MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun-pushpabc4aeb82-141e-41da-9fc9-549a46aaecc4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun-pushpabc4aeb82-141e-41da-9fc9-549a46aaecc4-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా పరిస్థితి అస్సలు బాగోలేదు. భారీ ఎత్తున కరోనా కేసులు రోజురోజుకు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా పరిస్థితి దారుణంగా మారుతుంది. ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఇంతలా పరిస్థితులు ఉండటంతో ఇప్పటికే దాదాపు బడా సినిమా షూటింగ్స్ అన్నీ ఆగి పోయాయి. అలాగే రిలీజ్ కావాల్సిన సినిమాలన్నీ కూడా వాయిదా వేసుకుని వెనక్కి వెళ్ళిపోయాయి. అయితే ఇంత దారుణమైన పరిస్థితుల్లో కూడా పుష్ప సినిమా షూటింగ్ మాత్రం ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతోంది. దీంతో అందరిలో వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారా అనే ఆసక్తి నtollywood gossips;kumaar;allu arjun;sukumar;cinema;hero;oxygen' పుష్ప' తెగింపుకి అసలు రీజన్ అదా ?' పుష్ప' తెగింపుకి అసలు రీజన్ అదా ?tollywood gossips;kumaar;allu arjun;sukumar;cinema;hero;oxygenMon, 26 Apr 2021 14:00:00 GMTదేశంలో కరోనా పరిస్థితి అస్సలు బాగోలేదు. భారీ ఎత్తున కరోనా కేసులు రోజురోజుకు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా పరిస్థితి దారుణంగా మారుతుంది. ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఇంతలా పరిస్థితులు ఉండటంతో ఇప్పటికే దాదాపు బడా సినిమా షూటింగ్స్ అన్నీ ఆగి పోయాయి. అలాగే రిలీజ్ కావాల్సిన సినిమాలన్నీ కూడా వాయిదా వేసుకుని వెనక్కి వెళ్ళిపోయాయి. అయితే ఇంత దారుణమైన పరిస్థితుల్లో కూడా పుష్ప సినిమా షూటింగ్ మాత్రం ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతోంది. దీంతో అందరిలో వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారా అనే ఆసక్తి నెలకొంది. ఇంత కల్లోలం జరుగుతున్నా ఎందుకు ఈ సినిమా షూటింగ్ జరుపుతున్నారు అనే అంశం మీద ఆసక్తికర చర్చ జరుగుతోంది. 

అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా షూటింగ్ ఆపక పోవడానికి కారణం మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ అని తెలుస్తోంది. ఎందుకంటే మలయాళంలో ఆయన ఒక టాప్ మోస్ట్ హీరో, గత ఏడాది లాక్ డౌన్ లో కూడా మూడు సినిమాలు వరుసగా షూటింగులు జరిపి వాటిని ఓటీటీలో విడుదల చేశాడు. అంత బిజీగా ఉండే ఫహాద్ ఫాజిల్ డేట్స్ దొరకడం అంటే మామూలు విషయం కాదు. ఆయనను ఎంతో కాలం బ్రతిమలాడిన తర్వాత ఏప్రిల్ మూడో వారం నుంచి పుష్ప సినిమా కోసం డేట్స్ కేటాయించాడు. 

ఇప్పుడు కరోనా పేరు చెప్పి ఆ డేట్స్ గనుక వేస్ట్ చేసుకుంటే మళ్లీ ఫహద్ డేట్స్ పట్టుకోవడం అనేది అసాధ్యమే. ఈ విషయాలన్నీ అవగతం చేసుకున్న సుకుమార్ ఆ ఎలాంటి గ్యాప్ లేకుండా ఆయనకు సంబంధించిన సీక్వెన్స్ లు అన్నీ షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి ప్రస్తుతానికి బన్నీ ఇంట్లోనే ఉంటున్నాడు. కరోనా కేసులు ఉధృతంగా నమోదవుతున్న కారణంగా ఆయన షూట్ కి వెళ్లడం లేదు. కానీ బన్నీటో ఉన్న కొన్ని కాంబినేషన్ సీన్స్ కోసం బన్నీ కూడా ఇప్పుడు షూట్ కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే ప్రపంచం అంతా కరోనాకు భయపడుతున్నా సుకుమార్ మాత్రం డేట్స్ విషయానికి భయపడి షూటింగ్ జరుపుతున్నట్లు తెలుస్తోంది.

 




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పాలల్లో భూతద్దం పెట్టిన ఏసీబీ, హడావుడిగా వెతుకులాట...!

కని కరోనా : భారీగా కేసులు.. యువతే రోగులు..?

వామ్మో : ఎవరూ ఊహించని 'అలాంటి' పాత్రలో రకుల్ ప్రీత్ ?

సంచలనం : నాపై 50 కోట్లు కూడా పెట్టరు.. ఆ హీరో పై 500 కోట్లుపెట్టడానికి వెనకాడరు..అక్కసు వెళ్లగక్కిన హీరో..!!

కని కరోనా : కరోనా ఎఫెక్ట్.. ఏపీలో ఎమర్జెన్సీ ప్రకటన..?

ఆ డైరెక్టర్ నన్ను మోసం చేశాడు: పవన్ కళ్యాణ్..!

అబ్బ సాయి రామ్... జగనన్న ఐపిఎల్ మ్యాచ్ లు మిస్ అవ్వట్లేదంటగా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>