MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijay224791da-3617-4150-8dd5-4a86b863877b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijay224791da-3617-4150-8dd5-4a86b863877b-415x250-IndiaHerald.jpgప్రేమ ఎప్పుడు, ఎలా, ఎక్కడ పడుతుందో ఎవరు చెప్పలేం. స్టార్ హీరోలు సైతం దీనికి ఆతీతులు ఏం కాదు.. సూపర్ స్టార్ లు గా ఉన్నవారు కూడా ఎక్కడో ఒక అమ్మాయిని చూసి ప్రేమలో పడ్డ హీరోలు చాలామంది ఉన్నారు.. ఆ సమయంలో వారికి తమ రేంజ్ , హోదా లాంటివి ఏవీ గుర్తుకురావు.. తనుvijay;dimple kapadia;esha deol;madhavan;rajesh khanna;rajinikanth;twinkle khanna;bharath;geetha;jeevitha rajaseskhar;prema;saritha;vijay;bollywood;sri bharath;sangeetha;rajani kanth;smart phone;tamil;marriage;love;wife;spouse;hero;heroine;joseph vijay;college;loverతమ అభిమానులను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఐదుగురు హీరోలు ఎవరో తెలుసా..!!తమ అభిమానులను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఐదుగురు హీరోలు ఎవరో తెలుసా..!!vijay;dimple kapadia;esha deol;madhavan;rajesh khanna;rajinikanth;twinkle khanna;bharath;geetha;jeevitha rajaseskhar;prema;saritha;vijay;bollywood;sri bharath;sangeetha;rajani kanth;smart phone;tamil;marriage;love;wife;spouse;hero;heroine;joseph vijay;college;loverMon, 26 Apr 2021 16:14:00 GMTప్రేమ ఎప్పుడు, ఎలా, ఎక్కడ పడుతుందో ఎవరు చెప్పలేం. స్టార్ హీరోలు సైతం దీనికి ఆతీతులు ఏం కాదు.. సూపర్ స్టార్ లు గా ఉన్నవారు కూడా ఎక్కడో ఒక అమ్మాయిని చూసి ప్రేమలో పడ్డ హీరోలు చాలామంది ఉన్నారు.. ఆ సమయంలో వారికి తమ రేంజ్ , హోదా లాంటివి ఏవీ గుర్తుకురావు.. తను ఇష్టపడ్డ ఫ్యాన్స్ తో ప్రేమలో పడి వారిని తమ జీవిత భాగస్వామి గా మార్చుకున్నారు చాలామంది హీరోలు.. అలా తమ అభిమానులను పెళ్లి చేసుకున్న సినీ నటులు ఎవరో ఇప్పుడు చూద్దాం..

సౌతిండియా సూపర్ స్టార్ గా ఉన్న రజనీకాంత్ సతీమణి లత తో ఆయనకు పరిచయం విచిత్రంగా జరిగింది.. తనను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన లతతో ఆయన ప్రేమలో పడ్డారు.. కాలేజీ లో విద్యార్థిగా ఉండగా రజినీ కాంత్ ఇంటర్వ్యూ చేసిన లత అప్పట్లో రజనీకాంత్ కి వీరాభిమాని అని ఆమె స్వయంగా చెప్పారు.. మరో తమిళ స్టార్ హీరో విజయ్ తన ఫ్యాన్ అయిన సంగీతను పెళ్లి చేసుకున్నాడు.. ఓ సందర్భంలో విజయ్ తో మాట్లాడిన ఆమె ను విజయ్ మొదటి చూపులోనే ప్రేమించేశాడట..దాంతో సంగీత కు తన ఆటోగ్రాఫ్ తోపాటు ఫోన్ నెంబర్ ఇచ్చాడు..

లవర్ బాయ్ గా ఎన్నో సినిమాల్లో నటించిన మాధవన్ తన భార్య సరిత ను తొలి సారి కమ్యూనికేషన్ స్కిల్స్ క్లాస్ లో కలిశాడు.. అక్కడ తన స్టూడెంట్ గా ఉన్న సరిత ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. హీరోయిన్ ఇషా డియోల్ కూడా తన అభిమాని ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.. భరత్ తత్కాని అనే వ్యాపారవేత్త ఆమెకు పెద్ద అభిమాని కాగా ఓ సారి కలిసినప్పుడు ఈ విషయం చెప్పారు.. తరువాత వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు.. బాలీవుడ్ సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా సైతం తన అభిమాని డింపుల్ కపాడియా ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. వారి కూతురే ట్వింకిల్ ఖన్నా..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని "కరోనా": మళ్లీ నష్టాల బాట పడుతున్న హైదరాబాద్ మెట్రో..

పవన్ కళ్యాణ్ బయటపెట్టిన మల్టీస్టారర్ స్కెచ్..?

వీరాభిమాని మరణంతో విషాదంలో బాలయ్య.. అతడెవరంటే..

హలో బ్రదర్ మీకే చెప్పేది..18 ఏళ్ళు నిండాయా..?

కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టే...? అలా హాస్పిటల్ నుంచి రాగానే ఇలా ప్రకటన...?

కని కరోనా : ఇలా చేస్తే కరోనాను లాక్ చేసి.. మనం లాక్ డౌన్ తప్పించుకోవచ్చు..?

' పుష్ప' తెగింపుకి అసలు రీజన్ అదా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>