MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/aishwyarya634ca511-b236-419a-928d-f770b4db8ba3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/aishwyarya634ca511-b236-419a-928d-f770b4db8ba3-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీ లో అవకాశం పొందాలంటే అంతా వీజీ కాదు..కొత్తవారైనా, స్టార్ హీరో వారసులైన నిలదొక్కుకోవాలంటే చాలా కష్టం.. కొత్తగా వచ్చిన వారికి అవకాశం కష్టమైతే , వారసులకు నిరూపించుకోవడం కష్టం.. సో ఇద్దరికీ ఒకే లాంటి ప్రాబ్లమ్ ఉంది.. అభిమానుల అంచనాలకు ఏమాత్రం తేడా వచ్చిన వారసుడి పని అయిపోయినట్లే.. ఓ కొత్తవాడు ఏమాత్రం ఆకట్టుకున్న స్టార్ ని చేసేస్తారు.. ఇదిలా ఉంటే హీరోయిన్ ల విషయంలో ఎవరైనా ప్రేక్షకులు యాక్సెప్ట్ చేశారు.. వారికి కావాల్సింది అందాల విందు.. అది తగ్గితే మాత్రం ఒప్పుకోరు.. అలా ఓ స్టార్ హీరో aishwyarya;aishwarya;prema;tollywood;cinema;telugu;tamil;kannada;love;industry;hero;heroine;arjun 1;vస్టార్ హీరో కూతురు.. అయినా ఆఫర్స్ కోసం అలా చేస్తుంది..!!స్టార్ హీరో కూతురు.. అయినా ఆఫర్స్ కోసం అలా చేస్తుంది..!!aishwyarya;aishwarya;prema;tollywood;cinema;telugu;tamil;kannada;love;industry;hero;heroine;arjun 1;vMon, 26 Apr 2021 12:07:55 GMTసినిమా ఇండస్ట్రీ లో అవకాశం పొందాలంటే అంతా వీజీ కాదు..కొత్తవారైనా, స్టార్ హీరో వారసులైన నిలదొక్కుకోవాలంటే చాలా కష్టం.. కొత్తగా వచ్చిన వారికి అవకాశం కష్టమైతే , వారసులకు నిరూపించుకోవడం కష్టం.. సో ఇద్దరికీ ఒకే లాంటి ప్రాబ్లమ్ ఉంది.. అభిమానుల అంచనాలకు ఏమాత్రం తేడా వచ్చిన వారసుడి పని అయిపోయినట్లే.. ఓ కొత్తవాడు ఏమాత్రం ఆకట్టుకున్న స్టార్ ని చేసేస్తారు.. ఇదిలా ఉంటే హీరోయిన్ ల విషయంలో ఎవరైనా ప్రేక్షకులు యాక్సెప్ట్ చేశారు.. వారికి కావాల్సింది అందాల విందు.. అది తగ్గితే మాత్రం ఒప్పుకోరు.. అలా ఓ స్టార్ హీరో కూతురు సినీ ఎంట్రీ ఇచ్చింది.. కానీ నిలదొక్కుకోలేకపోయింది.. అయితే చేసిన తప్పు తెలుసుకుని ఇప్పుడు మళ్ళీ అభిమానులకు నచ్చేలా గ్లామర్ షో లు చేయడం మొదలుపెడుతుంది.

తమిళ స్టార్ హీరో అర్జున్ గారాలపట్టి ఐశ్వర్య అర్జున్ తాజాగా చేసిన ఫోటో షూట్ లో చీరలో మెరిసిపోతున్నారు.. సొల్లు విధవ అ అనే తమిళ సినిమాతో హీరోయిన్ గా పరిచయమై ఆ తర్వాత కన్నడలో మంచి బిజీ నటి మారింది ఐశ్వర్య.. ఈ సినిమాకు కు కు అర్జున్ దర్శకత్వం వహించగా ఈ సినిమా మా హక్కుల ను ఆకట్టుకుంది నటనలో కూడా తండ్రికి ఏ మాత్రం తీసి పోలేదని అని నిరూపించిన ఐశ్వర్య ఇటీవలే వరుస ఫోటో షూట్ లతో ప్రేక్షకులను అలరిస్తుంది ఇందులో భాగంగా తాజాగా ఆమె చీరలో చేసిన ఫోటో షూట్ కి విశేష స్పందన వస్తుంది..

ఆమె నటించిన పట్టాత్తు యనయ్, ప్రేమ బరహ సినిమాలు కన్నడ ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి.. అయితే ఇప్పటివరకు ఐశ్వర్య కేవలం మూడు సినిమాల్లో నటించి ఆ తర్వాత సినిమాలకు స్వస్తి పలికింది అన్నట్లుగా వ్యవహరిస్తుంది.. ప్రస్తుతం టాలీవుడ్ లో కొత్త హీరోయిన్ ను తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈమెకు స్ట్రీట్ తెలుగు సినిమా చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంది ఒకవేళ ఛాన్స్ వస్తే తెలుగులో తప్పకుండా మంచి అవకాశాలు రావడంతో పాటు స్టార్ హీరోయిన్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జాతిరత్నాలు సినిమా బాలీవుడ్ రీమేక్ లో హీరో ఎవరంటే..!!

ఆ డైరెక్టర్ నన్ను మోసం చేశాడు: పవన్ కళ్యాణ్..!

అబ్బ సాయి రామ్... జగనన్న ఐపిఎల్ మ్యాచ్ లు మిస్ అవ్వట్లేదంటగా...?

ఆక్సీజన్ లేక 10 మంది రోగులు మృతి... విజయనగరం కలెక్టర్ సార్ మాటేంటి...?

సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యం బాగున్నా.. వ‌ర్కవుట్ అయ్యేనా ?

క‌ని క‌రోనా: అమోజాన్ ఎంత గుడ్ న్యూస్ చెప్పిందంటే...!

కని కరోనా : రిపోర్టులో నెగెటివ్‌.. కొద్ది నిమిషాల్లోనే.. గుండె పగిలే దృశ్యం..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>