BreakingMadhurieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona55dfa0de-7031-4d0c-b9e4-926adaebc834-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona55dfa0de-7031-4d0c-b9e4-926adaebc834-415x250-IndiaHerald.jpgదేశవ్యాప్తంగా కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుంది. కరోనా మహమ్మారి సెకండ్‌ వేవ్‌ ఎవ్వరిని వదిలి పెట్టడం లేదు. ఇప్పటికే ఈ కరోనా ఎంతో మంది ప్రముఖులను బలి తీసుకున్న సంగతి తెలిసిందే . అయితే తాజాగా ప్రఖ్యాత హిందూస్థానీ శాస్త్రీయ గాయకుడు పిటి రాజన్ మిశ్రా కరోనాతో మృతి చెందారు. ఆదివారం సాయంత్రం ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో కోవిడ్ -19 సమస్యతో ఆయన తుది శ్వాస విడిచారు. కరోనా బారిన పడ్డిన ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. ఈ క్రమంలో స్నేహితులు మరియు శ్రేయోభిలాషులు అతని కోసం వెంటిలేటర్ వెతుకుతూ.. సోషల్ మీడియాలో SOS సంcoronavirus;geetha;sangeethaకని"కరోనా": శోకసంద్రంలో సంగీత ప్రపంచం..కరోనాతో ప్రముఖ గాయకుడు మృతి..!!కని"కరోనా": శోకసంద్రంలో సంగీత ప్రపంచం..కరోనాతో ప్రముఖ గాయకుడు మృతి..!!coronavirus;geetha;sangeethaMon, 26 Apr 2021 14:46:52 GMTదేశవ్యాప్తంగా కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుంది. కరోనా మహమ్మారి సెకండ్‌ వేవ్‌ ఎవ్వరిని వదిలి పెట్టడం లేదు. ఇప్పటికే ఈ కరోనా ఎంతో మంది ప్రముఖులను బలి తీసుకున్న సంగతి తెలిసిందే . అయితే తాజాగా ప్రఖ్యాత హిందూస్థానీ శాస్త్రీయ గాయకుడు పిటి రాజన్ మిశ్రా కరోనాతో మృతి చెందారు. ఆదివారం సాయంత్రం ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో కోవిడ్ -19 సమస్యతో ఆయన తుది శ్వాస విడిచారు. కరోనా బారిన పడ్డిన ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. ఈ క్రమంలో స్నేహితులు మరియు శ్రేయోభిలాషులు అతని కోసం వెంటిలేటర్ వెతుకుతూ.. సోషల్ మీడియాలో SOS సందేశాలను పంపిన కొద్దిసేపటికే ఆయన మృతిచెందాడని.. కుమారుడు రజనీష్ చెప్పారు. రాజన్ మిశ్రా మృతి పట్ల పలువురు ప్రముఖు సంతాపం వ్యక్తం చేసారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

హలో బ్రదర్ మీకే చెప్పేది..18 ఏళ్ళు నిండాయా..?

కని కరోనా : ఇలా చేస్తే కరోనాను లాక్ చేసి.. మనం లాక్ డౌన్ తప్పించుకోవచ్చు..?

' పుష్ప' తెగింపుకి అసలు రీజన్ అదా ?

కని కరోనా : భారీగా కేసులు.. యువతే రోగులు..?

వామ్మో : ఎవరూ ఊహించని 'అలాంటి' పాత్రలో రకుల్ ప్రీత్ ?

సంచలనం : నాపై 50 కోట్లు కూడా పెట్టరు.. ఆ హీరో పై 500 కోట్లుపెట్టడానికి వెనకాడరు..అక్కసు వెళ్లగక్కిన హీరో..!!

కని కరోనా : కరోనా ఎఫెక్ట్.. ఏపీలో ఎమర్జెన్సీ ప్రకటన..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>