోనా: కరోనాను దీటుగా ఎదుర్కొనే మన వంటింటి పానీయం..!

హెరాల్డ్ సెటైర్ : ఎల్లోమీడియా లేకపోతే టీడీపీ పని గోవిందా..గోవిందా

తేడా అనిపిస్తే సీఎం సార్ ఫోన్ వెళ్తుంద‌ట‌..! ఆ రెండింటిపైనే గురి

మొత్తానికి వైసీపీకి మంట పుట్టించేశాడుగా...?

సహజ నటి అంటే ఇపుడు ఆమె పేరు చెబుతున్నారు...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thanniru harish]]>