BreakingMadhurieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/symbols-changed-polling-stopped3b018c8c-bd0d-4b17-9980-c3d6dfa0d33b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/symbols-changed-polling-stopped3b018c8c-bd0d-4b17-9980-c3d6dfa0d33b-415x250-IndiaHerald.jpgపశ్చిమ్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరం కీలక దశకు చేరుకుంది. ఏడో దశ పోలింగ్ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యింది. ఇవాళ 5 జిల్లాల్లోని 34 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. వీటిలో 6 నియోజకవర్గాలు దినజ్‌పూర్‌లో, 6 మాల్డాలో, 9 ముష్రీదాబాద్‌లో, 9 పశ్చిమ బర్దమాన్‌లో, 4 కోల్‌కతాలో ఉన్నాయి. ఈ దశలో మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతుండగా, 284 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 86 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే, కరోనా ని సైతం లెక్కచేయకుండా .. ఓటు హక్కును elections-2021;west bengal - kolkata;assembly;mamta mohandasబెంగాల్‌లో 7వ దశ ఎన్నికలు.. భారీగా క్యూ కడుతున్న ప్రజలు..!!బెంగాల్‌లో 7వ దశ ఎన్నికలు.. భారీగా క్యూ కడుతున్న ప్రజలు..!!elections-2021;west bengal - kolkata;assembly;mamta mohandasMon, 26 Apr 2021 09:56:11 GMTపశ్చిమ్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరం కీలక దశకు చేరుకుంది. ఏడో దశ పోలింగ్ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యింది. ఇవాళ 5 జిల్లాల్లోని 34 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. వీటిలో 6 నియోజకవర్గాలు దినజ్‌పూర్‌లో, 6 మాల్డాలో, 9 ముష్రీదాబాద్‌లో, 9 పశ్చిమ బర్దమాన్‌లో, 4 కోల్‌కతాలో ఉన్నాయి. ఈ దశలో మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతుండగా, 284 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 86 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే, కరోనా ని సైతం లెక్కచేయకుండా .. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ క్రమలోనే ముర్షిదాబాద్‌లోని పోలింగ్ బూత్ వెలుపల ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు క్యూ కడుతున్నారు. కాగా ఇప్పటివరకూ సర్వేలు మాత్రం మరోసారి మమతా బెనర్జీయే గెలుస్తుందని అంటున్నాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

హరీష్ బస్తీమే సవాల్: రూపాయి ఇస్తే ముక్కు నేలకు రాస్తా...!

క‌ని క‌రోనా: అమోజాన్ ఎంత గుడ్ న్యూస్ చెప్పిందంటే...!

కని కరోనా : రిపోర్టులో నెగెటివ్‌.. కొద్ది నిమిషాల్లోనే.. గుండె పగిలే దృశ్యం..?

స్టార్ హీరోలనే టార్గెట్ చేసిన దిల్ రాజు.. అందుకేనా ?

ఆ `క‌సి` లేకుండా.. జ‌గ‌న్‌ను ఢీ కొట్ట‌డం సాధ్య‌మేనా..?

క‌ని క‌రోనా: 755 మందితో యుద్ధానికి సిద్ధ‌మైన కేసీఆర్‌?

హెరాల్డ్ సెటైర్ : సండ్రకు మంచి బహుమతే దక్కేట్లుందిగా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>